Putin: పుతిన్ ఇంటిపై దాడి చేసిన ఉక్రెయిన్ డ్రోన్ వీడియో రిలీజ్..
- పుతిన్‌పై దాడి చేసిన డ్రోన్ వీడియో విడుదల..
- ఉక్రెయిన్ దాడి చేసినట్లు రష్యా ఆరోపణలు..
- రష్యా చెబుతున్నవి అబద్ధమన్న ఉక్రెయిన్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Putin: రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఇంటిపై ఇటీవల ఉక్రెయిన్ డ్రోన్‌తో దాడి చేసినట్లు క్రెమ్లిన్ ఆరోపించింది. నోవ్గోరోడ్ ప్రాంతంలోని పుతిన్ ఇంటిపై ఈ దాడి జరిగినట్లు రష్యా ఆరోపించింది. అయితే, ఆ సమయంలో పుతిన్ ఎక్కడ ఉన్నాడనే విషయాన్ని రష్యన్ అధికారులు బయటపెట్టలేదు. బుధవారం రక్షణ మంత్రిత్వ శాఖ దాడికి పాల్పడిన, కూల్చివేసిన ఉక్రెయిన్ డ్రోన్ వీడియోను విడుదల చేసింది.
Read Also: Mollywood 2025: నెవ్వర్ బిఫోర్ హైస్.. 96 ఏళ్ల మాలీవుడ్ చరిత్రను మార్చిన కళ్యాణి!
Also Read
- Afghanistan: ఆఫ్ఘాన్‌లో అమ్మాయిగా పుట్టడమే శాపమా?
- Russia Sanctions Bill: రష్యా నుంచి చమురు కొంటే భారత్‌పై 100% టారిఫ్‌లు? అమెరికా హౌస్‌లో కీలక బిల్లు పాస్
- Charlie Kirks: ట్రంప్ సన్నిహితుడు చార్లీ కిర్క్ హత్య కేసులో కీలక ట్విస్ట్.. కుటుంబం సంచలన నిర్ణయం
- Trump-Israel: ఇజ్రాయెల్‌కు ట్రంప్ భారీ ఆయుధ ప్యాకేజీ.. 40 వేల బాంబులు, 20 వేల పెనిట్రేటర్ వార్హెడ్లు!
అటవీ ప్రాంతంలో మంచులో పడి, దెబ్బతిన్న డ్రోన్లా కనిపిస్తోంది. ఈ దాడి పుతిన్‌ను టార్గెట్ చేసి, అత్యంత జాగ్రత్తగా ప్లాన్ చేసి, దశల వారీగా చేసిన దాడిలా కనిపిస్తోందని రష్యన్ మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ డ్రోన్ దాడి ద్వారా మానవ శక్తిని, పౌర మౌలిక వసతులను ధ్వంసం చేయడానికి ప్లాన్ చేశారని, దీని లక్ష్యం నోవ్గోరోడ్ ప్రాంతంలోని వాల్తై జిల్లాలో ఒక రక్షిత సదుపాయం అని వీడియోలో తెలిపారు.
ఫ్లోరిడాలో ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోడిమిర్ జెలెన్స్కీ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో సమావేశమైన నేపథ్యంలో ఈ దాడి జరిగింది. కైవ్ ఈ దాడిని “అబద్ధం”గా అభివర్ణించింది, ఇది శాంతి ప్రక్రియను “తారుమారు చేయడానికి” ఉద్దేశించిన “కల్పితం కథ” అని చెప్పింది. ఈ వీడియో శాంతి ప్రయత్నాలను “తప్పుదోవ పట్టించే” ప్రయత్నం అని యూరోపియన్ యూనియన్ కూడా పేర్కొంది. రష్యా ఈ సంఘటనను ఉగ్రవాద దాడిగా, పుతిన్‌పై వ్యక్తిగత దాడిగా చెప్పింది.
Downed UAV with a 6kg explosive charge — Russian MOD publishes VIDEO PROOF of Ukrainian attack on Putin’s residence
The attempt was carried out on the night of December 28 to 29
WATCH report by the unit who took down 41 of the 91 drones sent by Kiev https://t.co/J9Tgd8yAJx pic.twitter.com/b7Yv55OlxP
— RT (@RT_com) December 31, 2025
తాజావార్తలు
-
Afghanistan: ఆఫ్ఘాన్‌లో అమ్మాయిగా పుట్టడమే శాపమా?
-
Russia Sanctions Bill: రష్యా నుంచి చమురు కొంటే భారత్‌పై 100% టారిఫ్‌లు? అమెరికా హౌస్‌లో కీలక బిల్లు పాస్
-
Hyderabad Liberation Day : హైదరాబాద్ విమోచన దినోత్సవం.. సెప్టెంబర్ 17 చరిత్ర ఇదే!
-
NTV Comment : కంటెంట్ బాగుంటే ఏ సినిమాని ఎవ్వరూ ఆపలేరు బాస్!
-
OTR : చంద్రగిరి కూటమి పార్టీల ముఖ్యుల మధ్య విభేదాలు
ట్రెండింగ్
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్‌లోనే ఐపీఎల్ 2027 వేలం!
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!