Nicolas Maduro: వెనిజులా అధ్యక్షుడి అరెస్ట్ ఫోటోను రిలీజ్ చేసిన ట్రంప్..
- వెనిజులా అధ్యక్షుడి ఫోటోను రిలీజ్ చేసిన ట్రంప్..
- కళ్లకు గంతలు కట్టి ఉన్న స్థితిలో మదురో..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Nicolas Maduro: అమెరికా, వెనిజులాపై దాడి చేసిన ఆ దేశ అధ్యక్షుడు నికోలస్ మదురోను, ఆయన భార్యను అరెస్ట్ చేసింది. శనివారం తెల్లవారుజామున రాజధాని కారకస్‌పై దాడులు నిర్వహించిన యూఎస్ దళాలు సంచలన అరెస్ట్ చేశాయి. ఈ వార్త మొత్తం యావత్ ప్రపంచాన్ని షాక్‌కు గురి చేసింది. రష్యా, ఇరాన్, క్యూబా, చైనా వంటి దేశాలు ఖండించాయి.
Also Read
- China-US Panda Diplomacy: అమెరికా-చైనా సంబంధాల్లో ‘పాండా డిప్లొమసీ’.. అట్లాంటా జూకు కొత్త అతిథులు
- Pakistan Afghanistan Conflict: పాకిస్థాన్-ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దులో మళ్లీ తుపాకుల మోత.. మరోసారి భీకర కాల్పులు
- Explainer: విధ్వంసం..వినాశనం..విషాదం.. వైభవం విలయం!
- Traffic Jam: ప్రపంచంలోనే భారీ ట్రాఫిక్ జామ్.. 97 కిలోమీటర్ల మేర నిలిచిపోయిన వాహనాలు.. 12 రోజుల పాటు కదలని ట్రాఫిక్
ఇదిలా ఉంటే, అరెస్టయిన మదురో తొలి ఫోటోను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రిలీజ్ చేశారు. అమెరికన్ దళాలు ఆయనను బంధించిన కొన్ని గంటల తర్వాత ట్రంప్ తన ట్రూత్ సోషల్‌లో పోస్ట్ చేవారు. కళ్లకు గంతలు కట్టుకుని ఉన్న వెనిజులా అధ్యక్షుడు నికోలస్ మదురో ఫోటోను చూడవచ్చు. నిజంగా ఇది అద్భుతమైన ఆపరేషన్ అని ట్రంప్ అమెరికన్ దళాలపై పొగడ్తలు కురిపించారు. ఈ ఆపరేషన్‌లో కొంత మంది యూఎస్ సైనికులు గాయపడ్డారు, కానీ చనిపోలేదని చెప్పారు.
అరెస్ట్ తర్వాత మదురోను యూఎస్ యుద్ధ నౌకలో అమెరికా తీసుకెళ్లారు. నార్కో టెర్రర్ కేసులు, ఆయుధాల కేసుల కింద మదురోను న్యూయార్క్ కోర్టులో ప్రవేశపెడుతున్నట్లు తెలుస్తోంది. ట్రంప్ అధికారంలోకి వచ్చిన తర్వాత, మదురో అమెరికాలోకి డ్రగ్స్‌ను సరఫరా చేస్తున్నారని మండిపడుతున్నాడు. అమెరికాలోకి అక్రమ వలసల్ని ప్రోత్సహిస్తున్నాడని ఆరోపిస్తున్నాడు.
తాజావార్తలు
-
Khairatabad Ganapathi Shobha Yatra: అంగరంగ వైభవంగా ఖైరతాబాద్ మహాగణపతి శోభాయాత్ర..!
-
The Paradise Collections: నాని ఊచకోత.. కెరీర్లోనే బిగ్గెస్ట్ ఓపెనింగ్!
-
Childhood Trauma: చిన్నతనంలో జరిగిన మానసిక గాయాలు..ఆ తర్వాత డిప్రెషన్, మద్యం వ్యసనానికి దారితీస్తాయా?
-
Mahesh Babu New Look: ఏమున్నాడ్రా బాబు.. సూపర్ స్టార్ న్యూ లుక్ వైరల్!
-
Redmi 17C 5G: రెడ్ మీ 17c 5G భారత్ లో రిలీజ్ డేట్ ఫిక్స్.. 6.9 ఇంచెస్ 120Hz డిస్‌ప్లే, 6000mAh బ్యాటరీ, 50MP కెమెరా
-
రూ.5.49 లక్షలకే Tata Aeris.. 6 ఎయిర్‌బ్యాగ్స్, అడ్వాన్స్డ్ సెక్యూరిటీ ఫీచర్లతో బెస్ట్ ఫ్యామిలీ కారు విడుదల!
ట్రెండింగ్
-
IND vs WI: రోహిత్ శర్మ ముందు అరుదైన రికార్డులు.. సెంచరీ చేస్తే సచిన్ సరసన.!
-
Amazon నుంచి Meesho వరకు.. YouTube Shoppingలోకి కొత్త ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్స్!
-
itel ACE 4 Shine: రూ.1,059కే కొత్త ఫీచర్ ఫోన్.. టైప్-C ఛార్జింగ్‌తో పాటు అదిరిపోయే ఫీచర్లు.!
-
LIC Smart Pension Plan: రిటైర్మెంట్ తర్వాత ఆర్థిక భద్రత ఇచ్చే బెస్ట్ స్కీమ్.. జీవితాంతం నెలకు రూ. 25,000 పెన్షన్..!
-
Wall Weeds: గోడలు మొలిచే పిచ్చి మొక్కలతో భవనాలకే ముప్పు.. సింపుల్ చిట్కాలు ఇవే..!