USA: విమానాన్ని దొంగిలించిన పైలెట్.. వాల్‌మార్ట్ పై కూలుస్తానని హెచ్చరిక
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pilot Threatens To Crash Plane into Walmart in USA: అమెరికాలో ఓ పైలెట్ విమానాన్ని దొంగిలించి కూల్చేస్తానని బెదిరిస్తున్నాడు. అమెరికాలో పైలెట్ గా పనిచేస్తున్న ఓ యువకుడు భద్రతా అధికారులకు ముచ్చెమటలు పట్టిస్తున్నాడు. వాల్‌మార్ట్ పై విమానాన్ని కూలుస్తానంటూ ముచ్చెమటలు పట్టిస్తున్నాడు. అమెరికాలోని ఈశాన్య మిస్సిస్సిప్పీలోని టుపెలోలోలోని వెస్ట్ మెయిన్ లో ఈ సంఘటన చోటు చేసుకుంది.
విమానాన్ని దొంగిలించిన పైలెట్ దాదాపు గంటకు పైగా విమానంలో చక్కర్లు కొడుగూ.. ఉద్దేశపూర్వకంగా వాల్‌మార్ట్ లోకి దూసుకెళ్తానని బెదిరించాడు. దీంతో అప్రమత్తం అయిన పోలీసులు వాల్‌మార్ట్ ను ఖాళీ చేయిస్తున్నారు. పోలీసులు, పైలెట్ తో సంప్రదింపులు జరుపుతున్నారు. విమాన కదలికలను బట్టి చూస్తే ప్రమాద తీవ్రత ప్రదేశం ఎక్కువగా ఉందని పోలీసులు వెల్లడిస్తున్నారు.
Also Read
- Riyadh Airport Attack: ఉమ్రా యాత్రలో విషాదం.. బాంబ్ దాడిలో హైదరాబాద్ టెక్కీ మృతి.. భార్య, పిల్లలకు గాయాలు
- Boat Sinks: ఘోర పడవ ప్రమాదం.. 15 మంది చిన్నారులు సహా 109 మంది మృతి.!
- Ukraine War: రష్యా-ఉక్రెయిన్ మధ్య ‘‘ఎనర్జీ సీజ్-ఫైర్’’.. ట్రంప్ సంచలన ప్రకటన.!
- Lancet Report: AI, అణుయుద్ధం, బయోవెపన్స్.. 2100 నాటికి మానవాళి అంతం.!
Read Also: Pakistan: మూడింట ఒకవంతు పాక్ భూభాగం నీటిలోనే.. భారీ వరదలతో ఏర్పడిన సరస్సులు
బెదింపులతో వాల్ మార్ట్ తో పాటు సమీపం దుకాణాలను ఖాళీ చేయిస్తున్నారు పోలీసులు. అంతా సద్దుమణిగే దాకా.. ప్రజలు ఈ ప్రాంతానికి దూరంగా ఉండాలని పోలీసులు కోరారు. ఎలాంటి ప్రమాదానైనా ఎదుర్కొనేందుకు పోలీసులు సిద్ధంగా ఉన్నారు.. ఎమర్జెన్సీ సర్వీసులను అలెర్ట్ చేశారు. పైలెట్ టుపెలో విమానాశ్రయం నుంచి రెండు ఇంజిన్లతో కూడిన 9 సీట్లతో కూడిన బీచ్ క్రాఫ్ట్ కింగ్ ఎయిర్ 90ని దొంగిలించారని పోలీసులు వెల్లడించారు. పరిస్థితిని నిశితంగా గమనిస్తున్నామని.. గవర్నర్ టేట్ రీవ్స్ వెల్లడించారు.
Currently we have a 29yr old who stole this plane & is threatening to crash it into something. Polices ,ambulances ,& fire trucks are everywhere. Everything is shutdown rn pic.twitter.com/AzebdIa3tP
— KING GANK (@CityKing_Gank_) September 3, 2022
తాజావార్తలు
-
Rupee vs Dollar: RBI 4 కీలక నిర్ణయాలు.. డాలర్‌తో పోలిస్తే 97 పైసలు బలపడిన రూపాయి!
-
CM Chandrababu: తిరుపతిని దివ్యక్షేత్రంగా తీర్చిదిద్దాలి.. రెండేళ్లలో పిలిగ్రిమ్ టౌన్షిప్ పూర్తి చేయాలి!
-
Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ @30 ఏళ్ల సినీ ప్రస్థానం..
-
Jantar Mantar: ఢిల్లీ పోలీసుల సంచలన నిర్ణయం.. నిరసనల వేదికగా జంతర్ మంతర్ తొలగింపు!
-
Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!
ట్రెండింగ్
-
T20 Captain Record: ధోనీ, కోహ్లీని వెనక్కి నెట్టి అరుదైన రికార్డు కొల్లగొట్టిన టీమిండియా కెప్టెన్..!
-
Ranji Trophy: బ్యాట్‌తో మోత మోగించిన రవీంద్ర జడేజా.. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 16వ సెంచరీ నమోదు..!
-
iPhone 17 Pro vs iPhone 18 Pro.. కేవలం ఈ అప్డేట్స్ కోసం కొత్త ఫోన్ అవసరమా.?
-
Arshdeep Singh: టీ20ల్లో ఇదే నాకు అసలైన ఛాలెంజ్.. అర్ష్‌దీప్ కామెంట్స్ వైరల్..!
-
Naman Dhir: నువ్వు సిక్స్ కొడతావా.? నేను వికెట్ తీస్తా.. టీమిండియా సంచలనం తీరు మాములుగా లేదుగా.!