Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home International News Vandalism At Indian High Commission In London Raised In Uk Parliament

UK Parliament: “ఖలిస్తానీ పోకిరీల”పై చర్యలు తీసుకోవాలి.. యూకే పార్లమెంట్ లో ఎంపీల డిమాండ్..

Published Date :March 24, 2023 , 7:07 am
By BV Reddy
UK Parliament: “ఖలిస్తానీ పోకిరీల”పై చర్యలు తీసుకోవాలి.. యూకే పార్లమెంట్ లో ఎంపీల డిమాండ్..
  • Follow Us :
  • google news
  • dailyhunt

UK Parliament: యూకేలోని భారత హైకమిషన్ పై ఖలిస్తాని మద్దతుదారులు దాడులు అంశాన్ని యూకే హౌస్ ఆఫ్ కామన్స్‌లో గురువారం లేవనెత్తారు. బ్రిటన్ ఎంపీలు ఖలిస్తానీ పోకిరీలపై చర్యలు తీసుకోవాలని, భారత దౌత్యసిబ్బందికి భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. కన్జర్వేటివ్ పార్టీ ఎంపీ బాబ్ బ్లాక్‌మన్ పార్లమెంట్‌లో చర్చను తేవనెత్తారు. ప్రతిపక్ష లేబర్ పార్టీ ఎంపీ గారెత్ థామస్ మాట్లాడుతూ.. అలాంటివి పునరావృతం కాకుండా ప్రధాని చర్యలు తీసుకోవాల్సిందిగా కోరారు.

పార్లమెంట్ లో క్యాబినెట్ మంత్రి పెన్నీమోర్డాంట్ మాట్లాడుతూ.. భారత రాయబార కార్యాలయం రక్షణ చర్యలను సమీక్షిస్తున్నట్లు తెలిపారు. హైమిషన్ వెలుపల దాడిని ఖండిస్తున్నామని అన్నారు. భారత హైకమిషన్ పై ఇటీవల ఆరుసార్లు దాడులు జరిగినట్లు ఎంపీ బ్లాక్‌మన్ పార్లమెంట్ లో లేవనెత్తారు. ఆదివారం హైమిషన్ ముందు ఖలిస్తానీ పోకిరీలు చేసి చర్యల దేశానికి అవమానకరం అని అన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఖలిస్తానీ మిలిటెంట్లు పనిచేస్తున్నారు, కెనడా, యూఎస్ఏ, ఆస్ట్రేలియాలో ఇలాంటి దాడులను చూశామని, మనం ప్రస్తుతం ఖలిస్తానీ ఉగ్రవాదులకు ఆశ్రయం ఇస్తున్నామని, వీరిని దేశంలో నిషేధించాలని ఆయన అన్నారు.

Read Also: Akshara Gowda: ఎద అందాలను వంగి మరీ చూపిస్తుందిగా

ఈ అంశానికి ముందు బ్లాక్‌మన్ భారతదేశంతో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం గురించి యూకే పార్లమెంట్ లో లేవనెత్తారు. ఇరుదేశాలు ఈ ఒప్పందానికి కట్టుబడి ఉన్నాయని, కలిసి పనిచేస్తామని మంత్రి నిగెల్ హాడిల్ స్టన్ అన్నారు. గతేడాది దీపావళికే ఈ ఒప్పందం పూర్తి కావాల్సి ఉన్నా ఇంకా అమలులోకి రాలేదు.

లండన్ లో భారత హైకమిషన్ పై గత ఆదివారం, బుధవారం ఖలిస్తానీ మద్దతుదారులు దాడులు చేశారు. భారత జెండాను అవమానపరిచారు. బుధవారం ఇంక్ బాటిళ్లు, గుడ్లు, నీటి సీసాలు విసిరారు. ఆదివారం జరిగిన దాడి తర్వాత బుధవారం హైకమిషన్ ముందు భారీగా బలగాలను మోహరించారు. మరోసారి దాడి జరగకుండా లండన్ పోలీసులు నిలువరించారు. పంజాబ్ లో అమృత్ పాల్ సింగ్ పట్టుకునేందుకు పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు. ఆయనకు మద్దతుగా బ్రిటన్ లోని ఖలిస్తానీ వాదులు నిరసన తెలుపుతున్నారు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Amritpal Singh
  • Indian High Commission
  • Khalistan
  • Punjab
  • UK Parliament

తాజావార్తలు

  • Off The Record : మల్లారెడ్డి కోడలు ప్రీతిరెడ్డి పొలిటికల్ ఎంట్రీపై చర్చలు

  • Devendra Fadnavis: ఉద్ధవ్ థాక్రేనే ప్రశంసలతో ముంచెత్తిన సీఎం ఫడ్నవిస్

  • Off The Record : దాడి వీరభద్రరావు చూసి హడలిపోతున్న కూటమి ఎమ్మెల్యేలు?

  • Most Polluted Country: ప్రపంచంలో అత్యంత కాలుష్య దేశంగా పాకిస్తాన్.. భారత్ ఎన్నో స్థానమంటే..

  • Orange & Purple Cap History: ఐపీఎల్ ‘క్యాప్’ల పోరు.. ఆధిపత్యం చలాయిస్తున్న జట్లు ఇవే..!

ట్రెండింగ్‌

  • Viral News: రేట్లు పెరిగాయి.. యుద్ధం ఆపిస్తే తగ్గిస్తాం.! వైరల్ అవుతున్న రెస్టారెంట్ బోర్డు

  • నెట్‌వర్క్ లేకుండానే కాల్స్ టెక్నాలజీ, 6500mah బ్యాటరీతో వచ్చేస్తున్న TECNO Spark 50 5G..!

  • Fridge Cleaning Tips: మీ ఫ్రిడ్జ్ నుంచి దుర్వాసన వస్తుందా..? ఈ ట్రిక్‌తో కొత్తదిలా మారుతుంది.!

  • Upcoming Smartphones: స్మార్ట్‌ఫోన్ బూం.. ఈ వారంలో లాంచ్ కాబోతున్న సరికొత్త స్మార్ట్‌ఫోన్స్ ఇవే..!

  • Viral Video: ఏం ఐడియా వేశావ్ గురూ.. “మీ బాధలు నాతో పంచుకోండి” అంటూ డబ్బులు సంపాదన.. వీడియో వైరల్..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions