Saudi: రియాద్ ఎయిర్‌పోర్టులో మరోసారి భారీ పేలుడు.. విమానాలు దారి మళ్లింపు
- రియాద్ ఎయిర్‌పోర్టులో మరోసారి భారీ పేలుడు
- విమానాలు దారి మళ్లింపు
- హౌతీల దాడులతో పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సౌదీ అరేబియా రాజధాని రియాద్‌లోని విమానాశ్రయం దగ్గర మరోసారి భారీ శబ్దం వినిపించడంతో కలకలం నెలకొంది. ఈ ఘటన నేపథ్యంలో విమానాశ్రయంలో అప్రమత్తత ప్రకటించి, ప్రయాణికులను సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు సమాచారం. కొన్ని విమానాలను ఇతర విమానాశ్రయాలకు దారి మళ్లించినట్లు తెలుస్తోంది.
భారీ శబ్దం వినిపించడంతో విమానాశ్రయ అధికారులు, భద్రతా సిబ్బంది అప్రమత్తమైనట్లు సమాచారం. ప్రయాణికుల భద్రతను దృష్టిలో ఉంచుకుని వారిని అక్కడి నుంచి తరలించినట్లు నివేదికలు వెల్లడించాయి. విమానాల రాకపోకలపైనా ప్రభావం పడినట్లు తెలుస్తోంది. అయితే భారీ శబ్దం ఎందుకు వినిపించింది? దాని వెనుక పేలుడు ఉందా? లేక మరేదైనా కారణమా? అనే విషయాలపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. ఘటనకు సంబంధించి అధికారికంగా పూర్తి వివరాలు వెల్లడైతేనే అసలు కారణం తెలిసే అవకాశం ఉంది.
Also Read
- Solar Storm: రేపు భూమిని తాకనున్న శక్తివంతమైన సౌర తుఫాను.. భారత్‌పై ప్రభావం ఎంత?
- Panama Earthquake: 7.7 తీవ్రతతో భారీ భూకంపం.. ఊగిపోయిన భవంతులు.!
- Netanyahu: ఆమె యూదు వ్యతిరేకి.. నవీ పిళ్లైకు నోబెల్ బహుమతి ఇవ్వడంపై నెతన్యాహు తీవ్ర వ్యాఖ్యలు
- US-New York: ఐదేళ్ల చిన్నారి ముందే కాల్పులు.. ట్రంప్ అధికారులతో మేయర్ మమ్దానీ వాగ్వాదం!
గత కొద్దిరోజులుగా సౌదీ లక్ష్యంగా హౌతీలు దాడులు చేస్తున్నారు. సౌదీ ఎదురు దాడి చేస్తున్నా.. హౌతీలు మాత్రం దూసుకొస్తున్నారు. ప్రస్తుతం పశ్చిమాసియాలో తీవ్ర ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. ఇప్పటికే ఇరాన్-అమెరికా యుద్ధంతో చమురు, గ్యాస్ సంక్షోభం కొనసాగుతుండగా.. ఇప్పుడు కొత్తగా సౌదీ-హౌతీల ఘర్షణతో ఏం తలనొప్పి రానుందోనని భయాందోళన చెందుతున్నారు.
తాజావార్తలు
-
Saudi: రియాద్ ఎయిర్‌పోర్టులో మరోసారి భారీ పేలుడు.. విమానాలు దారి మళ్లింపు
-
Mallu Bhatti Vikramarka: హైదరాబాద్‌లో ప్రపంచస్థాయి స్టేడియం.. తెలంగాణను క్రీడా హబ్‌గా మారుస్తాం..
-
Kidnap: హైదరాబాద్ టోలిచౌకి పరిధిలో దారుణం.. బాలిక కిడ్నాప్, విక్రయం..
-
Sonam Wangchuk: 24 గంటల్లో సీజేపీ నేతల్ని విడుదల చేయాలి, లేదంటే.. సోనమ్ వాంగ్‌చుక్ అల్టిమేటం.!
-
Mohammed Shami: భువీని సెలెక్ట్ చేసి.. నన్ను దూరం పెట్టారు: మహ్మద్ షమీ ఎమోషనల్ కామెంట్స్
ట్రెండింగ్
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!