Healthy Diet For Fertility: శీతాకాలంలో ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోకపోతే అది మన ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతుంది. ఇకపోతే, ముఖ్యంగా శీతాకాలం సంతానోత్పత్తి పరంగా అనేక సమస్యలను సృష్టిస్తుంది. కాబట్టి మీరు ఆరోగ్యకరమైన జీవనశైలిని కొనసాగిస్తున్నట్లయితే, మీరు సంతానోత్పత్తికి సంబంధించిన సమస్యలను ఎదుర్కొనే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి. అందుకోసం ముందుగా మీ ఆరోగ్యాన్ని మెరుగుపరచుకోండి. ఆహారంలో కాలానుగుణ పండ్లను చేర్చుకోండి. ఆరోగ్యకరమైన కొవ్వు పదార్థాలను తీసుకుంటూ.. విటమిన్ డి మొత్తాన్ని పెంచండి. ఫైబర్ అధికంగా…
UK: తన భాగస్వామిని గర్భవతిని చేసేందుకు ఓ వ్యక్తి అనూహ్యమైన చర్యలకు పాల్పడ్డాడు. సంతాన సమస్యల్ని ఎదుర్కొంటున్న వ్యక్తి తన తండ్రి వీర్యంతో తన వీర్యాన్ని మిక్స్ చేశాడు. తాజాగా ఈ కేసు కోర్టుకు చేరుకుంది. ఇంగ్లాండ్‌లోని బార్న్‌స్లీలో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. చట్టపరమైన కారణాల వల్ల సదరు వ్యక్తి, అతని పార్ట్‌నర్ పేర్లను వెల్లడించలేదు. సంతానోత్పత్తి సమస్యల వల్ల ఐవీఎప్ చికిత్సను భరించే శక్తి లేకపోవడంతో సదరు వ్యక్తి ఇలాంటి చర్యకు పాల్పడినట్లు గార్డియన్…