Iran-US: ఇరాన్-అమెరికా మధ్య తీవ్ర ఉద్రిక్తతలు.. ఇరుపక్షాలు వైమానిక దాడులకు రెడీ
- ఇరాన్-అమెరికా మధ్య తీవ్ర ఉద్రిక్తతలు
- వైమానిక దాడులకు ఇరు పక్షాలు రెడీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఇరాన్-అమెరికా మధ్య ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఏ క్షణంలోనైనా ఇరాన్‌పై అమెరికా వైమానిక దాడులకు దిగొచ్చని వార్తలు వినిపిస్తున్నాయి. అమెరికాతో అణు ఒప్పందంతో చేసుకోకపోతే.. తీవ్రమైన బాంబు దాడులు జరగొచ్చని ఆదివారం ట్రంప్.. ఇరాన్‌ను హెచ్చరించారు. ఈ నేపథ్యంలోనే ఇరాన్‌పై దాడులు జరగొచ్చని అంతర్జాతీయ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. మరోవైపు ఇరాన్ కూడా వైమానిక దాడులను ప్రతిఘటించేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. అమెరికాతో సంబంధాలు ఉన్న మిత్ర దేశాల స్థావరాలను ఢీకొట్టేందుకు ఇరాన్ ప్రణాళికలు రచిస్తున్నట్లు తెలుస్తోంది. లక్ష్యాలను ఛేదించగల క్షిపణులను ఇరాన్ సిద్ధం చేసింది.
ఇది కూడా చదవండి: Trump: మూడోసారి అధ్యక్షుడ్ని ఎందుకు కాకూడదు.. ట్రంప్ సంచలన వ్యాఖ్యలు
Also Read
ఇరాన్ సొంతంగా అణు సామర్థ్యాన్ని పెంపొందించుకుంటుంది. దీన్ని అమెరికా తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. వాషింగ్టన్‌తోనే ఇరాన్ ఒప్పందం చేసుకోవాలని ట్రంప్ సూచించారు. అందుకు ఇరాన్ ససేమిరా అంటోంది. ట్రంప్ రాసిన లేఖను పక్కన పెట్టింది. అమెరికాతో ఎలాంటి ప్రత్యక్ష చర్చలు జరపబోమని తేల్చి చెప్పింది. పరోక్ష చర్చలకు మాత్రం సిద్ధమేనని పేర్కొంది. ఇదే ట్రంప్‌నకు రుచించలేదు. కోపం తెప్పించింది. ఒప్పందం చేసుకోకపోతే.. అధిక స్థాయిలో సుంకాలు విధిస్తామని.. అంతేకాకుండా భీకరమైన బాంబు దాడులు చేస్తామని ఆదివారం హెచ్చరించారు.
ఇది కూడా చదవండి: Kodali Nani: గచ్చిబౌలి ఏఐజీ నుంచి మాజీ మంత్రి కొడాలి నాని డిశ్చార్జ్
తాజావార్తలు
-
Dada : గాయాన్ని సైతం లెక్కచేయని నందమూరి డెడికేషన్.. బాక్సాఫీస్ బరిలోకి దిగుతున్న బాలయ్య
-
Telangana Civil Supplies : రైస్ మిల్లర్లకు తెలంగాణ సర్కార్ వార్నింగ్.. ఆస్తులు జప్తే
-
CJP Protest: కాక్రోచ్‌లపై ముంబై పోలీసుల యాక్షన్.. నిర్వాహకులతో పాటు 400-500 మందిపై కేసు
-
Producers Council : మళ్లీ రానున్న ‘నంది’ జాతర…. సీఎంకు థాంక్స్ చెప్పిన నిర్మాతల మండలి
-
Chandigarh ODI : తొలుత తడబడి.. ఆపై నిలబడి.. కరీబియన్ బౌలర్లపై టీమిండియా దండయాత్ర
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్‌వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!