అమెరికా అధ్యక్షుడు ట్రంప్ దూకుడుగా పోతున్నారు. తాజాగా సోషల్ మీడియాలో పెట్టిన పోస్ట్ కలకలం రేపుతోంది. తనకు తానుగా వెనిజులా అధ్యక్షుడిగా ప్రకటించుకున్నారు. తన ట్రూత్ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన పోస్ట్ వైరల్ అవుతోంది.
ఇది కూడా చదవండి: US: లాస్‌ఏంజిల్స్‌లో ఖమేనీకి వ్యతిరేకంగా నిరసనలు.. దూసుకొచ్చిన వ్యతిరేక ట్రక్కు.. పలువురికి గాయాలు
జనవరి 3న అమెరికా సైన్యం వెనిజులాపై దాడి చేసి అధ్యక్షుడు నికోలస్ మదురోను.. అతని భార్యను కిడ్నాప్ చేసి అమెరికాకు తీసుకొచ్చేశారు. అంతేకాకుండా చమురును కూడా స్వాధీనం చేసుకున్నారు. ఇక వెనిజులా సుప్రీం ట్రిబ్యునల్ ఆఫ్ జస్టిస్.. తాత్కాలిక అధ్యక్షురాలిగా డెల్సీ రోడ్రిగ్జ్‌ను నియమించింది.
అయితే తాజాగా వెనిజులా అధ్యక్షుడిని తానేనంటూ ట్రంప్ ప్రకటించుకున్నారు. ఈ మేరకు సోషల్ మీడియాలో పేర్కొన్నారు. ఇక డెల్సీ రోడ్రిగ్జ్‌తో సంభాషణ జరిగిందని.. 50 మిలియన్ బ్యారెళ్ల చమురు అమెరికాకు అందించేందుకు అంగీకరించారని ట్రంప్ తెలిపారు. ఇటీవలే చమురు అమ్మకం ద్వారా వచ్చే ఆదాయాన్ని వెనిజులా, అమెరికా కోసం ఖర్చు చేస్తానని ప్రకటించారు. మొత్తానికి అన్నట్టుగానే వెనిజులా చమురును అమెరికా స్వాధీనం చేసుకుంది.
ఇది కూడా చదవండి: JK: సరిహద్దులో పాక్ కవ్వింపులు.. డ్రోన్ దాడులను తిప్పికొట్టిన భద్రతా దళాలు
ఇక ఇరాన్ అల్లర్లపై కూడా ట్రంప్ స్పందించారు. ఇరాన్‌లో ఇంటర్నెట్ బంద్‌పై మాట్లాడుతూ.. ఎలాన్ మస్క్‌తో మాట్లాడి.. స్టార్‌లింక్‌ను పంపుతామని చెప్పారు. మస్క్‌కు ఫోన్ చేయబోతున్నట్లు తెలిపారు. కచ్చితంగా ఇంటర్నెట్ పునరుద్ధరణ జరుగుతుందని వెల్లడించారు. ఇక ఇరాన్‌లో చేదాటినట్లుగా తెలుస్తుందన్నారు. నిరసనకారులను చంపకూడదని చెప్పినా కూడా చంపేస్తున్నారని వ్యాఖ్యానించారు. ఇరాన్ విషయంలో ఏం చేయాలో చర్చిస్తున్నట్లు ట్రంప్ తెలిపారు.
In his Truth Social post, US President Donald Trump recognises himself as the 'Acting President of Venezuela' pic.twitter.com/A23DlWqIBw
— ANI (@ANI) January 12, 2026
#WATCH | On Greenland, US President Donald Trump says, "If we don't take Greenland, Russia or China will take Greenland. And I am not going let that happen. I'd love to make a deal with them (Greenland). It's easier. But one way or the other, we're gonna have Greenland…"… pic.twitter.com/7OlM7i9ueh
— ANI (@ANI) January 12, 2026
#WATCH | On being asked if Starlink will be sent to Iran, US President Donald Trump says, "We are going to be talking about that. We may get the internet going, if that's possible. We may speak to Elon Musk, I am going to call him…"
(Source: The White House/YouTube) pic.twitter.com/jCLLofCem1
— ANI (@ANI) January 12, 2026
#WATCH | On the situation in Iran, US President Donald Trump says, "It looks like (the line has been crossed)… Some people, who were not supposed to be killed, have been killed… If you talk about leaders, I don't know if they are leaders or just rule through violence… But… pic.twitter.com/TKTMi0FUAj
— ANI (@ANI) January 12, 2026
#WATCH | On being asked if Starlink will be sent to Iran, US President Donald Trump says, "We are going to be talking about that. We may get the internet going, if that's possible. We may speak to Elon Musk, I am going to call him…"
(Source: The White House/YouTube) pic.twitter.com/jCLLofCem1
— ANI (@ANI) January 12, 2026
