గుడ్ న్యూస్… స్పుత్నిక్ వ్యాక్సిన్‌తో ఒమిక్రాన్‌కు చెక్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దక్షిణాఫ్రికాలో ఇటీవల వెలుగు చూసిన ఒమిక్రాన్ కరోనా వేరియంట్ ప్రస్తుతం ప్రపంచాన్ని వణికిస్తోంది. కొద్దిరోజుల్లోనే ఈ వేరియంట్ చాపకింద నీరులా విస్తరిస్తోంది. ఈ నేపథ్యంలో 91 దేశాల్లో ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. భారత్‌లోనూ క్రమంగా ఒమిక్రాన్ కేసులు పెరుగుతున్నాయి. 100కి పైగా కేసులు ఇప్పటికే వెలుగు చూశాయి. అయితే కరోనా రెండు డోసుల వ్యాక్సిన్ వేసుకున్నా ఒమిక్రాన్ సోకుతుందన్న వార్తలతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు.
Read Also: మూడు డోసుల వ్యాక్సిన్ తీసుకున్నా వదలని ఒమిక్రాన్
Also Read
- Bangladesh: షేక్ హసీనాను గద్దె దించిన బంగ్లాదేశ్ నేత.. ఇప్పుడు CJP నిరసనలకు మద్దతు.!
- CJP Protest: "మా అంతర్గత వ్యవహారాల్లో జోక్యం వద్దు".. ఐక్యరాజ్యసమితికి భారత్ స్ట్రాంగ్ కౌంటర్..
- Trump vs Zelenskyy: జెలెన్స్కీపై ట్రంప్ సంచలన వ్యాఖ్యలు.. ఉక్రెయిన్ కొత్త అధ్యక్షుడిని ఎన్నుకోవాలంటూ సూచన!
- Saudi: రియాద్ ఎయిర్‌పోర్టులో మరోసారి భారీ పేలుడు.. విమానాలు దారి మళ్లింపు
ఈ నేపథ్యంలో రష్యా ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. ఒమిక్రాన్ వేరియంట్‌పై స్పుత్నిక్ వీ వ్యాక్సిన్ సమర్థవంతంగా పనిచేస్తోందని వెల్లడించింది. స్పుత్నిక్ లైట్‌ను బూస్టర్ డోసుగా తీసుకోవడం ద్వారా ఒమిక్రాన్‌ను అణిచివేయవచ్చని వివరించింది. ఇతర వ్యాక్సిన్‌ల కంటే మూడు నుంచి ఏడు రెట్లు ఉత్తమంగా ఒమిక్రాన్ వేరియంట్‌పై స్పుత్నిక్ వీ వ్యాక్సిన్ పనిచేస్తుందని రష్యా ఆరోగ్య విభాగం వెల్లడించింది. ఒకవేళ ఒమిక్రాన్ సోకినా తీవ్ర వ్యాధి బారిన పడకుండా ఈ వ్యాక్సిన్ రక్షణ కల్పిస్తోందని తెలిపింది. స్పుత్నిక్ లైట్‌తో పోల్చితే ఫైజర్ టీకా 25 శాతం మాత్రమే ప్రభావాన్ని చూపెట్టిందని పేర్కొంది. కాగా రష్యన్ డైరెక్ట్ ఇన్వెస్టిమెంట్ ఫండ్ సహకారంతో గమలేయా ఇనిస్టిట్యూట్ రూపొందించిన స్పుత్నిక్ వ్యాక్సిన్ ఇప్పటికే చాలా దేశాల్లో వినియోగంలో ఉంది.
తాజావార్తలు
-
India’s First General Elections 1952: ఆనాడు ఎన్నికలు ఎలా జరిగాయో తెలుసా.?
-
Elon Musk Vs Ambani Starlink War : అంబానీతో మస్క్.. గొడవేంటి..?
-
Europe Calling: భారతీయుల చూపు యూరప్ వైపు ఎందుకు..?
-
Brilliance AI : విద్యార్థుల చదువుకు ఏఐ సాయం.. హైదరాబాద్‌లో కొత్త సాఫ్ట్‌వేర్
-
Anirudh Ravichander: రామ్ చరణ్ – సుకుమార్ మూవీలో అనిరుధ్.. డీఎస్పీని పక్కన పెట్టడానికి కారణం ఇదేనా?
ట్రెండింగ్
-
Most Intelligent: 12 ఏళ్ల వయసుకే 180 IQ.. ఐన్‌స్టీన్‌ను మించిన భారతీయ బాలమేధావి..
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!
-
Least Eligible Bachelor: లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ రివ్యూ..