Joe Biden: గాజాలో ఆస్పత్రిపై దాడి ‘‘మీ పని కాదు’’.. ఇజ్రాయిల్‌కి జో బైడెన్ మద్దతు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Joe Biden: ఇజ్రాయిల్-హమాస్ యుద్ధంలో దారుణ సంఘటన జరిగింది. గాజాలోని అల్-అహ్లీ ఆస్పత్రిపై దాడి జరిగింది. ఈ దాడిలో 500 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనను ప్రపంచ దేశాలు తీవ్రంగా ఖండించాయి. ప్రధాని మోదీతో పాటు యూఎన్ ఈ దాడిని ఖండించాయి. ఈ దాడి జరిపిన వారే దీనికి బాధ్యత వహించాలని ప్రధాని మోదీ అన్నారు. ఇదిలా ఉంటే ఇజ్రాయిల్-హమాస్ యుద్ధం జరుగుతున్న నేపథ్యంలో ఇజ్రాయిల్‌కి సంఘీభావం తెలిపేందుకు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ బుధవారం ఆ దేశానికి వచ్చారు.
Read Also: PM Modi: ‘‘దాడికి పాల్పడిన వారిదే బాధ్యత’’..గాజా ఆస్పత్రి దాడిపై స్పందించిన పీఎం మోదీ..
Also Read
- Saudi: రియాద్ ఎయిర్‌పోర్టులో మరోసారి భారీ పేలుడు.. విమానాలు దారి మళ్లింపు
- Solar Storm: రేపు భూమిని తాకనున్న శక్తివంతమైన సౌర తుఫాను.. భారత్‌పై ప్రభావం ఎంత?
- Panama Earthquake: 7.7 తీవ్రతతో భారీ భూకంపం.. ఊగిపోయిన భవంతులు.!
- Netanyahu: ఆమె యూదు వ్యతిరేకి.. నవీ పిళ్లైకు నోబెల్ బహుమతి ఇవ్వడంపై నెతన్యాహు తీవ్ర వ్యాఖ్యలు
ఇజ్రాయిల్ లోని టెల్ అవీవ్ చేరకున్న బైడెన్‌కి ప్రధాని బెంజిమిన్ నెతన్యాహు స్వాగతం పలికారు. అమెరికా ఇజ్రాయిల్‌కి మద్దతు ఇచ్చేందుకే నేను ఇక్కడికి వచ్చానని బైడెన్ అన్నారు. ఇజ్రాయిల్ తనను తాను రక్షించుకునే హక్కు ఉందని మరోసారి తెలిపారు. ఈ యుద్ధంపై బైడెన్-నెతన్యాహు ఇరువురు సమావేశమయ్యారు. గాజా ఆస్పత్రిపై జరిగిన దాడి అవతలి వాళ్ల పని అని, ఇతర బృందం జరిపిన దాడి అని తెలుస్తోంది, మీరు కాదని ఇజ్రాయిల్ కి మద్దతుగా బైడెన్ మాట్లాడారు.
ఈ దాడి ఇజ్రాయిల్ రాకెట్ దాడుల వల్ల జరిగిందని హమాస్ ఆరోపించగా.. ఇస్లామిక్ ఉగ్రసంస్థ హమాస్ కారణంగానే ఆస్పత్రిలో పేలుడు సంభవించిందని ఇజ్రాయిల్ సైన్యం తెలిపింది. అక్టోబర్ 7న హమాస్ జరిపిన దాడిలో ఇజ్రాయిల్ వైపు 1400 మంది మరణించారు. దీనికి ప్రతిగా గాజాస్ట్రిప్ పై ఇజ్రాయిల్ వైమానిక దళాలు విరుచుకుపడుతున్నాయి. గాజా వైపు 3000 మంది వరకు మరణించారు.
తాజావార్తలు
-
Yogi Adityanath: ‘‘ఇద్దరం పోటీ చేద్దాం, అదృష్టాన్ని పరీక్షించుకుందాం’’.. అఖిలేష్‌కు యోగి సవాల్..
-
AP Govt: NTR వైద్య సేవలో అక్రమాలపై వేటు.. 203 ఆసుపత్రులకు రూ.34.39 కోట్ల జరిమానా..
-
Rekha Gupta: ఢిల్లీని బందీగా మార్చనివ్వం.. విపక్షాల కుట్రను తిప్పికొడతామన్న రేఖా గుప్తా
-
Virender Sehwag: ‘ఫస్ట్ బంతి నుంచే సిక్సర్లు’.. సూర్యవంశీకి సెహ్వాగ్ కీలక సూచనలు..
-
CM Revanth Reddy: ఎల్‌నినోతో పొంచి ఉన్న సంక్షోభం.. గ్రామస్థాయి నుంచి ప్రజలను అప్రమత్తం చేయాలి..
ట్రెండింగ్
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!