Home
Riyadh Airport
Riyadh Airport News
-
Saudi Arabia flight update: సౌదీ అరేబియాలో ఉద్రిక్తతలు.. రియాద్ ఎయిర్పోర్ట్లో T1, T2 టెర్మినళ్లు పునఃప్రారంభం
Saudi Arabia flight update: సౌదీ అరేబియా, యెమెన్కు చెందిన హౌతీ తిరుగుబాటుదారుల మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. సౌదీ అరేబియాలోని పలు కీలక ప్రాంతాలపై దాడులు చేసినట్లు హౌతీలు ప్రకటించడంతో విమాన సర్వీసులపై ప్రభావం పడింది. ఈ నేపథ్యంలో రియాద్లోని కింగ్ ఖాలిద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో టెర్మినల్-1, టెర్మినల్-2 నుంచి ఆదివారం (అక్టోబర్ 25) నుంచి విమాన సర్వీసులను తిరిగి ప్రారంభించనున్నట్లు విమానాశ్రయ అధికారులు ప్రకటించారు. ప్రయాణికుల కోసం ట్రావెల్ అడ్వైజరీని కూడా జారీ చేశారు. విమానాశ్రయ… -
Saudi: రియాద్ ఎయిర్పోర్టులో మరోసారి భారీ పేలుడు.. విమానాలు దారి మళ్లింపు
సౌదీ అరేబియా రాజధాని రియాద్లోని విమానాశ్రయం దగ్గర మరోసారి భారీ శబ్దం వినిపించడంతో కలకలం నెలకొంది. ఈ ఘటన నేపథ్యంలో విమానాశ్రయంలో అప్రమత్తత ప్రకటించి, ప్రయాణికులను సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు సమాచారం. కొన్ని విమానాలను ఇతర విమానాశ్రయాలకు దారి మళ్లించినట్లు తెలుస్తోంది. -
Saudi-Houthi: మరింత దూకుడు పెంచిన హౌతీలు.. రియాద్ ఎయిర్పోర్టుపై దాడి!
ఇరాన్ మద్దతు గల హౌతీ తిరుగుబాటుదారులు మరింత దూకుడు పెంచారు. ఇప్పటికే యెమెన్ స్వాధీనం దిశగా సాగుతుండగా.. ఈ దూకుడు ఇప్పుడు సౌదీ వరకు సాగుతోంది. గత కొద్ది రోజులుగా హౌతీలు భీకర దాడులు చేస్తున్నారు. తాజాగా మరోసారి సౌదీలోని రియాద్ విమానాశ్రయంపై దాడి చేసినట్లుగా తెలుస్తోంది. ఈ ఘటనలో ముగ్గురు మృతి చెందగా.. 36 మందికి గాయాలయ్యాయి.
తాజావార్తలు
-
Koti Deepotsavam 2026 Day-9 Live : నేడు మీనాక్షి సుందరేశ్వరుల దివ్య కల్యాణం.. తొమ్మిదో రోజు వేడుకలివే..!
-
Saturn Transit 2027 : 2027లో శని సంచారం.. ఈ 7 రాశులకు అదృష్టం..!
-
Agniveers: కీలక నిర్ణయం తీసుకున్న కేంద్ర ప్రభుత్వం.. అగ్నివీరులకు భారీ ఊరట..
-
Sreeleela : శ్రీ లీల బ్యాడ్ టైం ఇంకా అయిపోలేదా?
-
Tamil Nadu: మహిళా కలెక్టర్కు టీవీకే ఎమ్మెల్యే వేధింపులు.. పోలీసుల మౌనంపై హైకోర్టు ఆగ్రహం!
ట్రెండింగ్
-
NASA Astronaut Video: అంతరిక్షంలో నీటి బిందువుల విన్యాసం.. వెనుక ఉన్న అసలు సైన్స్ ఇదే..
-
Yuvraj Singh: పంత్ విధ్వంసానికి యువరాజ్ ఫిదా.. బ్యాట్తోనే సమాధానమిచ్చావంటూ ప్రశంసలు!
-
Vegetable Biryani Recipe: ఇంట్లోనే రెస్టారెంట్ రుచి.. తెల్లగా, మెతుకు మెతుకు విడివిడిగా ఉండే ‘వెజిటబుల్ బిర్యానీ’ ఇలా చేసేయండి..!
-
Nikhil Chaudhary: భారత్లో పుట్టి.. ఆస్ట్రేలియా తరఫున ఆడుతూ..! ఢిల్లీ కుర్రాడి దెబ్బకు ఇంగ్లండ్ విలవిల..
-
చిన్న గదికి అదిరిపోయే స్మార్ట్ టీవీ.. Xiaomi Google TVపై రూ.12,000ల భారీ డిస్కౌంట్..!