Spain Royal Baby Long Name: పేరులో 157 అక్షరాలు.. రిజిస్టర్ చేయలేమని చేతులెత్తేసిన అధికారులు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Spain Royal Baby Long Name: ఒకప్పుడు పుట్టిన బిడ్డకు పురిట్లోనే పేరు పెట్టేవారు. ఎక్కువగా దేవుని పేర్లు కలిసి వచ్చేలా పెట్టేవారు. లక్ష్మి, సీత, సరస్వతి, శంకర్, ఇలా ఎవరి మతానికి తగ్గట్టు వాళ్ళు పేర్లు పెట్టేవాళ్ళు. అయితే ప్రస్తుతం కాలం మారింది.. పిల్లల పేర్లు వెరైటీగా ఉండాలని తల్లిదండ్రులు కోరుకుంటున్నారు. అలానే ఆ పేర్లు స్వీట్ అండ్ షార్ట్ గా ఉండేలా వింత వింత పేర్లు పెడుతున్నారు. అయితే బిడ్డకు ఏ పేరు పెట్టిన ఆ బిడ్డను పేరును రిజిస్టర్ చేయించుకోవాలి. ఈ నేపథ్యంలో ఓ తల్లిదండ్రులు తమ పాప పేరును రిజిస్టర్ చేయమని అధికారులను కోరారు. అయితే ఆ ప్రభుత్వ అధికారులు ఆ పాప పేరును రిజస్టర్ చేయలేము అంటూ చేతులు ఎత్తేసారు.
Read also:Nizamabad: అనుమానాస్పద స్థితిలో వివాహిత ఆత్మహత్య… అదనపు కట్నం కోసమేనా?
Also Read
- WMO Warning: ప్రమాదకర ఎల్‌నినో రాబోతుంది.. ప్రపంచ వాతావరణ సంస్థ హెచ్చరిక
- Marco Rubio: ఇరాన్ అణు చర్చలపై మార్కో రూబియో కీలక వ్యాఖ్యలు.. పశ్చిమాసియా శాంతించేనా?
- US: అమెరికా ఇంటెలిజెన్స్ చీఫ్‌గా విలియం జె.పుల్టే నియామకం.. ట్రంప్ అభినందనలు
- Trump: ‘ఐ లవ్ ఇండియా.. ఐ లవ్ మోడీ’’ సోషల్ మీడియాలో ట్రంప్ కీలక వ్యాఖ్యలు.. ఆసక్తి రేపుతోన్న కామెంట్స్
ఈ వింత ఘటన స్పెయిన్ లో వెలుగు చూసింది. వివరాలలోకి వెళ్తే.. ఇంగ్లండ్ రాజు జేమ్స్ II వారసులు స్పెయిన్ లో ఉన్నారు. ఆల్బా రాజ్య వారసుడు 17వ హ్యూస్కర్ డ్యూక్ ఫెర్నాండో ఫిట్జ్-జేమ్స్ స్టువర్ట్ సోఫియా దంపతులకు ఇటీవల పాప పుట్టింది.ఈ నేపథ్యంలో ఆ దంపతులు వాళ్ళ పాపకు అత్యంత భారీ పేరును పెట్టారు. ఈ పేరులో 25 పదాలు ఉన్నాయి. అలానే ఏకంగా 157 అక్షరాలతో ఉన్న ఈ పేరు రెండు వరుసల పొడవు వుంది. ఈ నేపథ్యంలో దంపతులు వాళ్ళ పాప పేరును రిజిస్టర్ చేయించుకోవాలని ప్రభుత్వ అధికాఆరులను సంప్రదించారు.
Read also:Hyderabad: అలెర్ట్.. నగరంలో మంజీరా వాటర్ బంద్..
అయితే అంత పెద్ద పేరును రిజస్టర్ చేయలేము అని ప్రభుత్వ అధికారులు తేల్చి చెప్పేసారు. ఇంతకీ ఆ పేరు ఏంటా అని లోచిస్తున్నారా.. “సోఫియా ఫెర్నాండా డొలొరెస్ కయెటనా టెరెసా ఏంజెలా డీ లా క్రుజ్ మికేలా డెల్ శాంటిసిమో సక్రామెంటో డెల్ పర్పెటువో సొకొర్రో డీ లా శాంటిసిమా ట్రినిడాడ్ వై డీ టొడొస్ లాస్ సాంటోస్” Sofía Fernanda Dolores Cayetana Teresa Ángela de la Cruz Micaela del Santísimo Sacramento del Perpetuo Socorro de la Santísima Trinidad y de Todos Los Santos ఇదే ఆ పేరు. ఈ పేరులో 25 పదాలు ఉన్నాయి. అలానే ఆంగ్లంలో రాసినప్పుడు 157 అక్షరాలు ఉన్నాయి.
తాజావార్తలు
-
Ntv Exclusive: ‘పెద్ది’తో రామ్ చరణ్ విశ్వరూపం.. కంటతడి పెట్టించేశాడట!
-
Stock Market Crash: కుప్పకూలిన షేర్ మార్కెట్.. సెన్సెక్స్ 1100 పాయింట్లు పతనం.. లక్షల కోట్లు గాల్లోనే!
-
LPG dealerships: గ్యాస్ ఏజెన్సీ ఆఫర్.. ఈ తరహా మెసేజీలు వస్తున్నాయా? ప్రభుత్వం ఏం చెబుతుందంటే..?
-
Fake IPS Officer: నకిలీ ఐపీఎస్ ముఠా గుట్టురట్టు.. సూడో పోలీస్ వ్యవస్థ ఏర్పాటు చేసి కిడ్నాప్‌లు, వసూళ్లు!
-
PEDDI Hikes : పెద్ది తెలంగాణ టికెట్ ధరల పెంపు.. జీవో వెనుక చక్రం తిప్పిన టాలీవుడ్ బడా నిర్మాత
ట్రెండింగ్
-
Motorola Edge 2026 లాంచ్.. 6.3 అంగుళాల 1.5K AMOLED డిస్ప్లే, Dimensity 7450 చిప్‌తో.!
-
Pest Control : చెదల బెడదకు చెక్.. ఇంట్లోనే ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Traditional Desserts : జీర్ణక్రియకు మేలు చేసే బూడిద గుమ్మడికాయ ‘హల్వా’.. సింపుల్ గా ఇలా చేసుకొండి.!
-
Neredu Jam : పిల్లలకు నేరేడు పండ్లు తినిపించే సీక్రెట్ ఇదే.! ఈ విధంగా జామ్ చేస్తే ప్లేట్ ఖాళీ..!
-
Mamidikaya Pappucharu: ‘మామిడికాయ పప్పుచారు’ ఇలా చేయండి.. దీని ముందు స్టార్ హోటల్ వంటలూ దిగదుడుపే.!