Russia: సివిల్ న్యూక్లియర్ ఎనర్జీ ఎగ్జిబిషన్‌ను సందర్శించిన ప్రధాని మోడీ
- రష్యాలో కొనసాగుతున్న ప్రధాని మోడీ పర్యటన
- సివిల్ న్యూక్లియర్ ఎనర్జీ ఎగ్జిబిషన్‌ను సందర్శించిన ప్రధాని
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రధాని మోడీ రెండ్రోజుల పర్యటన నిమిత్తం రష్యా వెళ్లారు. సోమవారం ప్రధాని మోడీకి మాస్కోలో ఘన స్వాగతం లభించింది. మంగళవారం రెండోరోజు పర్యటన కొనసాగుతోంది. పర్యటనలో భాగంగా రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో కలిసి మోడీ సివిల్ న్యూక్లియర్ ఎనర్జీ ఎగ్జిబిషన్‌ను సందర్శించారు.
ఇది కూడా చదవండి: Madhya Pradesh: “నలుపు”గా ఉన్నాడని భర్తను, పసిబిడ్డని విడిచి వెళ్లిన భార్య..
Also Read
- Saudi-Houthis: దాడులు తీవ్రం చేసిన హౌతీలు.. అప్రమత్తంగా ఉండాలని పౌరులకు సౌదీ హెచ్చరిక
- Oracle layoffs: ఉదయం 6 గంటలకే ఈమెయిల్.. ఒరాకిల్‌లో మళ్లీ భారీగా ఉద్యోగాల కోతలు
- Petrol and Diesel Price Hike: పాక్‌లో మళ్లీ పెరిగిన పెట్రో ధరలు.. లీటర్ రూ.409
- Trump: ఉక్రెయిన్-రష్యా ఇంధన వసతులపై దాడి చేయమని చెప్పాయి.. ట్రంప్ కీలక ప్రకటన
భారత్-రష్యా వార్షిక శిఖరాగ్ర సమావేశాన్ని నిర్వహించేందుకు ప్రధాని మోడీ రష్యాలో పర్యటిస్తున్నారు. సమ్మిట్ చర్చలకు ముందు ప్రధాని మోడీ, అధ్యక్షుడు పుతిన్ ఆల్ రష్యన్ ఎగ్జిబిషన్ సెంటర్‌ను సందర్శించారు. భారతదేశం, రష్యా మధ్య సహకారానికి ఇంధనం ఒక ముఖ్యమైన స్తంభమని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ అన్నారు. మాస్కోలో అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో కలిసి రోసాటమ్ పెవిలియన్‌ను సందర్శించినందున మాస్కోతో ఈ రంగంలో సంబంధాలను మరింత సుస్థిరం చేసుకోవడానికి ఢిల్లీ ఆసక్తిగా ఉందని పేర్కొన్నారు. ఇది శాస్త్రీయ మరియు సాంకేతిక పరిణామాల చరిత్రలో అతిపెద్ద ప్రదర్శనలలో ఒకటిగా నిలుస్తుందన్నారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను మోడీ ఎక్స్ ట్విట్టర్లో పంచుకున్నారు.
Visited the Atom Pavilion with President Putin. Energy is an important pillar of cooperation between India and Russia and we are eager to further cement ties in this sector. pic.twitter.com/XpLLxrYVQ0
— Narendra Modi (@narendramodi) July 9, 2024
తాజావార్తలు
-
Alprazolam Seizure : సైబరాబాద్‌లో భారీగా అల్ఫాజోలం పట్టివేత.. నలుగురు అరెస్ట్
-
Begumpet Cab Driver Murder: క్యాబ్ కోసం.. డ్రైవర్‌ను చంపేశారు
-
Nayanthara : మహాశక్తి’తో కంబ్యాక్ ఇస్తుందా?
-
Saudi-Houthis: దాడులు తీవ్రం చేసిన హౌతీలు.. అప్రమత్తంగా ఉండాలని పౌరులకు సౌదీ హెచ్చరిక
-
Ramayana : ‘జై జై రామ్’ పాట.. ఎందుకిలా చేస్తున్నారు?
ట్రెండింగ్
-
OnePlus N6 Lite: 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో సెప్టెంబర్ 22న రానున్న అదిరిపోయే ఫోన్..!
-
Redmi Note 17 Pro: 9,000mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో లాంచ్.!
-
Redmi Note 17 Pro Max: 10,000mAh బ్యాటరీ, 50MP OIS కెమెరా, 1.5K AMOLED డిస్ప్లేతో లాంచ్.!
-
Jowar vs Ragi: జొన్న VS రాగి.. ఆరోగ్యానికి ఏది బెటర్?
-
iPhone 18 Pro Max vs Samsung Galaxy S26 Ultra: డిస్ప్లే, బ్యాటరీ, కెమెరా, ఫీచర్స్.. ఏది బెస్ట్ మొబైల్.?