Virat Kohli Doop: బంగ్లాదేశ్ అల్లర్లలో విరాట్ కోహ్లీ డూప్..
- బంగ్లాదేశ్ లో కొనసాగుతున్న ఆందోళనలు..
- బంగ్లాదేశ్ అల్లర్లలో కనిపించిన విరాట్ కోహ్లీ డూప్..
- సోషల్ మీడియాలో వైరల్ గా మారిన విరాట్ కోహ్లీ డూప్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Virat Kohli Doop: బంగ్లాదేశ్ లో చోటు చేసుకుంటున్న రాజకీయ పరిణామాలు తీవ్ర ఉత్కంఠగా మారాయి. ఆ దేశ ప్రధాన మంత్రి షేక్ హసీనా రాజీనామా చేసి భారత్ కు వెళ్లిపోవడంతో.. అక్కడ తాత్కాలిక ప్రభుత్వం ఏర్పాటు కావడం జరిగిపోయింది. హసీనా రాజీనామా చేసినా కూడా ఆ దేశంలో ఇంకా అల్లర్లు కొనసాగుతున్నాయి. అల్లరి మూకలు చెలరేగిపోవడంతో పాటు ఆందోళనకారులు భారీ సంఖ్యలో రోడ్లపైకి వచ్చి నానా హంగామా సృష్టిస్తున్నారు. ఈ క్రమంలో బంగ్లాదేశ్ అల్లర్లలో స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ డూప్ ఒకరు పాల్గొనడం సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారింది.
Read Also: Peddireddy Ramachandra Reddy: మాపై నిరాధారా ఆరోపణలు సరికాదు..అభివృద్ధిపై దృష్టి పెట్టండి?
Also Read
- France: విద్యార్థుల నిరసనలతో అట్టుడుకుతున్న ఫ్రాన్స్.. ఆస్తుల ధ్వంసం
- Smit Machchhar: స్మిత్ మచ్చర్‌కు అరుదైన గౌరవం.. అమెరికా ప్రతినిధుల సభలో తీర్మానం
- Israel-Gaza: ఇజ్రాయెల్-గాజా యుద్ధానికి రేపటితో మూడేళ్లు.. ఇప్పుడెలా ఉందంటే..!
- Pakistan-UN: కాశ్మీర్ సమస్య పరిష్కరించండి.. యూఎన్ ముందు పాక్ మళ్లీ దౌత్యం
అయితే, అచ్చం టీమిండియా స్టార్ బ్యాటర్ కింగ్ కోహ్లీని తలపించేలా ఉన్న ఓ యువకుడు రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ప్రాంచైజీ క్యాప్ ధరించి ఆ ఆందోళనలో పాల్గొన్నాడం కనిపిస్తుంది. అతడ్ని అక్కడి యువకులు భుజాలపై ఎత్తుకుని ఊరేగిస్తుంటే పెద్ద ఎత్తున నినాదాలు చేస్తుండం చూడొచ్చు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ హల్ చల్ చేస్తుంది. అయితే ఈ వీడియో ప్రధానిగా షేక్ హసీనా రాజీనామా చేసిన అనంతరం జరిగిన సంబరాలకు సంబంధించినదిగా సమాచారం. ఈ వీడియోపై నెటినజన్లు పలు రకాల కామెంట్స్ చేస్తున్నారు.
🚨King Kohli joins the victory celebration at the streets of Chattogram, #Bangladesh pic.twitter.com/zxl5opkbEq
— Zeyy (@zeyroxxie) August 5, 2024
తాజావార్తలు
-
Shai Hope: భారత్‌ను ఎదుర్కోవాలంటే ఆ స్కోర్ సరిపోదు.. ఓటమికి ప్రధాన కారణం ఇదే: వెస్టిండీస్ కెప్టెన్
-
Earthquake : ఉత్తరాఖండ్‌లో భూకంపం.. ఢిల్లీ-ఎన్సీఆర్ వరకు ప్రకంపనలు!
-
Shreyas Iyer: సెంచరీతో శ్రేయాస్ అయ్యర్ వీర విహారం.. వెస్టిండీస్ చిత్తు చిత్తు.. భారత్ ఘన విజయం..
-
Wife Kills Husband: ప్రియుడితో కలిసి భర్తను చంపిన భార్య.. ఫోన్ చాట్‌తో వెలుగులోకి దారుణం..
-
Team India New Captain: బీసీసీఐ సంచలన నిర్ణయం.. భారత మహిళా జట్టుకు కొత్త కెప్టెన్ ప్రకటన..
ట్రెండింగ్
-
Hong Kong Sixes 2026: మరోసారి భారత్-పాకిస్థాన్ మ్యాచ్.. కెప్టెన్‌గా భువీ..!
-
Smriti Mandhana: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత మహిళల కొత్త కెప్టెన్‌గా స్మృతి మంధాన..!?
-
Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!