Fire Accident: 15 అంతస్తుల భవనంలో భారీ అగ్నిప్రమాదం.. 8మంది మృతి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Fire Accident: రష్యాలోని మాస్కోలో 15 అంతస్తుల భవనంలో రాత్రిపూట జరిగిన అగ్ని ప్రమాదంలో ఎనిమిది మంది మరణించారని ఆ దేశ అధికారులు వెల్లడించారు. ఘటనా సమయంలో ఫైర్ అలారం పనిచేయలేదని అధికారులు తెలిపారు. మాస్కోలోని ఆగ్నేయం దిశగా ఉన్న ఓ భవనంలోని గ్రౌండ్ ఫ్లోర్లో మంటలు చెలరేగాయని.. ఈ ప్రమాదంలో 8 మంది ప్రాణాలు కోల్పోయారని అధికారులు వెల్లడించారు. అర్థరాత్రి దాటిన తర్వాత చెలరేగిన ఈ మంటలను వెంటనే ఆర్పి వేశామని.. 200 మందికి పైగా ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించామని ఎమర్జెన్సీ బృందాలు వెల్లడించారు. ఈ ఘటనలో మరో నలుగురు వ్యక్తులు ఆస్పత్రి పాలైనట్లు దర్యాప్తు ప్రారంభించిన ఏజెన్సీ తెలిపింది.
Loan Recovery Agents: నలుగురు అరెస్ట్.. ఆ బాగోతాలు రివీల్
Also Read
- Pakistan Afghanistan Conflict: అర్ధరాత్రి ఆఫ్గానిస్థాపై పాకిస్థాన్ ఎయిర్‌స్ట్రైక్స్.. ఇళ్లపై బాంబులు వర్షం..!
- Sudan Gold Mine Collapse: సూడాన్‌లో మరోసారి కుప్పకూలిన బంగారు గని.. 11 మంది మృతి, 30 మందికి పైగా గాయాలు
- US sanctions on Russia: ట్రంప్ కొత్త ఆంక్షల చట్టంపై రష్యా తీవ్ర స్పందన.. శాంతి ప్రయత్నాలు కష్టతరం అవుతాయంటూ హెచ్చరిక
- Italy: ఇటలీ స్కూళ్లలో బుర్ఖా, నిఖాబ్ నిషేధం.. మెలోనీ సర్కార్ సంచలన ప్రతిపాదన..
ఆ భవనంలో ఫైర్ అలారం పని చేయలేదని.. కిటికీలన్నింటికీ మెటల్ కడ్డీలు ఉండటంతో లోపల ఉన్న వ్యక్తులు చిక్కుకుపోయారని సీనియర్ అత్యవసర అధికారి ఓ వార్తా సంస్థకు వెల్లడించారు. ఈ ఘటనకు సంబంధించి నిర్లక్ష్యం కేసు నమోదైందని అధికారులు వెల్లడించారు. పేలవమైన నిర్వహణ, మౌలిక సదుపాయాలు లేదా నిర్లక్ష్యం కారణంగా రష్యన్ భవనాలు తరచుగా మంటలు, గ్యాస్ లీక్‌ల ద్వారా అగ్ని ప్రమాదాలకు గురవుతున్నాయి.
తాజావార్తలు
-
Nani fans meet: 10 వేల సెల్ఫీలు.. 10 వేల మందికి విందు భోజనం.. ఫ్యాన్స్ కోసం నాని సెన్సేషన్!
-
Paramannam: బెల్లం పరమాన్నం మొదటిసారి చేసినా సూపర్ హిట్ అయ్యే 100% పక్కా ఫార్ములా! ఇలా చేసి చూడండి..
-
CM Chandrababu: ఎక్కడ చంద్రబాబు ఉంటే.. అక్కడ అవినీతి జరిగే ప్రసక్తే లేదు!
-
Abhishek Anand: ఉద్యోగం చేస్తూనే క్రికెట్.. జపాన్ జాతీయ జట్టుకు చేరిన భారతీయుడు.!
-
Ashika: అప్పుడేమో‘సిస్టమ్’పై లెక్చర్లు… ఇప్పుడేమో అలాంటి ఫొటోల పోస్టింగా?
ట్రెండింగ్
-
India Playing XI: ముగ్గురు స్టార్లకు విశ్రాంతి.. జపాన్‌తో తలపడే భారత్ ప్లేయింగ్ 11 ఇదే!
-
32.85 కి.మీ మైలేజీ, ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో వచ్చేసిన Maruti Suzuki Swift CNG-AMT.. ధర కూడా తక్కువే.!
-
రూ.13.99 లక్షల ప్రారంభ ధరతో Tata Sierra Dark లాంచ్.. వేరియంట్లు, ఫీచర్లు, ధరల పూర్తి లిస్ట్ ఇదిగో..!
-
జమైకా కింగ్స్మెన్కు షాక్.. CPL 2026 ఛాంపియన్‌గా ఆంటిగ్వా అండ్ బార్బుడా ఫాల్కన్స్.!
-
180 FPS గేమింగ్, 100W ఛార్జింగ్, మూడు కొత్త కలర్ వేరియంట్లతో లాంచ్ కానున్న OnePlus 16..!