PM Modi: కువైట్ చేరుకున్న ప్రధాని మోడీ.. ఘనస్వాగతం
- కువైట్ చేరుకున్న ప్రధాని మోడీ.. ఘనస్వాగతం
- రెండు రోజుల పాటు కువైట్‌లో పర్యటించనున్న మోడీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రధాని మోడీ కువైట్ చేరుకున్నారు. కువైట్ రాష్ట్ర అమీర్ షేక్ మెషల్ అల్-అహ్మద్ అల్-జాబర్ అల్-సబా ఆహ్వానం మేరకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రెండు రోజుల పర్యటన కోసం కువైట్ చేరుకున్నారు. 43 సంవత్సరాల్లో భారత ప్రధానమంత్రి కువైట్‌ను సందర్శించడం ఇదే మొదటిసారి కావడం విశేషం. శనివారం ఉదయం ఢిల్లీ నుంచి ప్రధాని మోడీ బయల్దేరి కువైట్ వెళ్లారు. కువైట్‌లో దిగగానే అక్కడి అధికారులు మోడీకి స్వాగతం పలికారు. అలాగే భారతీయులు కూడా సాంస్కృతిక కార్యక్రమాలతో అలరించారు. ఈ కార్యక్రమాలను ప్రధాని శ్రద్ధగా తిలకించారు. అనంతరం వారితో ముచ్చటించన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇదిలా ఉంటే పర్యటనలో భాగంగా ప్రధాని మోడీ.. దేశంలోని అగ్ర నాయకులతో పాటు భారతీయులను కలుసుకోనున్నారు. అలాగే భారత కార్మిక శిబిరాన్ని సందర్శించనున్నారు.
#WATCH | Prime Minister Narendra Modi reaches Kuwait for a 2-day visit at the invitation of Sheikh Meshal Al-Ahmad Al-Jaber Al-Sabah, the Amir of the State of Kuwait.
Also Read
- Iran Political Crisis: ఇరాన్లో తిరుగుబాటు.. ఆ దేశ రాజకీయాల్లో కలకలం!
- Zohran Mamdani: నెతన్యాహూను అరెస్ట్ చేస్తాం.. న్యూయార్క్ మేయర్ హెచ్చరిక..
- Two US Soldiers Killed: ఇరాన్ దాడిలో ఇద్దరు అమెరికా సైనికులు మృతి.. "మరచిపోలేని గుణపాఠం చెబుతాం" అంటూ ఖమేనీ హెచ్చరిక
- Bangladesh: భారత్, పాకిస్థాన్‌ను దాటేసిన బంగ్లాదేశ్.. ఏ విషయంలోనో తెలుసా?
This is the first visit of an Indian Prime Minister to Kuwait in 43 years.
(Source: DD News) pic.twitter.com/ccNDGwthhU
— ANI (@ANI) December 21, 2024
#WATCH | Prime Minister Narendra Modi greets and interacts with members of the Indian diaspora as he arrives at a hotel in Kuwait City
PM Modi is on a 2-day visit to Kuwait at the invitation of Sheikh Meshal Al-Ahmad Al-Jaber Al-Sabah, the Amir of the State of Kuwait. This is… pic.twitter.com/WeGR3c7DZn
— ANI (@ANI) December 21, 2024
#WATCH | Prime Minister Narendra Modi meets 101-year-old Ex-IFS officer Mangal Sain Handa in Kuwait City.
PM Modi is on a 2-day visit to Kuwait at the invitation of Sheikh Meshal Al-Ahmad Al-Jaber Al-Sabah, the Amir of the State of Kuwait. This is the first visit of an Indian… pic.twitter.com/T2qpgJm422
— ANI (@ANI) December 21, 2024
తాజావార్తలు
-
Missing Girls: హైదరాబాద్‌లో ముగ్గురు మైనర్ బాలికలు అదృశ్యం
-
Jagga Reddy : కేటీఆర్ రక్తంలో నిజాయితీ, కృతజ్ఞత లేదు
-
Rohit Sharma Century: హిట్ హిట్ మ్యాన్.. రోహిత్ శర్మ రికార్డు సెంచరీ.. గెలుపు దిశగా ఇండియా..
-
Pregnancy Tips : నువ్వులు తినడం వల్ల గర్భస్రావం అవుతుందా.?
-
Supreme Court : ప్రైవేట్ వర్సిటీల ఇష్టారాజ్యంపై సుప్రీంకోర్టు సీరియస్.!
ట్రెండింగ్
-
Jagannath Prasadam Recipe : జగన్నాథుడి ప్రసాదం మాల్పువా.. ఇంట్లోనే ఇలా చేస్తే రుచి అదుర్స్.!
-
Rainy Season Tips: వర్షాకాలంలో గోడలకు, మెట్లకు పాకురు పట్టిందా.? ఈ చిట్కా ట్రై చేయండి.!
-
Virat Kohli Retirement: తప్పుకుంటా.. బీసీసీఐకి విరాట్ కోహ్లీ వార్నింగ్.. వీడియో వైరల్!
-
Rohit Sharma: టెన్షన్ అవసరం లేదు.. రోహిత్ శర్మ ఆడుతాడు: మోర్కెల్
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్‌పైనే అందరి చూపు!