Spider Web: ఉక్రెయిన్ గూఢచారిని గుర్తించిన రష్యా.. దేశ వ్యాప్తంగా వేట!
- ఉక్రెయిన్ గూఢచారిని గుర్తించిన రష్యా
- దేశ వ్యాప్తంగా వేటాడుతున్న నిఘా వర్గాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రష్యాను ఉక్రెయిన్ ఊహించని దెబ్బ కొట్టింది. భారీ స్థాయిలో రష్యా వైమానిక స్థావరాలను ఉక్రెయిన్ డ్రోన్లు నాశనం చేశాయి. సెమీ ట్రక్కుల్లో రహస్యంగా తరలించిన 117 డ్రోన్లతో రష్యన్ బాంబర్లను పేల్చేశాయి. రిమోట్ కంట్రోల్‌తో ఆపరేట్ చేసి భారీ విధ్వంసాన్ని సృష్టించాయి. ఏడాదిన్నరగా వేసిన పక్కా ప్రణాళికను ఉక్రెయిన్ అమలు చేసి విజయం సాధించింది. దీంతో ప్రపంచమంతా ఉలిక్కి పడింది.
ఇది కూడా చదవండి: YS Jagan: చంద్రబాబుపై 24 కేసులున్నాయి.. ఆయన్ని రోడ్డుపైకి తీసుకొచ్చి కొడితే ధర్మమేనా..?
Also Read
- Putin Praises PM Modi: ప్రధాని మోడీపై పుతిన్ ప్రశంసలు.. ఉక్రెయిన్ సంక్షోభంపై పుతిన్ కీలక వ్యాఖ్యలు
- US Iran Tensions: ఇరాన్‌పై మరోసారి దాడికి ట్రంప్ బిగ్ ప్లాన్.. మిడిల్ ఈస్ట్‌కు 9,000 మంది సైనికుల తరలింపు
- Flydubai Attack: ఫ్లైదుబాయ్ ఫ్లైట్ దాడి వెనుక ఇరాన్ హస్తం..? ట్రంప్ సంచలన వ్యాఖ్యలు..
- Christa Pike Execution Fails: మరణశిక్షకు ముందు చివరి నిమిషంలో ఊహించని ట్విస్ట్.. రెండు ఇంజెక్షన్లు ఇచ్చినా..
అయితే ఇంత రహస్యంగా ట్రక్కుల్లో డ్రోన్లు ఎలా తరలించగలిగారని రష్యా దర్యాప్తు చేపట్టింది. తాజాగా ఉక్రెయిన్‌కు గూఢచారిగా వ్యవహరించిన వ్యక్తిని రష్యా నిఘా వర్గాలు గుర్తించినట్లుగా డెయిలీ మెయిల్ ఒక కథనాన్ని పేర్కొంది. అతడి పేరు ఆర్టమ్ టిమోఫీవ్‌గా నిఘా వర్గాలు పేర్కొన్నట్లు తెలిపింది. ప్రస్తుతం ఇతడి కోసం దేశ వ్యాప్తంగా నిఘా వర్గాలు గాలిస్తున్నాయి. ఆర్టమ్ టిమోఫీవ్ సాయంతోనే ఉక్రెయిన్ స్పైడర్ వెబ్ చేపినట్లుగా నిర్ధారించింది. ఆర్టమ్ ఉక్రెయిన్‌లో జన్మించాడు. అనంతరం వ్యాపారం పేరిట రష్యాలోని చెల్యాబిన్స్క్ నగరానికి వెళ్లి స్థిరపడ్డాడు. ఇతడే ఆపరేషన్ స్పైడర్ వెబ్‌కు స్లీపర్ సెల్‌లా పని చేసినట్లుగా నిఘా వర్గాలు గుర్తించాయి.
ఇది కూడా చదవండి: HHVM Pre Release Event: ఫాన్స్ గెట్ రెడీ అమ్మ.. ప్రీ రిలీజ్ ఈవెంట్ డేట్ ఫిక్స్?
సెమీ-ట్రక్కులపై ఉన్న చెక్క ఫామ్‌హౌస్‌లు వివిధ ప్రాంతాలకు తరలించాలి ఆర్టిమ్ ప్లాన్ చేశాడు. నాలుగు ట్రక్కులు కూడా ఆర్టిమ్ పేరిటే రిజస్టర్ అయి ఉన్నాయి. ఇందులో ఒక డ్రైవర్‌ను రష్యన్ అధికారులు అదుపులోకి తీసుకోగా ఈ విషయాన్ని వెల్లడించాడు. ఆర్టిమ్ సూచనల మేరకే ట్రక్కులు ఎయిర్‌బేస్ సమీపంలోకి తరలించనట్లు చెప్పుకొచ్చాడు. చెక్క ఫామ్‌హౌస్‌ల్లోనే డ్రోన్లు ఉన్నాయి. వీటిని రిమోట్ కంట్రోల్‌తో ఆపరేట్ చేసి రష్యా బాంబర్లను పేల్చేశారు. మరొక డ్రైవర్ మాట్లాడుతూ.. ఎయిర్‌బేస్‌కు చేరుకోగానే డ్రోన్లు పైకి ఎగిరిపోయాయని.. ఇదంతా ఆర్టిమ్ సలహా మేరకే జరిగించినట్లు చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఆర్టిమ్ కోసం రష్యన్ అధికారులు వేటాడుతున్నారు.
తాజావార్తలు
-
Jantar Mantar Protest 2026: జంతర్ మంతర్ వద్ద ఉద్రిక్తత.. ఇంటర్నెట్ సేవలపై ఆంక్షలు.. పలువురు నిరసనకారులు అదుపులోకి
-
Abhijeet Dipke: అభిజీత్ దీప్కే అరెస్ట్..? ‘చాయ్ తాగుదాం రండి’ అంటూ..
-
AP Drought Mandals 2026: కరువు కోరల్లో ఏపీ.. 21 జిల్లాల్లో 388 మండలాలు.. ప్రభుత్వం కీలక ఆదేశాలు
-
RC17 : రామ్ చరణ్ – సుకుమార్ సినిమా షూటింగ్, రిలీజ్‌కు పక్కా ప్లాన్
-
Dhoni-Rohit: ధోనీని చూసి భయపడ్డా.. రోహిత్ సూపర్.. టీమిండియా కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?