Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home International News Russian Forces Are Withdrawing From Kharkiv Says Ukraine

Ukraine Russia War: వెనక్కి తగ్గిన రష్యా.. మళ్లీ ఆ సిటీ ఉక్రెయిన్‌ వశం..!

Published Date :May 14, 2022 , 9:43 pm
By Sudhakar Ravula
Ukraine Russia War: వెనక్కి తగ్గిన రష్యా.. మళ్లీ ఆ సిటీ ఉక్రెయిన్‌ వశం..!
  • Follow Us :
  • google news
  • dailyhunt

ఉక్రెయిన్‌-రష్యా మధ్య యుద్ధం సుదీర్ఘంగా కొనసాగుతూనే ఉంది… ఉక్రెయిన్‌ నుంచి రష్యాకు తీవ్ర స్థాయిలో ప్రతిఘటన తప్పడంలేదు.. ర‌ష్యా స‌రిహ‌ద్దుల్లోని ఖార్కివ్‌ను మ‌ళ్లీ ఉక్రెయిన్ చేజిక్కించుకుంది. ర‌ష్యా ద‌ళాల్ని ఉక్రెయిన్ సైన్యం స‌మ‌ర్థవంతంగా వెన‌క్కి పంపిస్తోంది. సిటీ కోసం జ‌రిగిన పోరులో తాము గెలిచిన‌ట్లు ఉక్రెయిన్ ప్రక‌టించింది. ఖార్కివ్ నుంచి శత్రు దేశ ద‌ళాలు వెనుదిరుగుతున్నట్లు తెలిపింది. ఐతే ఖార్కివ్ స‌మీప ప్రాంతాల‌పై ర‌ష్యా ఇంకా బాంబు దాడులు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఖార్కివ్‌కు ప‌ది కిలోమీట‌ర్ల దూరంలో ఉన్న డెర్‌గాచీ వ‌ద్ద దాడులు జ‌రిగాయి. అక్కడ ఉన్న ఓ ఆయుధ డిపోపై ర‌ష్యా ద‌ళాలు దాడి చేసిన‌ట్లు అధికారులు చెబుతున్నారు.

Read Also: Sri Lanka Economic Crisis: శ్రీలంక ప్రధాని కీలక నిర్ణయం

ఉక్రెయిన్‌పై ఆక్రమ‌ణ‌కు వెళ్లిన ర‌ష్యాకు ఖార్కివ్ న‌గ‌రాన్ని హస్తగ‌తం చేసుకోవ‌డ‌మే ప్రధాన టార్గెట్‌. ఆరంభంలో ఆ న‌గ‌రంపై భీక‌ర దాడులు జ‌రిగాయి. మరోవైపు, ర‌ష్యాతో జ‌రుగుతున్న యుద్ధం ఈ ఏడాది చివ‌ర‌లో పూర్తయ్యే అవ‌కాశాలు ఉన్నట్లు ఉక్రెయిన్ మిలిట‌రీ ఇంటెలిజెన్స్ చెబుతోంది. ఆగ‌స్టు మ‌ధ్యలో యుద్ధం కొత్త మ‌లుపు తిరుగుతుంద‌ని, ఇక ఈ ఏడాది చివ‌రి నాటికి యుద్ధం ముగుస్తుంద‌ని అంటున్నారు. ఏడాది చివ‌రి నాటికి ప‌ట్టుకోల్పోయిన అన్ని ప్రాంతాల్లో మ‌ళ్లీ శ‌క్తిని సాధిస్తామ‌ంటున్నారు. ర‌ష్యా ఓడిపోవ‌డం వ‌ల్ల పుతిన్‌పై తిరుగుబాటు జ‌రిగే అవ‌కాశాలు ఉన్నాయ‌ని చెబుతున్నారు. మాన‌సికంగా, శారీర‌కంగా పుతిన్ చాలా బ‌ల‌హీన‌మైన స్థాయిలో ఉన్నట్లు చెబుతోంది ఉక్రెయిన్ మిలటరీ.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Kharkiv
  • Russia
  • Ukraine
  • Ukraine Russia War

తాజావార్తలు

  • LaGuardia Airport: లాగార్డియా విమానాశ్రయంలో ఘోర ప్రమాదం.. రన్‌వేపై ట్రక్కును ఢీకొన్న విమానం.. 100 మంది ప్రయాణికులు!

  • Hormuz Amid Crisis: హోర్ముజ్‌ దాటాలంటే భారీ మొత్తం చెల్లించాల్సిందే.. ఒక చమురు ట్యాంకర్‌కు ఇరాన్‌ ఎంత వసూలు చేస్తుందంటే..?

  • Gold &Silver Rates: యాహూ భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు.. అస్సలు ఊహించి ఉండరు!

  • Cabinet Meeting: నేడు కేబినెట్ సమావేశం.. గిగ్ వర్కర్ల బిల్లుతో సహా 10 బిల్లుల ఆమోదం.?

  • JrNTR : ఎన్టీఆర్ డెడికేషన్.. 7 వారాల్లో 10 కిలోల బరువు తగ్గిన యంగ్ టైగర్!

ట్రెండింగ్‌

  • Upcoming Smartphones: స్మార్ట్‌ఫోన్ బూం.. ఈ వారంలో లాంచ్ కాబోతున్న సరికొత్త స్మార్ట్‌ఫోన్స్ ఇవే..!

  • Viral Video: ఏం ఐడియా వేశావ్ గురూ.. “మీ బాధలు నాతో పంచుకోండి” అంటూ డబ్బులు సంపాదన.. వీడియో వైరల్..!

  • KVS Admissions 2026-27: కేంద్రీయ విద్యాలయాల్లో అడ్మిషన్ల సందడి.. 2026-27 విద్యా సంవత్సర ప్రవేశాల నోటిఫికేషన్ విడుదల

  • BSNL Recharge: రోజుకు రూ. 8లకే 3GB డేటా + కాలింగ్.. తక్కువ ఖర్చులో భారీ లాభం..!

  • Veg Manchurian Recipe: ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్ వెజ్ మంచురియా టేస్ట్.. చేసేయండి ఇలా..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions