Trump Tariffs: ట్రంప్ సుంకాలకు సపోర్టు, వ్యతిరేకించిన జడ్జిలు వీళ్లే!
- అమెరికా సుప్రీంకోర్టు ఆరుగురు జడ్జిలకు ట్రంప్ శాపనార్థాలు..
- ట్రంప్ సుంకాలను వ్యతిరేకించిన ఆ ఆరుగురు జడ్జుల్లో నలుగురు మహిళలు..
- అమీకోనీ బారెట్, సోనియా సోటోమేయర్, ఎలెనా కగన్, కేతాంజీ బ్రౌన్ జాక్సన్..
- ట్రంప్ సుంకాల వ్యతిరేక జడ్జుల్లో ఇద్దరు పురుషులు: జాన్ రాబర్ట్స్, నీల్ గోర్సుచ్..
- ట్రంప్ సుంకాలను సమర్థించిన ముగ్గురు జడ్జిల్లో క్లారెన్స్ థామస్, బ్రెట్ కవనాఫ్, శామ్యూల్ అలిటో..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Trump Tariffs: సుంకాలను రద్దు చేస్తూ అమెరికా సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్రంగా మండిపడ్డారు. సుప్రీంకోర్టు తీర్పుపై తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేసిన ఆయన.. తన దగ్గర ప్లాన్ బి ఉందని తెలిపారు. గవర్నర్లతో జరిగిన ప్రైవేట్ సమావేశంలో సర్వోన్నత న్యాయస్థానం నిర్ణయం ‘అవమానకరం’ అన్నారు. ఆ జడ్జీలను చూసి సిగ్గుపడుతున్నాను అని విమర్శించాడు. అయితే, సుంకాలకు వ్యతిరేకంగా తీర్పు ఇచ్చిన ఆరుగురు జడ్జుల్లో నలుగురు మహిళా న్యాయమూర్తులు అమీ కోనీ బారెట్, సోనియా సోటోమేయర్, ఎలెనా కగన్, కేతంజీ బ్రౌన్ జాక్సన్ లతో పాటు ఇద్దరు పురుష న్యాయమూర్తులు జాన్ రాబర్ట్స్, నీల్ గోర్సుచ్ ఉన్నారు.
Read Also: OTT Thriller Movies: థ్రిల్లర్స్ మూవీస్ ఇష్టపడుతారా?.. ఈ వీకెండ్ మీకు పండుగే!
Also Read
- Turkey-UN: టర్కీ బుద్ధి మారలేదు.. యూఎన్‌లో పాక్‌కు మద్దతుగా కాశ్మీర్ ప్రస్తావన
- Pezeshkian: ‘మేము ఉగ్రవాదులం కాదు.. బాధితులం’.. యూఎన్‌లో ఫొటోలు చూపించి ఇరాన్ అధ్యక్షుడు ప్రసంగం
- Jaishankar-Rubio: రూబియోతో జైశంకర్ భేటీ.. రష్యా ఆంక్షల బిల్లుపై అభ్యంతరం
- Ukraine War: ఉక్రెయిన్‌లో తుస్సుమన్న పాకిస్తానీ మందుగుండు..
మరోవైపు, ట్రంప్ సుంకాలను సమర్థిస్తూ ముగ్గురు జడ్జిలు క్లారెన్స్ థామస్, బ్రెట్ కవనాగ్, సామ్యూల్ అలిటో తీర్పు ఇచ్చారు. ఈ తీర్పు అమెరికా న్యాయవ్యవస్థలో అభిప్రాయ భేదాలను మరోసారి స్పష్టంగా చూపిందని విశ్లేషకులు అంటున్నారు. ట్రంప్ వ్యాఖ్యలు రాజకీయంగా ఉద్రిక్తతలను మరింత పెంచే అవకాశం ఉందని, న్యాయవ్యవస్థ స్వతంత్రతపై కూడా ట్రంప్ దాడి చేసేలా వ్యవహరిస్తున్నారు అనే చర్చ జోరుగా కొనసాగుతుంది.
తాజావార్తలు
-
Hyderabad: గణేష్ నిమజ్జనంలో విషాదం.. గుర్తుతెలియని ద్విచక్ర వాహనం ఢీకొని ఎస్ఐ మృతి..!
-
Astrology: సెప్టెంబర్ 24 గురువారం దినఫలాలు.. ఈ రాశివారు పట్టిందల్లా బంగారమే..!
-
AP Severe Depression Landfall: తీరాన్ని తాకిన తీవ్ర వాయుగుండం.. 70 కి.మీ వేగంతో గాలులు
-
Coal Supply : యాదాద్రి ప్లాంట్‌పై సీఎం ఫోకస్.. దసరాకల్లా ఫుల్ పవర్
-
Japan Captain: వైభవ్ సూర్యవంశీ ఆడతాడని అనుకున్నా.. జపాన్ కెప్టెన్ అసంతృప్తి..
ట్రెండింగ్
-
Veg Soup: వర్షంలో వేడివేడిగా హోటల్ రుచిని తలదన్నేలా ‘వెజ్ సూప్’ ఇంట్లోనే.. సులువుగా చేసేయండి ఇలా..!
-
IP69K రేటింగ్, 8000mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లేతో సెప్టెంబర్ 29న రానున్న OPPO K14 Plus..!
-
IP66+IP68+IP69 రేటింగ్స్, 200MP+200MP కెమెరాలు, 8000mAh బ్యాటరీతో OPPO Find X10 సిరీస్ లాంచ్.!
-
Match-Fixing: నన్ను ఇరికించే ప్రయత్నం చేశారు.. భారత క్రికెట్లో మ్యాచ్ ఫిక్సింగ్ కలకలం!
-
ట్రిపుల్ 200MP కెమెరాలు, 1.5K 144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో OPPO Find X10 Pro Max ఫ్లాగ్షిప్ లాంచ్.!