Iran War: అమెరికా రాయబార కార్యాలయంపై ఇరాన్ భారీ దాడి..
- ఇరాన్ ప్రతీకార దాడులు..
- బాగ్దాద్ యూఎస్ ఎంబసీపై మిస్సైల్ అటాక్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Iran War: ఇరాన్ ప్రతీకార దాడులతో అమెరికా, ఇజ్రాయిల్ ఒకింత ఆశ్చర్యానికి గురవుతున్నాయి. కొన్ని రోజుల్లోనే లొంగిపోతుందని అనుకున్న ఇరాన్.. అనూహ్యంగా ప్రతిఘటిస్తోంది. ఇరాక్ రాజధాని బాగ్దాద్‌లోని అత్యంత సురక్షితమైన ప్రాంతంగా పరిగణించబడే ‘గ్రీన్ జోన్’లో ఉన్న అమెరికా రాయబార కార్యాలయంపై పెద్ద దాడి జరిగింది. ఇరాక్ అధికారులు చెబుతున్న దాని ప్రకారం.. ఎంబసీ కాంపౌండ్ లోపల ఉన్న హెలిప్యాడ్‌ను లక్ష్యంగా చేసుకుని క్షిపణి దాడి జరిగింది. దాడి జరిగిన తర్వాత నల్లటిపొగ దట్టంగా అలుముకుంది. దీంతో ఈ ప్రాంతంలో ఒక్కసారిగా భయాందోళన నెలకొన్నాయి. యూఎస్ ఎంబసీ వద్ద ఏర్పాటు చేసిన రాడార్ వ్యవస్థను ఆత్మాహతి డ్రోన్ దాడి జరిగింది.
Read Also: Pak vs Ban: సల్మాన్ ఆఘా అవుట్ వెనుక డ్రామా.. బంతిని చేతికిస్తుంటే రన్ అవుట్ చేసిన బంగ్లా కెప్టెన్!
Also Read
- Flydubai Attack: అల్-ఖైదా ఫోటోలు, తీవ్రవాద భావాలు.. కో-పైలట్ ఉగ్రకోణం బట్టబయలు..!
- MALDIVES: అప్పట్లో అక్కడో దేశం ఉండేది..!
- Flydubai Co-Pilot: ఫ్లైదుబాయ్ కో-పైలట్‌పై గతంలోనే బ్యాన్.. బయటపడుతున్న సంచలన విషయాలు
- G7 Emergency Oil Release: ట్రంప్ ఒత్తిడితో G7 కీలక డీల్.. 10 కోట్ల బ్యారెళ్ల చమురు, డీజిల్ విడుదలకు అంగీకారం
ఈ దాడికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే, యూఎస్ వైపు నుంచి ఇంకా ప్రాణనష్టం గురించి అధికారిక సమాచారం లేదు. ఈ దాడి వల్ల ఎంబసీలో ఎంత నష్టం వాటిల్లిందనే దానిపై ఖచ్చితమైన వివరాలు అందలేదు. భద్రతా బలగాలు ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టాయి. ఇరాన్ కొత్త సుప్రీంలీడర్, ఇతర కీలక నాయకులపై అమెరికా ఫ్రైజ్ మనీ ప్రకటించిన కొద్ది గంట్లలోనే ఈ దాడి జరిగింది. బాగ్దాద్‌లోని అమెరికా రాయబార కార్యాలయం అత్యంత సురక్షిత ప్రాంతంగా పరిగణించబడుతుంది. అయితే, ఆ ప్రాంతంలోని హెలిప్యాడ్‌పై మిస్సైల్ అటాక్ జరగడం తీవ్రమైన భద్రతా ఉల్లంఘనగా పరిగణించబడుతుంది.
తాజావార్తలు
-
AP Drought: ఏపీలో 544 మండలాలను కరువు ప్రాంతాలుగా గుర్తించాలి.. జాతీయ విపత్తుగా ప్రకటించాలి..
-
Jr NTR: ఒక్కడ్నీ వదలను.. మార్ఫింగ్ బ్యాచ్‌కు ఎన్టీఆర్ వార్నింగ్!
-
Petrol Diesel Price Hike: వాహనదారులకు షాక్.. పెట్రోల్ రూ.5, డీజిల్ రూ.3 పెంపు
-
Keerthy Suresh: లేడీ గ్యాంగ్‌స్టర్‌గా కీర్తి సురేశ్ ఊచకోత.. ఓటీటీ రిలీజ్ డేట్ లాక్!
-
Nara Lokesh: ఏపీలో 50 శాతం మంది ఎమ్మెల్యేలు యువత.. పరిశ్రమలకు కొత్త అర్థం చెప్పడమే మా లక్ష్యం..
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!