సత్ఫాలితాలు ఇస్తున్న టీకాలు… ఆ దేశాల్లో తగ్గుతున్న కేసులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google

కరోనా కేసులు ప్రపంచం మొత్తం మీద వ్యాప్తి చెందుతున్నాయి. కేసులు పెరుగుతున్న నేపథ్యంలో టీకాలను వేగవంతం చేసింది ప్రపంచం. ఎప్పుడైతే రష్యా స్పుత్నిక్ వి వ్యాక్సిన్ ను తయారు చేశామని ప్రకటించిందో అప్పటి నుంచి ప్రపంచంలోని టాప్ దేశాలు వ్యాక్సిన్ ను తయారు చేయడంలో నిమగ్నమయ్యాయి. ఇండియాలో రెండు రకాల వ్యాక్సిన్లు అందుబాటులోకి రాగా, ప్రపంచదేశాల్లో వివిధ రకాల వ్యాక్సిన్లు అందుబాటులోకి వచ్చాయి. ఇక వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చిన తరువాత ఇజ్రాయిల్ తమ ప్రజలకు వ్యాక్సిన్ అందించడంలో అందరికంటే ముందు నిలిచింది. 90 లక్షల జనాభాకలిగిన ఇజ్రాయిల్ లో ఇప్పటికే 50 శాతానికి పైగా ప్రజలకు వ్యాక్సిన్ ను అందించారు. అటు యూకే లో కూడా 47శాతం ప్రాణాలకు వ్యాక్సిన్ అందించారు. వ్యాక్సిన్ వేగవంతం చేసిన తరువాత ఇజ్రాయిల్, యూకే లో కరోనా కేసులు గణనీయంగా తగ్గిపోయాయి. అటు అమెరికాలో కూడా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టింది. అయితే, టీకా తీసుకున్న తరువాత ఎంతకాలం పాటు యాంటీబాడీలు శరీరంలో ఉంటాయి అన్నదానిపై ఆధారపడి ఉంటుంది.
Also Read
- US-Iran: ఇరాన్ ఎయిర్‌లైన్స్‌కు అమెరికా భారీ షాక్.. ఎల్లుండి నుంచి ప్రపంచవ్యాప్తంగా నిలిచిపోనున్న సర్వీసులు!
- Trump: పుతిన్ యుద్ధం ముగించాలనకుంటున్నారు.. జెలెన్స్కీనే హద్దు దాటారు.. ట్రంప్ కీలక వ్యాఖ్యలు
- Tarique Rrahman: తారిఖ్ రెహమాన్ అరుదైన రికార్డ్.. యూఎన్‌లో మూడో తరం నేతగా ప్రసంగం
- Trump vs Media: వార్తా సంస్థలను ‘కేన్సర్’తో పోల్చిన ట్రంప్.. కోర్టుకెళ్లనున్న మీడియా సంస్థలు
తాజావార్తలు
-
OTR: ఉమ్మడి తూర్పు గోదావరి ఫ్యాన్ లీడర్స్ కు లోకల్ టెన్షన్
-
Sampoornesh Babu: “శ్రీకాంత్ నాకు క్యారెక్టర్ రాయలేదు.. మూగబోయిన నా గొంతుకు రూపాన్నిచ్చాడు!”: సంపూర్ణేష్ బాబు
-
Sonali Kulkarni: ‘ది ప్యారడైజ్’ ఈవెంట్లో స్టేజీపైనే ఎమోషనల్ అయిన నాని ‘ఆన్-స్క్రీన్ మదర్’!
-
Telangana 22A Land List: 22A నిషేధిత జాబితాపై NHRC సీరియస్.. తెలంగాణ సీఎస్‌కు కీలక ఆదేశాలు
-
Kasarla Shyam: “గద్దల నెత్తులు నరికిన కాకుల రాజ్యం”.. ‘ది ప్యారడైజ్’పై కాసర్ల శ్యామ్ గూస్బంప్స్ స్పీచ్!
ట్రెండింగ్
-
Abhishek Anand: ఉద్యోగం చేస్తూనే క్రికెట్.. జపాన్ జాతీయ జట్టుకు చేరిన భారతీయుడు.!
-
India Playing XI: ముగ్గురు స్టార్లకు విశ్రాంతి.. జపాన్‌తో తలపడే భారత్ ప్లేయింగ్ 11 ఇదే!
-
32.85 కి.మీ మైలేజీ, ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో వచ్చేసిన Maruti Suzuki Swift CNG-AMT.. ధర కూడా తక్కువే.!
-
రూ.13.99 లక్షల ప్రారంభ ధరతో Tata Sierra Dark లాంచ్.. వేరియంట్లు, ఫీచర్లు, ధరల పూర్తి లిస్ట్ ఇదిగో..!
-
జమైకా కింగ్స్మెన్కు షాక్.. CPL 2026 ఛాంపియన్‌గా ఆంటిగ్వా అండ్ బార్బుడా ఫాల్కన్స్.!