HHVM Pre Release Event: ఫాన్స్ గెట్ రెడీ అమ్మ.. ప్రీ రిలీజ్ ఈవెంట్ డేట్ ఫిక్స్?
- జూన్ 12న హరిహర వీరమల్లు విడుదల
- స్పీడ్ అందుకున్న ప్రమోషన్స్ కార్యక్రమాలు
- ట్రైలర్ కోసం ఈగర్‌గా వెయిట్ చేస్తున్న ఫాన్స్
- జూన్ 8న తిరుపతిలోప్రీ రిలీజ్ ఈవెంట్?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
‘పవర్ స్టార్’ పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన లేటెస్ట్ ఫిల్మ్ ‘హరిహర వీరమల్లు’. జూన్ 12న ఈ చిత్రం విడుదల కానుంది. ఇప్పటికే ప్రమోషన్స్ కార్యక్రమాలు స్పీడ్ అందుకున్నాయి. ఇప్పటి వరకు రిలీజ్ చేసిన గ్లింప్స్, సాంగ్స్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. కానీ ఈ సినిమా ట్రైలర్ కోసం ఫాన్స్ ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. ఈ వారంలోనే ట్రైలర్ రిలీజ్ ఉంటుందని వార్తలు రాగా.. ఇప్పుడు ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో రిలీజ్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. తాజాగా ఈవెంట్ డేట్ ఫిక్స్ అయినట్టుగా సమాచారం.
జూన్ 8న తిరుపతిలోని ఎస్వీయూ తారకరామ స్టేడియంలో హరిహర వీరమల్లు ప్రీ రిలీజ్ వేడుకను భారీ ఎత్తున నిర్వహించడానికి రంగం సిద్ధం చేస్తున్నారు. ఈమేరకు ఎస్వీయూనివర్సిటీ రిజిస్టార్‌కు మెగా సూర్య ప్రొడక్షన్ లేఖ రాసింది. ఇక ఈ ఈవెంట్ కోసం పవన్ కల్యాణ్ 7వ తేదీన తిరుపతి చేరుకోనున్నట్టు తెలుస్తుంది. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న అనంతరం ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి హాజరు కానున్నారని అంటున్నారు.
Also Read
- EPFO Claim Rejection: మీ PF క్లెయిమ్ రిజెక్ట్ అవుతోందా..? ముందుగా ఈ విషయాలు చెక్ చేయండి
- Abhijeet Dipke: అభిజీత్ దీప్కే సంచలన నిర్ణయం.. జంతర్ మంతర్ 2.0ని ప్రకటించిన సీజేపీ..
- Nara Lokesh: దేశంలో ఏపీని నెం.1గా నిలపడమే మా లక్ష్యం.. దానికి మీ సహకారం కావాలి
- Flydubai Co-Pilot: ఫ్లైదుబాయ్ కో-పైలట్‌పై గతంలోనే బ్యాన్.. బయటపడుతున్న సంచలన విషయాలు
ప్రస్తుతం పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. అందుకే ఈ సినిమా ప్రమోషన్స్‌లో పాల్గొనలేకపోతున్నారు. కానీ పవన్‌తో కొన్ని స్పెషల్ ఈవెంట్స్ ప్లాన్ చేస్తున్నట్టుగా చెబుతున్నారు. అయితే ప్రీ రిలీజ్ విషయంలో మేకర్స్ నుంచి ఇంకా కన్ఫర్మేషన్ రావాల్సి ఉంది. ఇక ఈ సినిమాలో నిధి అగర్వాల్ హీరోయిన్‌గా నటిస్తుండగా.. బాబీ డియోల్ కీలక పాత్రలో నటిస్తున్నాడు. దర్శకులు క్రిష్ జాగర్లమూడి ,జ్యోతి కృష్ణలు తెరకెక్కించిన ఈ భారీ పీరియాడిక్ చిత్రం ఎలా ఉంటుందో చూడాలి.
తాజావార్తలు
-
EPFO Claim Rejection: మీ PF క్లెయిమ్ రిజెక్ట్ అవుతోందా..? ముందుగా ఈ విషయాలు చెక్ చేయండి
-
Sangeetha: కొడుకు సినిమా కోసం థియేటర్‌కి వచ్చిన సీఎం విజయ్ భార్య సంగీత.. వీడియో వైరల్
-
Acerpure Nitro QLED TV: 100 ఇంచెస్ స్క్రీన్‌తో Acerpure Nitro TV లాంచ్.. 120Hz డిస్‌ప్లే, Dolby Vision, 65W సౌండ్!
-
Abhijeet Dipke: అభిజీత్ దీప్కే సంచలన నిర్ణయం.. జంతర్ మంతర్ 2.0ని ప్రకటించిన సీజేపీ..
-
Nara Lokesh: దేశంలో ఏపీని నెం.1గా నిలపడమే మా లక్ష్యం.. దానికి మీ సహకారం కావాలి
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!