Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home International News Uk Man Mixes Own Sperm With Fathers To Impregnate Partner Over Fertility Issues

UK: భాగస్వామిని గర్భవతి చేసేందుకు.. తండ్రి వీర్యంతో మిక్స్..

Published Date :February 16, 2024 , 6:31 pm
By Venu Goapl Reddy
UK: భాగస్వామిని గర్భవతి చేసేందుకు.. తండ్రి వీర్యంతో మిక్స్..
  • Follow Us :
  • google news
  • dailyhunt

UK: తన భాగస్వామిని గర్భవతిని చేసేందుకు ఓ వ్యక్తి అనూహ్యమైన చర్యకి పాల్పడ్డాడు. సంతాన సమస్యల్ని ఎదుర్కొంటున్న వ్యక్తి తన తండ్రి వీర్యంతో తన వీర్యాన్ని మిక్స్ చేశాడు. తాజాగా ఈ కేసు కోర్టుకు చేరుకుంది. ఇంగ్లాండ్‌లోని బార్న్‌స్లీలో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. చట్టపరమైన కారణాల వల్ల సదరు వ్యక్తి, అతని పార్ట్‌నర్ పేర్లను వెల్లడించలేదు. సంతానోత్పత్తి సమస్యల వల్ల ఐవీఎప్ చికిత్సను భరించే శక్తి లేకపోవడంతో సదరు వ్యక్తి ఇలాంటి చర్యకు పాల్పడినట్లు గార్డియన్ ఒక నివేదికలో పేర్కొంది.

Read Also: Baba Vanga: 2024లో నిజమవుతున్న బాబా వంగ జోస్యం..

తన వీర్యాన్ని, తండ్రి వీర్యంతో కలిపినట్లు ఆ వ్యక్తి అంగీకరించాడు, దీనిని మహిళకు ఇంజెక్ట్ చేశాడు. స్థానిక కౌన్సిల్ పిల్లాడి డీఎన్ఏ పరీక్ష ద్వారా తల్లిదండ్రులను గుర్తించడానికి ప్రయత్నించిన సమయంలో ఇది చట్టపరమైన ములుపు తీసుకుంది. బాలుడి బయలాజికల్ ఫాదర్‌ని గుర్తించేందుకు పరీక్ష చేయించుకునేలా ఆదేశించాలని కోరుతూ కౌన్సిల్ హైకోర్టును ఆశ్రయించింది. అయితే, ఈ విషయంలో స్థానిక కౌన్సిల్‌కి ఎలాంటి సంబంధం లేదని కోర్టు దీన్ని కొట్టేసింది. ఖచ్చితమైన జనన రికార్డులను నిర్వహించాలనే కౌన్సిల్ ఆసక్తిని అంగీకరిస్తూనే.. ఈ విషయంలో వారికి వ్యక్తిగత ఆసక్తికి అనుమతి ఇవ్వలేమని న్యాయమూర్తి చెప్పారు.

పితృత్వ పరీక్షలకు సంబంధించిన నిర్ణయం కుటుంబంపై ఆధారపడి ఉంటుందని, తన బయలాజిక్ తండ్రి వివరాలను బిడ్డకు తెలియజేయాలని అనుకుంటున్నానా..? అని ప్రశ్నించింది. 5 ఏళ్ల కుమారుడి తల్లిదండ్రుల్ని నిర్ణయించడానికి, డీఎన్ఏ పరీక్షలు చేసుకోమని ఆ వ్యక్తిని బలవంతం చేయడానికి వారికి హక్కు లేదని తీర్పు వచ్చింది. బిడ్డకు, సదరు వ్యక్తితో తండ్రీకొడుకుల సంబంధం ఏర్పడిందని, ఈ విషయాన్ని గోప్యంగా ఉంచడానికి కోర్టు ప్రాధాన్యత ఇచ్చింది.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • fertility issues
  • impregnate
  • pregnant
  • UK
  • viral news

తాజావార్తలు

  • Stock Market: నేటి స్టాక్ మార్కెట్.. నష్టాల నుంచి లాభాల్లోకి ఇలా..

  • Amaravati Capital Bill: అమరావతి చట్టబద్ధత బిల్లుకు రాజ్యసభ ఆమోదం..

  • Karnataka: ప్రొఫెసర్‌తో ఎఫైర్ ఉందని రూమర్స్.. వైద్య విద్యార్థిని ఆత్మహత్య..

  • IPL 2026: ఐపీఎల్ లవర్స్ గెట్ రెడీ.. ఉప్పల్‌లో ఏప్రిల్ 05 నుంచి మ్యాచ్ లు.. ఆ తేదీ వరకు పండగే

  • Rajnath Singh: 22 నిమిషాల్లోనే కాళ్ల బేరానికి పాకిస్తాన్, మళ్లీ కుట్రలకు ప్రయత్నిస్తే..

ట్రెండింగ్‌

  • Poha Bisibele Bath Recipe : అటుకులతో బిసిబేళా బాత్..! బ్రేక్‌ఫాస్ట్‌లోకి ఎంతో రుచికరమైన రెసిపీ మీ కోసం

  • Relationship Tips : జీవిత భాగస్వామిలో కెమిస్ట్రీ సరిపోదు.. ఈ 5 ఉంటేనే సెట్.!

  • Pure Ghee Tips : మీరు తినే నెయ్యి ఓరిజినలేనా..? లేక.. నకిలీనా..? 2 నిమిషాల్లో చెక్..!

  • Mooli Raita Recipe : ముల్లంగితో ఇలా ‘రైతా’ చేసి చూడండి.. రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం.!

  • Summer Skin Itching Remedies : వేసవిలో చెమట దురదకు సింపుల్ సొల్యూషన్.! 2 నిమిషాల్లో రిలీఫ్.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions