Asim Munir: పాక్ ఫీల్డ్ మార్షల్ అసిమ్ మునీర్‌కు ఘోర అవమానం.. వీడియో వైరల్..
- పాక్ ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్‌కు అవమానం..
- జర్మనీలో ఆపేసిన సెక్యూరిటీ సిబ్బంది..
- వైరల్ అవుతున్న వీడియో..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Asim Munir: పాకిస్తాన్ ఆర్మీ చీఫ్, ఫీల్డ్ మార్షల్ అసిమ్ మునీర్‌కు తీవ్ర అవమానం ఎదురైంది. జర్మనీలో మ్యూనిక్ సెక్యూరిటీ కాన్ఫరెన్స్‌కు హాజరైన ఆయనను అక్కడి సెక్యూరిటీ సిబ్బంది పెద్దగా పట్టించుకోలేదు. సమావేశానికి వెళ్తున్న అసిమ్ మునీర్‌ను అక్కడి సెక్యూరిటీ ఐడీ కార్డ్ చూపించాలని కోరింది. జర్మన్ సెక్యూరిటీ సిబ్బంది మునీర్‌ను మెడలో వేలాడుతున్న ఐడీ కార్డును చూపించాలని కోరింది. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ‘‘మీ ఐడీ కార్డును తిప్పి చూపగలరా?’’ అని సెక్యూరిటీ అడగడం వీడియోలో కనిపిస్తోంది.
Read Also: Triple Header Sunday: ట్రిపుల్ ధమాకా సండే.. వరుసగా మూడు హై వోల్టేజ్ మ్యాచ్‌లు!
Also Read
- Flydubai: రక్తమోడుతున్నా పట్టువదల్లేదు.. 180 మందిని కాపాడిన భారతీయ పైలట్ ఈయనే.!
- flydubai Incident: ఫ్లై దుబాయ్ విమానాన్ని కాపాడిన భారత పైలట్.. 9/11 తరహా ప్రమాదం తప్పించిన హీరో!
- El Nino Effect: ఎల్ నినో ఎఫెక్ట్.. ఎడారిలో విరగబూసిన పూలు!
- Flydubai Flight: ఫ్లై దుబాయ్ విమానం హైజాక్ కలకలం.. ఇజ్రాయెల్ రంగంలోకి దిగడంతో..!
మరోవైపు, జర్మనీలోని సింధీ రాజకీయ సంస్థ జై సింధ్ ముత్తాహిదా మహాజ్(JSMM) అసిమ్ మునీర్‌ను ఆహ్వానించడంపై అభ్యంతరం తెలిపింది. కార్యక్రమ వేదిక వద్ద JSMM సభ్యులు నిరసన చేపట్టారు. పాకిస్తాన్‌లో మానవ హక్కుల ఉల్లంఘనలు జరుగుతున్నాయని ప్రస్తావించారు. ఈ సమావేశంలో ఫీల్డ్ మార్షల్ మునీర్ పాల్గొనడాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. ఈ ఆహ్వానాన్ని విచారకరమని అన్నారు. సింధ్ సంస్థ చైర్మన్ షఫీ బర్ఫత్ పాకిస్తాన్‌లో జరుగుతున్న మానవ హక్కుల ఉల్లంఘనల్ని ఐక్యరాజ్యసమితి, యూరోపియన్ యూనియన్, జర్మన్ ప్రభుత్వం, అంతర్జాతీయ మానవ హక్కుల ఉల్లంఘనల్ని ఎత్తి చూపారు.
మ్యూనిక్ సెక్యూరిటీ కాన్ఫరెన్స్‌కు ప్రపంచ నాయకులు, రక్షణ నిపుణులు, దౌత్యవేత్తలు పాల్గొనే అంతర్జాతీయ వేదిక. ఇది ప్రపంచ శాంతి, భద్రతా సమస్యలపై చర్చించే ముఖ్యమైన కార్యక్రమం.
UPDATE!!
Field Marshal Army Chief Asim Munir arrives for Munich Security Conference in Germany pic.twitter.com/v4PQpW4z77— HTN World (@htnworld) February 14, 2026
తాజావార్తలు
-
Shai Hope: ఇంతకంటే ఏం చేయాలి..? చాలా బాధగా ఉంది: వెస్టిండీస్ కెప్టెన్
-
Ind Vs WI: భారీ లక్ష్య ఛేదనలో చరిత్ర సృష్టించిన గిల్ సేన.. విండీస్‌పై టీమిండియా ఘన విజయం.. సిరీస్ కైవసం..
-
Shubhman Gill: డబుల్ ధమాకా.. వన్డే కెరీర్లో రెండో డబుల్ సెంచరీ బాదిన శుభ్‌మన్ గిల్..
-
Range Rover Sport Electric: రేంజ్ రోవర్ స్పోర్ట్ ఎలక్ట్రిక్ బుకింగ్స్ ఓపెన్.. ఒక్క ఛార్జ్‌తో 609 కి.మీ..
-
Team India Record: టీమిండియా రికార్డుల మోత.. 20 ఏళ్ల రికార్డు చెల్లాచెదురు..
ట్రెండింగ్
-
John Campbell Record: భారత్‌పై శివాలెత్తిన జాన్ క్యాంప్‌బెల్.. మొదటి బ్యాటర్‌గా అరుదైన రికార్డు!
-
రూ.1,100కే కొత్త ఫీచర్ ఫోన్.. 1,000mAh బ్యాటరీ, USB-C ఛార్జింగ్ తో HMD 106 Pure లాంచ్.!
-
Diwali Crackers: దీపావళి టపాసులపై సుప్రీం కీలక వ్యాఖ్యలు.. నిర్దిష్ట సమయంపై నిర్ణయం.!
-
Japanese Cleaning Tips: ఇల్లు ఎప్పుడూ నీట్‌గా ఉండాలంటే.. జపాన్ వాళ్ల ఈ 6 అలవాట్లు ఫాలో అవ్వండి..!
-
Gold Medal For India: పతకాల జోరు.. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్‌లో చరిత్ర.. ఆసియా గేమ్స్‌లో భారత్‌కు మరో స్వర్ణం..!