Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home International News Uks Liberal Democrat Party To Submit No Confidence Motion In Rishi Sunak Government

Rishi Sunak: రిషి సునాక్ ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం..

Published Date :May 6, 2024 , 8:12 pm
By BV Reddy
Rishi Sunak: రిషి సునాక్ ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం..
  • Follow Us :
  • google news
  • dailyhunt

Rishi Sunak: యూకేలో ఇటీవల జరిగిన స్థానిక ఎన్నికల్లో అధికార కన్జర్వేటివ్ పార్టీ ఘోర పరాజయం చవిచూసింది. ఈ నేపథ్యంలో జూన్ నెలలో సార్వత్రిక ఎన్నిక కోసం ఒత్తిడి తెచ్చేందుకు ప్రధాని రిషి సునాక్ ప్రభుత్వంపై బ్రిటన్‌లోని లిబరల్ డెమొక్రాటిక్ పార్టీ అవిశ్వాస తీర్మానాన్ని సమర్పించనున్నట్లు ఆ పార్టీ సోమవారం తెలిపింది. గత వారం జరిగిన స్థానిక ఎన్నికల్లో కన్జర్వేటివ్ పార్టీ 474 స్థానిక కౌన్సిల్ స్థానాలను కోల్పోయింది. ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న లేబర్ పార్టీ 186 స్థానాలు లాభపడగా.. లిబరల్ డెమొక్రాటిక్ పార్టీ 104 మేర తమ స్థానాలను విస్తరించింది.

Read Also: China: చైనాలో మళ్లీ మహమ్మారి వ్యాప్తి చెందుతుందా..? ఆసుపత్రుల్లో ఐసీయూ పడకలను పెంచాలని సిఫార్సు

ఈ ఫలితాల ఆధారాల ఫలితంగా రిషి సునాక్ జాతీయ ఎన్నికలకు పిలుపునివ్వాలని ఒత్తిడి పెరుగుతోంది. ఈ ఏడాది ద్వితీయార్థంలో ఎన్నికలకు పిలుపునివ్వాలని భావిస్తున్నట్లు గతంలో ఆయన చెప్పారు. ఇదిలా ఉంటే యూకే పార్లమెంట్‌లో దిగువసభలో అధికార కన్జర్వేటివ్ పార్టీకి మెజారిటీ ఉంది. దీంతో ఒక వేళ అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టినా కూడా అది విజయం సాధించే పరిస్థితి లేదు. ఈ స్థానిక ఎన్నికలు దేశంలో రిషి సునాక్, అతని ప్రభుత్వానికి తక్కువ మద్దతు ఉన్నట్లు చూపించాయని, మంగళవారం అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టనున్నట్లు లిబరల్ డెమొక్రాటిక్ నాయకుడు ఎడ్ డేవీ ఒక ప్రకటనలో తెలియజేశారు.

ప్రస్తుతం ప్రభుత్వం ఈ మోషన్‌ని చర్చించేందుకు అనుమతించే అవకాశం లేదు. సాధారణంగా అవిశ్వాస తీర్మానం నెగ్గితే, అధికార పక్షం రాజీనామా చేయడంతో పాటు ఎన్నికలకు పిలుపునివ్వవచ్చు. చివరిసారిగా 1979లో అవిశ్వాస తీర్మానం ద్వారా బలవంతంగా ఎన్నికలు జరిగాయి, అప్పటి లేబర్ ప్రధాన మంత్రి జిమ్ కల్లాఘన్ పార్లమెంట్‌లో ఓటింగ్‌లో ఓడిపోయాడు. ఆ తర్వాత ఎన్నికలు జరిగాయి.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Liberal Democrat Party
  • no-confidence motion
  • rishi sunak
  • UK

తాజావార్తలు

  • AP IAS Transfers: ఏపీలో కీలక ఐఏఎస్ అధికారుల బదిలీలు..

  • Off The Record: ఉమ్మడి నల్గొండ, ఖమ్మం, వరంగల్ నేతలపై సీరియస్

  • Donald Trump: మిత్రదేశాలపై ట్రంప్ ఆగ్రహం.. ‘మీరు పిరికివారు’ అంటూ విమర్శ..

  • Boat Valour Watch 1R: ప్రీమియం లుక్, లాంగ్ బ్యాటరీ.. boAt ప్రీమియం స్మార్ట్‌వాచ్‌ వాలర్ వాచ్ 1R రిలీజ్

  • Exam Results: ఎఫ్ఎస్ఎల్ ఉద్యోగ నియామక పరీక్ష ఫలితాలు విడుదల.. చెక్ చేసుకోండిలా..

ట్రెండింగ్‌

  • BSNL Recharge: రోజుకు రూ. 8లకే 3GB డేటా + కాలింగ్.. తక్కువ ఖర్చులో భారీ లాభం..!

  • Veg Manchurian Recipe: ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్ వెజ్ మంచురియా టేస్ట్.. చేసేయండి ఇలా..!

  • Rice vs Chapati: డయాబెటిస్ ఉన్నవారు అన్నం తినాలా? లేక చపాతీ తినాలా? తింటే ఎంత తినాలి.?

  • 55dB ANC, LHDC 5.0 సపోర్ట్‌తో కేవలం రూ. 3,999కే OnePlus Nord Buds 4 Pro భారత్‌లో లాంచ్.!

  • Gut Health : పేగుల్లో మంచి బ్యాక్టీరియాను పెంచే ఆహారాలు ఇవే.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions