Trump: గోల్డ్ కార్డు ఎవరి కోసం? భారతీయ విద్యార్థులనుద్దేశించి ట్రంప్ కీలక వ్యాఖ్యలు
- గోల్డ్ కార్డుపై ట్రంప్ కీలక వ్యాఖ్యలు
- భారతీయ విద్యార్థులనుద్దేశించి కీలక వ్యాఖ్యలు
- ప్రతిభ కలిగిన వారిని కంపెనీలు నిలుపుకోవాలని సూచన
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గోల్డ్ కార్డు ప్రవేశపెట్టారు. ఈ కార్డు ద్వారా పౌరసత్వం లభించనుంది. 1 మిలియన్ చెల్లించి గోల్డ్ కార్డు పొంద వచ్చని ట్రంప్ ప్రకటించారు. ఈ సందర్భంగా ట్రంప్ మాట్లాడుతూ.. భారతీయ విద్యార్థులనుద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశారు.
ఇది కూడా చదవండి: Rahul Gandhi: భయంతో తప్పుడు భాష మాట్లాడారు.. అమిత్ షా ప్రసంగంపై రాహుల్ గాంధీ అభ్యంతరం
Also Read
- Nepal Floods: విషాదం వేళ అమానవీయం.. మృతదేహాలపై ఆభరణాలు చోరీ
- Nepal Floods: వరదల్లోనూ సిలిండర్ల కోసం నేపాలీల ఆరాటం.. ప్రాణాలను పణంగా పెట్టేంత గ్యాస్ కొరత ఎందుకు..?
- Mohan Bhagwat: న్యూయార్క్‌లో మోహన్ భగవత్ ర్యాలీపై రగడ.. ఈవెంట్ నిర్వాహకులకు బిగ్ షాక్
- Nepal Floods: వేళ్లన్నీ డ్రాగన్ వైపే.. విలయానికి చైనా నిర్మాణాలే కారణమా?
వార్టన్, హార్వర్డ్, ఎంఐటీ వంటి అగ్రశ్రేణి అమెరికన్ విశ్వవిద్యాలయాల నుంచి పట్టభద్రులైన భారత్, చైనా విద్యార్థులు అమెరికాను విడిచివెళ్లడం మనకు సిగ్గుచేటు అన్నారు. అయితే గోల్డ్ కార్డు ద్వారా ప్రతిభ కలిగిన విద్యార్థులను కంపెనీలు నిలుపుకునే అవకాశం ఉందని తెలిపారు. దేశంలోకి ప్రతిభ కలిగిన వ్యక్తి రావడం ఒక బహుమతి అన్నారు. అలాంటి వారిని జాగ్రత్తగా చూసుకుంటామని చెప్పారు. గోల్డ్ కార్డ్ వెబ్‌సైట్ అందుబాటులోకి వచ్చిందని.. కంపెనీలు వార్టన్, హార్వర్డ్, MIT వంటి అగ్రశ్రేణి అమెరికన్ విశ్వవిద్యాలయాల నుంచి నియమించుకోవచ్చని తెలిపారు. అలాంటి వారి కోసం గోల్డ్ కార్డ్‌ను కొనుగోలు చేయవచ్చని ప్రకటించారు. అమెరికాలో శాశ్వత నివాసాన్ని అందించే గ్రీన్ కార్డ్ కంటే గోల్డ్ కార్డ్ వల్ల ఎక్కువ ప్రయోజనాలు ఉంటాయని, కంపెనీలు కూడా దానితో చాలా సంతోషంగా ఉంటాయని ట్రంప్ అన్నారు.
గోల్డ్ కార్డ్ ధర..
యునైటెడ్ స్టేట్స్ సెక్రటరీ ఆఫ్ కామర్స్ హోవార్డ్ లుట్నిక్ మాట్లాడుతూ.. 1 మిలియన్ చెల్లించి గోల్డ్ కార్డ్ పొందవచ్చని.. కార్పొరేషన్లు 2 మిలియన్ల చెల్లించి కొనుగోలు చేయవచ్చు అని తెలిపారు. కంపెనీల విషయానికొస్తే ఈ కార్డు ఉద్యోగిని నిలుపుకోవడానికి వీలు కల్పిస్తుందని తెలిపారు. అమెరికన్ కావడానికి పూర్తి అర్హత కలిగి ఉంటారన్నారు.
#Watch | US President Donald Trump announced a new "Trump Gold Card" programme that he claimed would end the "ridiculous" system that forces skilled talent to leave after completing their studies. Trump said it is a "shame" that students from countries like India and China have… pic.twitter.com/HmKw7wcyyg
— NDTV WORLD (@NDTVWORLD) December 11, 2025
తాజావార్తలు
-
ACB Raids: భారీగా అక్రమ ఆస్తులు బట్టబయలు.. గనుల శాఖ అధికారి జయరాజ్ అరెస్ట్.!
-
RAM 23 : రామ్ పోతినేని సినిమా టైటిల్ ఇదే.. మాస్ ఆడియన్స్‌కు కనెక్ట్ అవుతుందా?
-
Ramayana: ‘టాక్సిక్’ తర్వాత మరో భారీ పందెం.. ‘రామాయణం’పై దిల్ రాజు కన్ను? రూ.105 కోట్ల డీల్!
-
Akkineni Nagarjuna : 29న నాగార్జున ‘కింగ్ 100’ క్రేజీ గ్లింప్స్ బ్లాస్ట్.. అన్నపూర్ణ స్టూడియోస్ బిగ్ అప్డేట్
-
Friday Horoscope: శుక్రవారం దిన ఫలాలు.. ఆ రెండు రాశుల వారికి ఊహించని డబ్బు!
ట్రెండింగ్
-
Festival Recipes : రక్షా బంధన్ స్పెషల్.. ఇంట్లోనే సింపుల్‌గా కాజు కట్లీ రెడీ..!
-
MS Dhoni-CSK: సీఎస్కేలో ధోనీకి 25 శాతం వాటానా?.. ఫ్రీగా ఎవరైనా ఇస్తారా?.. మాజీ టీమిండియా ప్లేయర్ సంచలన వ్యాఖ్యలు!
-
కేవలం రూ.7,999కే.. 5000mAh బ్యాటరీ, LED ఫ్లాష్ కెమరాతో Lava Bold N4 Lite లాంచ్..!
-
రూ.14,999కే మిలిటరీ-గ్రేడ్ డ్యూరబిలిటీ, 6500mAh బ్యాటరీ, 120Hz డిస్‌ప్లే.. Realme C100i 4G ఫోన్ లాంచ్.!
-
Paneer Bhurji Recipe: పప్పు, కూరలతో బోర్ కొడుతోందా.? అయితే “పనీర్ భుర్జీ”తో కొత్త టేస్ట్ ఆస్వాదించండి..!