అమెరికా సాయాన్ని నిరాకరించిన తాలిబన్లు.. మేం చూసుకుంటాం..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆఫ్ఘనిస్థాన్‌ను స్వాధీనం చేసుకున్న తాలాబన్లు… తమ పాలనను ప్రారంభించారు.. వారి పాలనలో కొత్త కొత్త ఆంక్షలతో ప్రజలను ఇబ్బంది పెట్టే చర్యలకు పూనుకున్నారు.. అయితే, అప్పటి వరకు బాంబులు, దాడులతో దద్దరిల్లిన ఆఫ్ఘన్ ఇక ప్రశాంతంగా ఉంటుందని కొందరు భావించినా… మరోవైపు ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులు రిరుచుకుపడుతున్నారు.. దాడులకు పాల్పడుతూ మారణహోమం సృష్టిస్తున్నారు.. ఈ నేపథ్యంలో ఐసిస్ కట్టడికి తాలిబన్లకు సహాయం అవసరం అనే వాదన కూడా ఉంది.. కానీ, ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదుల కట్టడికి తమకు అమెరికా సాయం అక్కర్లేదని స్పష్టం చేశారు తాలిబన్లు.. కతార్ రాజధాని దోహాలో తాలిబన్ నేతలు, అమెరికా ప్రతినిధుల మధ్య చర్చలు జరిగాయి.. ఈ సందర్భంగా తాలిబన్ అధికార ప్రతినిధి సుహాయిల్ షహీన్ తమ వైఖరిని స్పష్టం చేశారు.. ఆఫ్ఘనిస్థాన్‌లో ఇటీవల జరిగిన ఉగ్రవాద దాడులకు తమదే బాధ్యత అని ఐసిస్ ప్రకటించిన సంగతి తెలిసిందే కాగా.. తాలిబన్లు మాత్రం.. తమకు ఎవరి సాయం అవసరం లేదు.. మేం చూసుకుంటామని ప్రకటించారు.
Also Read
- Tags
తాజావార్తలు
-
CM Revanth Reddy : యువతే గేమ్‌చేంజర్.. మోడీపై రేవంత్ విమర్శలు
-
Sikandar Raza: ‘త్వరలోనే కొన్ని పరుగులు కొనుక్కుంటా’.. ఓటమిపై సికందర్ రజా ఆసక్తికర వ్యాఖ్యలు..
-
Adilabad Airfield : ఆదిలాబాద్‌కు ఎయిర్పోర్ట్ బూస్ట్.. ₹2,278 కోట్ల మెగా ప్రాజెక్ట్
-
Shreyas Iyer: ‘నా ఫస్ట్ విన్ క్రెడిట్ అతనికే’.. అయ్యర్ నోటి నుంచి ఊహించని మాట..
-
Abhijeet Dipke: టైమ్ కావాలి, పంజాబ్ పేపర్ లీక్‌పై స్పందిస్తాము..
ట్రెండింగ్
-
Rainy Season Tips : వర్షాకాలంలో చర్మ దురదకు చెక్.. త్రిఫలతో సహజ చిట్కాలు!
-
CSK-Hardik Pandya: ఇద్దరు టాప్ స్టార్ ప్లేయర్స్, రూ.10 కోట్లు.. హార్దిక్ పాండ్య కోసం సీఎస్కే భారీ ఆఫర్!
-
Ishan Kishan: వైభవ్ సూర్యవంశీకి అన్ని తెలుసు.. ఆ ఒక్క విషయంలో మాత్రం జాగ్రత్త అని హెచ్చరించాం!
-
IND vs ZIM 3rd T20: మరో ఇద్దరు అరంగేట్రం.. భారత్ ప్లేయింగ్ 11 ఇదే.. పిచ్, వెదర్, లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Parents Alert: రోజూ ఫ్రూట్ జ్యూస్ ఇస్తున్నారా? పిల్లల్లో ఈ ప్రమాదం 52% పెరుగుతుందట.!