America: సైనికులను నియమించుకోవడానికి రష్యా కష్టపడుతోంది..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
America: ఉక్రెయిన్‌తో పోరాడేందుకు ఎక్కువ మంది సైనికులను నియమించుకోవడానికి రష్యా కష్టపడుతోందని యూఎస్ డిఫెన్స్ సీనియర్ అధికారి సోమవారం తెలిపారు. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ తన సైన్యాన్ని 130,000 కంటే ఎక్కువ మంది సైనికులతో పెంచడానికి ఇటీవల చేసిన ప్రయత్నం విజయవంతం అవుతుందని యుఎస్ ప్రభుత్వం భావించడం లేదని డిఫెన్స్ అధికారి పేర్కొన్నారు. గత వారం, వచ్చే ఏడాది నుంచి రష్యా పోరాట సిబ్బందిని 1.9 మిలియన్ల నుండి 2.04 మిలియన్లకు పెంచడానికి పుతిన్ ఒక డిక్రీపై సంతకం చేశారు. రష్యా నియామక లక్ష్యాలను చేరుకోలేదని యూఎస్ అధికారి పేర్కొన్నారు.
Gautam Adani: ప్రపంచ కుబేరుల జాబితా.. మూడో స్థానానికి ఎగబాకిన అదానీ.. టాప్ 10లో లేని అంబానీ
Also Read
- Pakistan Afghanistan Conflict: పాకిస్థాన్-ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దులో మళ్లీ తుపాకుల మోత.. మరోసారి భీకర కాల్పులు
- Explainer: విధ్వంసం..వినాశనం..విషాదం.. వైభవం విలయం!
- Traffic Jam: ప్రపంచంలోనే భారీ ట్రాఫిక్ జామ్.. 97 కిలోమీటర్ల మేర నిలిచిపోయిన వాహనాలు.. 12 రోజుల పాటు కదలని ట్రాఫిక్
- US-China Talks: అమెరికా-చైనా ద్వైపాక్షిక చర్చలు పూర్తి.. వైట్‌హౌస్ డిన్నర్లో ట్రంప్-జిన్‌పింగ్
రష్యన్ వైపు రిక్రూట్ అయిన చాలా మంది వృద్ధులు, అనర్హులు, అనారోగ్యంతో ఉన్న వారు కూడా శిక్షణ పొందారని తెలిపారు. దీనిని బట్టి గమనిస్తే సంవత్సరాంతం వరకు కొద్ది మేరకు నియామకాలు జరగొచ్చని ఆ అధికారి చెప్పుకొచ్చారు. మరోవైపు అమెరికా రక్షణ శాఖ సముద్ర మార్గంలో ఉక్రెయిన్‌కు ఆయుధాల రవాణాను ప్రారంభించింది. ఓడలు విమానం కంటే నెమ్మదిగా ఉన్నప్పటికీ, పెద్ద మొత్తంలో సరుకును రవాణా చేయగలవు. అంతకుముందు, యునైటెడ్ స్టేట్స్ ఉక్రెయిన్ కోసం 2.98 బిలియన్ అమెరికా డాలర్ల సైనిక సహాయాన్ని ప్రకటించింది. ఇందులో అమెరికా రక్షణకు సాయంగా ఆరు అదనపు నేషనల్ అడ్వాన్స్డ్ సర్ఫేస్-టు-ఎయిర్ మిస్సైల్ సిస్టమ్స్ (NASAMS) ఉన్నాయి. ఉక్రెయిన్‌కు మునుపటి భద్రతా ప్యాకేజీలలో చాలా వరకు ప్రెసిడెన్షియల్ డ్రాడౌన్ ప్యాకేజీలు, అమెరికా జాతీయ రక్షణ నిల్వల నుండి ఆయుధాలు, సామగ్రిని పంపించింది.
తాజావార్తలు
-
Khairatabad Ganapathi Shobha Yatra: అంగరంగ వైభవంగా ఖైరతాబాద్ మహాగణపతి శోభాయాత్ర..!
-
Balapur Ganesh: బాలాపూర్ గణేష్ లడ్డు వేలంపాట అప్డేట్..
-
Rs50,000 FD for Third Child: కొత్త పథకం.. మూడో సంతానం పుడితే భారీ ప్రోత్సాహం.. రూ.50 వేల ఫిక్స్డ్ డిపాజిట్
-
PM Kisan: రైతులకు బిగ్ అలర్ట్.. మీ అకౌంట్లోకి రూ.2,000 రావాలంటే ఈ పని తప్పనిసరి..!
-
CM Chandrababu: కరవు సీమ నుంచి కలల సాకారం వైపు.. సీఎం కీలక వ్యాఖ్యలు
-
Chhattisgarh: నల్లగా, లావుగా ఉన్నానంటూ నా భార్య నన్ను ఎగతాళి చేస్తోంది.. నాకు విడాకులు ఇవ్వండి..
ట్రెండింగ్
-
IND vs WI: రోహిత్ శర్మ ముందు అరుదైన రికార్డులు.. సెంచరీ చేస్తే సచిన్ సరసన.!
-
Amazon నుంచి Meesho వరకు.. YouTube Shoppingలోకి కొత్త ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్స్!
-
itel ACE 4 Shine: రూ.1,059కే కొత్త ఫీచర్ ఫోన్.. టైప్-C ఛార్జింగ్‌తో పాటు అదిరిపోయే ఫీచర్లు.!
-
LIC Smart Pension Plan: రిటైర్మెంట్ తర్వాత ఆర్థిక భద్రత ఇచ్చే బెస్ట్ స్కీమ్.. జీవితాంతం నెలకు రూ. 25,000 పెన్షన్..!
-
Wall Weeds: గోడలు మొలిచే పిచ్చి మొక్కలతో భవనాలకే ముప్పు.. సింపుల్ చిట్కాలు ఇవే..!