Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home International News Usa Shooting Incident

USA Shooting Incident: యూఎస్ఏలో కాల్పుల కలకలం.. బార్ వెలుపల కాల్పులు

Published Date :November 6, 2022 , 10:42 am
By BV Reddy
USA Shooting Incident: యూఎస్ఏలో కాల్పుల కలకలం.. బార్ వెలుపల కాల్పులు
  • Follow Us :
  • google news
  • dailyhunt

USA Shooting Incident: అమెరికాలో మరోసారి కాల్పుల ఘటన సంభవించింది. ఫిలడెల్ఫియాలోని ఒక బార్ వెలుపల ఈ ఘటన జరిగింది. ఈ కాల్పుల్లో 12 మంది గాయపడ్డారు. అయితే ఈ ఘటనలో పలువురి షూటర్ల హస్తం ఉందని పోలీసులు అనుమానిస్తున్నారు. ఘటన జరిగిన ప్రాంతాన్ని పోలీసులు చుట్టుముట్టారు. నల్లటి కారులో వచ్చిన వ్యక్తి నడిరోడ్డుపై ఉన్న వ్యక్తులపై కాల్పులు జరిపినట్లు ప్రాథమిక సమాచారం. 40 రౌండ్లు కాల్పులు జరిపినట్లు అక్కడి మీడియా వెల్లడిస్తోంది. గాయపడిన వారిని సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. గాయపడిన 12 మందిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉండగా.. మిగిలిన వారి పరిస్థితి నిలకడగా ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. కాల్పులకు అసలు కారణాలను వెతికే పనిలో ఉన్నారు పోలీసులు. గత కొంత కాలంగా యూఎస్ఏలో కాల్పుల ఘటనలు ఎక్కువగా జరుగుతున్నాయి.

Read Also: Honey Trap: ఇంటికి పిలిపించి ఎఫైర్ అంటగట్టారు.. అడ్డంగా బుక్కయ్యారు

న్యూయార్క్ లో అగ్నిప్రమాదం:

న్యూయార్క్ నగరంలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. నగరంలోని ఓ అపార్ట్మెంట్ లో లిథియం అయాన్ బ్యాటరీ పేలడంతో అగ్నిప్రమాదం సంభవించినట్లు తెలుస్తోంది. ఈ ఘటనలో 38 మంది గాయపడ్డారని అధికారులు శనివారం వెల్లడించారు. మాన్ హట్టన్ ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. గాయపడిన వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. చిన్నపాటి ఎలక్ట్రిక్ వాహనాలు , పరికరాల కోసం ఉపయోగించే లిథియం అయాన్ బ్యాటరీలు పేలి ఈ ఏడాదిలో అమెరికాలో ఇప్పటి వరకు ఆరుగురు మరణించారని అక్కడి అధికారులు వెల్లడించారు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • america
  • newyork fire accident
  • Philadelphia bar shooting
  • USA Shooting Incident

తాజావార్తలు

  • Oppo Find X9s Pro: డ్యుయల్ 200MP కెమెరాలు, 7,000mAh బ్యాటరీ.. ఒప్పో ఫైండ్ ఎక్స్9ఎస్ ప్రో వచ్చేస్తోంది

  • UP Police: పోలీసుల చేతులు కట్టేసిన హైకోర్టు.. ఇకపై ఆ 31 నేరాలకు నో FIR!

  • Ishaq Dar: యుద్ధం ఆపడానికి వెళ్లి భుజం విరగ్గొట్టుకున్న పాకిస్థాన్ ఉప ప్రధాని.. ఫొటోలకు ఫోజులిస్తూ..

  • CM Chandrababu: 2029 లోపు ప్రతి ఒకరికి ఇల్లు ఇచ్చే బాధ్యత నాది!

  • Mobiles Stolen: ఐపీఎల్ మ్యాచ్‌ లో వందలాది మంది మొబైల్స్ చోరీ.. పోలీసుల తీరుపై ప్రజలు ఆగ్రహం..!

ట్రెండింగ్‌

  • IPL 2026-MS Dhoni: ఎంఎస్ ధోనీ ఫాన్స్‌కు భారీ షాక్.. ఐపీఎల్ 2026 మొత్తానికి దూరం, బిగ్ ట్విస్ట్ కూడా!

  • ఎండాకాలంలో చల్లటి న్యూస్.. Godrej 1.5 Ton ఇన్వర్టర్ ఏసీపై రూ. 13,000 భారీ డిస్కౌంట్..!

  • Migraine in Women: మహిళల్లో అమాంతంగా పెరుగుతున్న ‘మైగ్రేన్’ సమస్య.. కారణాలు ఇవే.. జాగ్రత్త సుమీ.!

  • Instagram Offline Reels: రీల్స్ ప్రియులకు గుడ్ న్యూస్.. ఇక ఇంటర్నెట్ లేకపోయినా ‘రీల్స్’ చూసేయొచ్చు .. ఎలాగంటే.!

  • Remedies for Cracked Heels : మీ పాదాల పగుళ్లకు ఇక చెక్.. ఇంట్లోనే అద్భుతమైన చిట్కాలు.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions