Sri Lanka Crisis: మరింతగా దిగజారిన శ్రీలంక పరిస్థితి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
శ్రీలంకలో పరిస్థితులు మరింతగా దిగజారిపోయాయి.. రెండు రోజుల పాటు పెట్రోలు, డీజల్ అమ్మకాలకు బ్రేక్ పడింది… స్టాక్ లేకపోవటంతో కారణంగా చెబుతోంది లంక ప్రభుత్వం.. మరోవైపు గ్యాస్ సిలెండ్ కీ నాలుగు రోజుల పాటు బ్రేక్ వేసింది సర్కార్.. ప్రజలు సహకరించాలని ప్రధాని రణిల్ విక్రమ సింఘె విజ్ఞప్తి చేశారు.. మరోవైపు, శ్రీలంకలో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఆ దేశాధ్యక్షుడు గొటబాయ రాజపక్సను వ్యతిరేకిస్తూ శ్రీలంక పార్లమెంటులో ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం వీగిపోయింది. నూతన ప్రధానిగా రణిల్ విక్రమ సింఘె బాధ్యతలు స్వీకరించాక.. శ్రీలంక పార్లమెంట్ మొదటిసారిగా సమావేశం అయింది. ఈ ప్రత్యేక సమావేశంలో తమిళ్ నేషనల్ అలయన్స్ ఎంపీ సుమంథిరన్ ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై ఓటింగ్ జరిగింది. మెజారిటీ సంఖ్యలో 119 మంది ఎంపీలు రాజపక్సపై పెట్టిన అవిశ్వాస తీర్మానాన్ని వ్యతిరేకించారు. 68 మంది మాత్రమే దానికి మద్దతు పలికారు. దీంతో అధ్యక్షుడు రాజపక్సపై పెట్టిన తీర్మానం వీగిపోయింది.
Read Also: CM KCR:ఫలితాలు ఊరికే రావు.. ప్రజల సంక్షేమం దిశగా ప్రభుత్వం
Also Read
- Nobel Peace Prize: ట్రంప్‌కు మళ్లీ నిరాశ.. భారత సంతతి వ్యక్తి నవీ పిళ్లైను వరించిన శాంతి బహుబతి
- Taliban: బాలికలు, మహిళలు, ట్రాన్స్జెండర్లే టార్గెట్.. తాలిబాన్ వికృతపాలనపై ICC ఫైర్!
- Explainer: అక్కడికి పోతే... అటు నుంచి అటే పోతారు..!
- Smit Machhar: భారత పైలట్‌కు ఇజ్రాయెల్ అధ్యక్షుడి పురస్కారం.. 'ప్రెసిడెన్షియల్ అవార్డ్ ఫర్ సివిలియన్ హీరోయిజం'
తాజావార్తలు
-
Allu Arjun: లేడీ ఓరియెంటెడ్ సినిమా అని తెలిసీనా దిగాడు.. బన్నీ చేసిన ఆ ‘బిగ్ రిస్క్’!
-
Rahul Gandhi: ఎలాన్ మస్క్‌కు మద్దతుగా రాహుల్ వ్యాఖ్యలు.. బీజేపీకి కొత్త అస్త్రం!
-
Bengal: నందిగ్రామ్ బైపోల్లో భారీ స్థాయిలో బీజేపీకి ఆధిక్యం.. గత రికార్డ్ బద్దలు
-
Telugu Actor: హీరో కాకముందు స్టేట్ క్రికెటర్.. ఆ యాక్టర్ కెరీర్లో ఎవరికీ తెలియని సీక్రెట్!
-
Maharashtra: మహా ఘోరం.. నదిలో ఇనుప గొలుసులతో తేలియాడిన ప్రేమికుల మృతదేహాలు
ట్రెండింగ్
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు