US-Iran War: యుద్ధం మళ్లీ మొదలవుతుందా.? ఇరాన్‌కు చైనా నుంచి అత్యాధునిక ఆయుధాలు..
- ఇరాన్‌కు చైనా ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్..
- అమెరికా నిఘా వర్గాల నివేదిక..
- మళ్లీ యుద్ధ మొదలయ్యే ఛాన్స్ ఉందా.?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
US-Iran War: అమెరికా, ఇరాన్ మధ్య రెండు వారాల పాటు కాల్పుల విరమణ ఒప్పందం కుదిరినప్పటికీ, పాకిస్తాన్ కేంద్రంగా శాంతిచర్చలు జరుగుతున్నప్పటికీ యుద్ధం మళ్లీ ఏ క్షణానైనా మొదలయ్యే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇప్పటికే, అమెరికాకు కీలక డిమాండ్లతో ఇరాన్ అల్టిమేటం విధించింది. తమ డిమాండ్లు నెరవేరితేనే చర్చలు జరుగుతాయని స్పష్టంగా చెప్పింది. ఇదిలా ఉంటే, ఇప్పటికే అమెరికా సైనిక బలగాలు, యుద్ధ నౌకలు ఇరాన్ సమీపంలో మోహరించాయి.
Read Also: PM Modi: బుజ్జగింపు రాజకీయాలు చేయం, బెంగాలీలను మైనారిటీలుగా కానివ్వం..
Also Read
- Nobel Peace Prize: ట్రంప్‌కు మళ్లీ నిరాశ.. భారత సంతతి వ్యక్తి నవీ పిళ్లైను వరించిన శాంతి బహుబతి
- Taliban: బాలికలు, మహిళలు, ట్రాన్స్జెండర్లే టార్గెట్.. తాలిబాన్ వికృతపాలనపై ICC ఫైర్!
- Explainer: అక్కడికి పోతే... అటు నుంచి అటే పోతారు..!
- Smit Machhar: భారత పైలట్‌కు ఇజ్రాయెల్ అధ్యక్షుడి పురస్కారం.. 'ప్రెసిడెన్షియల్ అవార్డ్ ఫర్ సివిలియన్ హీరోయిజం'
ఇదిలా ఉంటే, కొన్ని రోజుల్లో ఇరాన్ చైనా నుంచి అత్యాధునిక ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ అందుకునే అవకాశం ఉందని అమెరికా ఇంటెలిజెన్స్ గుర్తించింది. నెల రోజులుగా జరుగున్న ఈ యుద్ధంలో చాలా వరకు చైనా సైలెంట్‌గానే ఉంది. కానీ, చైనా అమెరికా కలదలికకు సంబంధించి కీలక ఇంటెలిజెన్స్, శాటిలైట్ సమాచారాన్ని ఎప్పటికప్పుడు ఇరాన్‌కు ఇచ్చిందనే ఆరోపణలు ఉన్నాయి. ఈ సమాచారంతోనే ఇరాన్ గల్ఫ్ దేశాల్లోని యూఎస్ ఆస్తులపై దాడులు చేసిందనే వాదనలు ఉన్నాయి. తాము యుద్ధంలో ఏ పక్షానికి ఆయుధాలు ఇవ్వలేదని, ఎలాంటి సాయం చేయలేదని చైనా ఈ వాదనల్ని ఖండించింది. ఇరాన్‌కు ప్రధానంగా రష్యా, చైనాలు మంచి మిత్రదేశాలుగా ఉన్నాయి. ఇరాన్‌కు ఈ రెండు దేశాలు పరోక్షంగా సహకరించినట్లు తెలుస్తోంది.
తాజాగా, భుజంపై నుంచి ప్రయోగించి యాంటీ- ఎయిర్ మిస్సైళ్లను ఇరాన్‌కు పంపే అవకాశం ఉన్నట్లు అమెరికా నిఘా వర్గాలు గుర్తించాయి. అమెరికా, ఇజ్రాయిల్ దాడుల్లో ఇరాన్ గణనీయంగా తన వాయు రక్షణ వ్యవస్థల్ని కోల్పోయింది. తక్కువ ఎత్తులో ఎగిరే విమానాలను టార్గెట్ చేసుకునేందుకు ఈ మ్యాన్ ప్యాడ్‌లను ఉపయోగించనుంది. అమెరికాకు చెందిన F-15E ఫైటర్ జెట్, బ్లాక్ హాక్ హెలికాప్టర్లను కూల్చివేయడానికి ఇరాన్ ఈ మ్యాన్-పోర్టబుల్ వాయు రక్షణ వ్యవస్థలను ఉపయోగించి ఉండవచ్చని భావిస్తున్నారు. రెండు దశాబ్దాలకు పైగా కాలంలో శత్రువుల కాల్పుల వల్ల అమెరికా ఫైటర్ జెట్‌లు కూల్చివేయబడటం ఇదే మొదటిసారి.
తాజావార్తలు
-
Maharashtra: మహా ఘోరం.. నదిలో ఇనుప గొలుసులతో తేలియాడిన ప్రేమికుల మృతదేహాలు
-
Ponguleti Srinivas :22-ఎ భూములపై ప్రభుత్వం గుడ్‌న్యూస్.. నెల రోజుల్లోనే పరిష్కారం
-
Arvind Kejriwal: సీజేపీ నిరసనల్లో కుటుంబంతో పాల్గొంటున్న కేజ్రీవాల్..
-
Penny Stock: ఈ స్టాక్ ధర రూ.2 కంటే తక్కువే.. గత 5 రోజుల నుంచి ఇన్వెస్టర్లకు కాసుల వర్షం..
-
Anandhi: నిత్యామీనన్‌తో సహా స్టార్ హీరోయిన్లు వద్దనుకున్న కథ.. ఆనంది తలరాత మార్చబోతోందా?
ట్రెండింగ్
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు