Karuppu : సూర్య ‘కరుప్పు’ సినిమా రిలీజ్ పై షాకింగ్ కామెంట్స్ చేసిన దర్శకుడు ఆర్జే బాలాజీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కోలీవుడ్ స్టార్ హీరో సూర్య, టాలెంటెడ్ డైరెక్టర్ ఆర్జే బాలాజీ కాంబినేషన్‌లో వస్తున్న మోస్ట్ ఎవైటెడ్ మూవీ ‘కరుప్పు’. ఈ సినిమా షూటింగ్ అలాగే విడుదల గురించి సోషల్ మీడియాలో వస్తున్న రకరకాల వార్తలపై దర్శకుడు ఆర్జే బాలాజీ స్పందించారు. సినిమా పనులు పూర్తయ్యాయని, విడుదలకు సిద్ధంగా ఉందని చెబుతూనే ఫ్యాన్స్‌కు కీలక సమాచారం అందించారు.
Also Read : Dhanush : ధనుష్ ఖాతాలో క్రేజీ లైనప్స్ అండ్ డైరెక్టర్స్
Also Read
- Droupadi Murmu: గుజరాత్ యూసీసీ బిల్లుకు రాష్ట్రపతి ఆమోదం.. ఏఏ నిబంధనలు అమల్లోకి వస్తాయో తెలుసా!
- World Cup 2027: 2027 ప్రపంచ కప్‌లో 'గ్రూప్ ఆఫ్ డెత్'గా గ్రూప్ బీ.. పాపం ఆ టీమ్ పరిస్థితి ఘోరం..
- Joe Biden-Netanyahu: గాజా యుద్ధంపై నెతన్యాహు-బైడెన్ మధ్య వాగ్యుద్ధం జరిగిందా? వెలుగులోకి ఆసక్తికర విషయాలు
- Mission Shakti: భారత్ ‘‘శాటిలైట్’’ను పేల్చేయడంతో అమెరికా షాక్.. యూఎస్ ఇంటెలిజెన్స్‌లో కలకలం!
ఈ సినిమా గురించి ఆర్జే బాలాజీ ఏమన్నారంటే.. “ప్రస్తుతం ప్రేక్షకులు సినిమాలను చాలా లోతుగా విశ్లేషిస్తున్నారు. అందుకే మేము భారీ బిల్డప్‌లు ఇచ్చి అంచనాలను విపరీతంగా పెంచాలని అనుకోవడం లేదు. సినిమా చాలా బాగా వచ్చింది, ఖచ్చితంగా మీ అందరికీ నచ్చుతుంది. గతంలో అజిత్ ‘వలిమై’ అప్‌డేట్ కోసం అభిమానులు ఎలాగైతే వేచి చూశారో, ఇప్పుడు ‘కరుప్పు’ అప్‌డేట్ కోసం కూడా అలాగే అడుగుతున్నారు. తమిళనాడు శాసనసభ ఎన్నికల నేపథ్యంలో, ఈ చిత్రాన్ని ఎన్నికల తర్వాత సమ్మర్ కానుకగా విడుదల చేస్తాము. కేవలం మాస్ ప్రేక్షకులే కాకుండా, ఫ్యామిలీ ఆడియన్స్, కాలేజ్ స్టూడెంట్స్ మరియు స్కూల్ పిల్లలు తమ తల్లిదండ్రులతో కలిసి ఎంజాయ్ చేసేలా ఈ సినిమా ఉంటుందని’ అన్నారు. సూర్య సరసన త్రిష నటిస్తున్న ఈ చిత్రానికి జి.కె. విష్ణు సినిమాటోగ్రఫీ అందిస్తుండగా, సాయి అభ్యంకర్ సంగీతాన్ని సమకూరుస్తున్నారు. డ్రీమ్ వారియర్ పిక్చర్స్ ఈ భారీ బడ్జెట్ చిత్రాన్ని నిర్మిస్తోంది.
తాజావార్తలు
-
Droupadi Murmu: గుజరాత్ యూసీసీ బిల్లుకు రాష్ట్రపతి ఆమోదం.. ఏఏ నిబంధనలు అమల్లోకి వస్తాయో తెలుసా!
-
Box Office Battle: దసరా బాక్సాఫీస్ విన్నింగ్ రేసులో ముందున్నదెవరు?
-
Secunderabad Army Weapons : ఆర్మీ ఆయుధాల చోరీలో బిగ్ ట్విస్ట్.. వెబ్ సిరీస్‌లు చూసి స్కెచ్
-
World Cup 2027: 2027 ప్రపంచ కప్‌లో ‘గ్రూప్ ఆఫ్ డెత్’గా గ్రూప్ బీ.. పాపం ఆ టీమ్ పరిస్థితి ఘోరం..
-
Joe Biden-Netanyahu: గాజా యుద్ధంపై నెతన్యాహు-బైడెన్ మధ్య వాగ్యుద్ధం జరిగిందా? వెలుగులోకి ఆసక్తికర విషయాలు
ట్రెండింగ్
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!