Trump-Colombia: కొలంబియాపై మారిన స్వరం.. గుస్తావోను వైట్‌హౌస్‌కు ఆహ్వానించిన ట్రంప్
- కొలంబియాపై మారిన ట్రంప్ తీరు
- గుస్తావో పెట్రోను వైట్‌హౌస్‌కు ఆహ్వానించిన ట్రంప్
- ఇటీవల వెనిజులా గతి పడుతుందని హెచ్చరిక
- Follow Us :
-
-
Add as a preferred
source on google
వెనిజులా అధ్యక్షుడు నికోలస్ మదురోను కిడ్నాప్ చేసిన తర్వాత దక్షిణ అమెరికా దేశాలైన కొలంబియా, క్యూబా, మెక్సికోకు హెచ్చరికలు జారీ చేశారు. కొలంబియా కూడా చాలా అనారోగ్యంతో ఉందని.. పెట్రో కొకైన్ అమ్ముతోందని ట్రంప్ వార్నింగ్ ఇచ్చారు. పద్ధతి మార్చుకోకపోతే వెనిజులా మాదిరిగానే కొలంబియా ఎదుర్కోవాల్సి ఉంటుందని ట్రంప్ హెచ్చరించారు. దీనికి కొలంబియా అధ్యక్షుడు గుస్తావో పెట్రో తీవ్రంగా స్పందిస్తూ.. ‘మీకోసమే ఎదురుచూస్తున్నా’ అంటూ సవాల్ విసిరారు. అమెరికా సైనిక చర్యకు దిగితే తీవ్ర పరిణామాలు ఉంటాయని ఎదురుదాడి చేశారు.
ఇది కూడా చదవండి: Trump-Modi: భారత్‌పై గురి.. భారీగా సుంకాలు పెంచే యోచనలో ట్రంప్!
Also Read
- Jinping: భారీ బృందంతో ఢిల్లీకి వస్తున్న చైనా అధ్యక్షుడు.. బ్రిక్స్‌లో పాల్గొననున్న జిన్‌పింగ్
- Jaishankar-Putin: రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో జైశంకర్ భేటీ.. రెండు దేశాల సంబంధాలపై చర్చ
- Makkah: ఉద్రిక్తతల వేళ మక్కా ఒప్పందంలోకి ఇరాన్‌కు ఆహ్వానం! ఏదో జరుగుతోంది!
- Iran-US Tensions Escalate: అమెరికా ఆర్థిక ఆంక్షలకు మద్దతిస్తే ‘యుద్ధ చర్య’గానే చూస్తాం.. దేశాలకు ఇరాన్ హెచ్చరిక
తాజాగా కొలంబియా విషయంలో ట్రంప్ స్వరం మారింది. కొలంబియా అధ్యక్షుడు గుస్తావో పెట్రోతో మంచి ఫోన్ సంభాషణ జరిగిందని సోషల్ మీడియాలో తెలియజేశారు. డ్రగ్స్, ఇతర అంశాల గురించి చర్చించినట్లు తెలిపారు. త్వరలోనే గుస్తావో పెట్రోతో భేటీ కాబోతున్నట్లు పేర్కొన్నారు. వైట్‌హౌస్‌లో ఈ సమావేశం జరుగుతుందని వెల్లడించారు.
ఇది కూడా చదవండి: US: అమెరికాలో దారుణం.. మహిళను కాల్చి చంపిన ఇమ్మిగ్రేషన్ ఏజెంట్
‘‘కొలంబియా అధ్యక్షుడు గుస్తావో పెట్రోతో మాట్లాడటం గొప్ప గౌరవం. ఆయన మాదకద్రవ్యాలు, ఇతర విభేదాల పరిస్థితిని వివరించడానికి ఫోన్ చేశారు.’’ అని ట్రంప్ తన సోషల్ మీడియా సైట్‌లో పోస్ట్ చేశారు. ‘‘నేను అతని పిలుపును.. స్వరాన్ని అభినందిస్తున్నాను. సమీప భవిష్యత్తులో అతనిని కలవడానికి ఎదురు చూస్తున్నాను.’’ సమావేశం వైట్ హౌస్‌లో జరుగుతుందని ట్రంప్ రాసుకొచ్చారు.
తాజావార్తలు
-
Kangana Ranaut: ‘వాళ్లంతా పనికిమాలిన వాళ్లు’.. తాప్సీ, బాబా రామ్‌దేవ్‌పై కంగనా ఘాటు వ్యాఖ్యలు
-
Shiva Nirvana: రవన్నతో ఆ సీన్ తీస్తున్నప్పుడు భయపడ్డా.. ‘ఇరుముడి’ అసలు కథ బయటపెట్టిన డైరెక్టర్!
-
Telangana Liquor : తెలంగాణలో లిక్కర్ లవర్స్‌కు జాక్‌పాట్.. 121 కొత్త బ్రాండ్లు.!
-
YS Jagan: జూనియర్ డాక్టర్ల సమ్మెపై వైఎస్ జగన్ ఘాటు వ్యాఖ్యలు.. ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు
-
CJP: ఢిల్లీలో సెప్టెంబర్ 5న భారీ నిరసన మార్చ్.. మరోసారి ఆందోళనకు సిద్ధమైన విద్యార్థులు
ట్రెండింగ్
-
43 నుంచి 85 అంగుళాల వరకు Haier Mini LED M70 Series టీవీలు లాంచ్.. ధరలు ఎంతంటే.?
-
50MP కెమెరా, 120Hz AMOLED డిస్‌ప్లే,7,050mAh బ్యాటరీతో Vivo V80 Lite 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
EPFO హెచ్చరిక.. 10 ఏళ్ల సర్వీస్ పూర్తికాకముందే PF విత్‌డ్రా చేస్తే పెన్షన్‌పై ప్రభావం..!
-
IP Ratings: IP67, IP68, IP69 అంటే ఏమిటి? స్మార్ట్‌ఫోన్ కొనేముందు ఈ వాటర్‌ప్రూఫ్ రేటింగ్స్ గురించి తప్పక తెలుసుకోండి.!
-
Vaibhav Sooryavanshi: 8 పరుగులకే ఔట్.. అరంగేట్రంలోనే వైభవ్ సూర్యవంశీ అట్టర్ ఫ్లాఫ్!