PM Modi: సీషెల్స్‌లో మోడీ పర్యటన.. వృక్ష ఉద్యానవనం సందర్శన
- సీషెల్స్‌లో మోడీ పర్యటన
- వృక్ష ఉద్యానవనం సందర్శన
- జాతీయ దినోత్సవ స్వర్ణోత్సవ వేడుకల్లో పాల్గొననున్న మోడీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రధాని మోడీ సీషెల్స్‌లో పర్యటిస్తున్నారు. మూడు రోజుల పర్యటన కోసం శనివారం సీషెల్స్ వెళ్లారు. ద్వీప దేశ జాతీయ దినోత్సవ స్వర్ణోత్సవ వేడుకల్లో పాల్గొననున్నారు. అనంతరం ఇరు దేశాల ద్వైపాక్షిక సంబంధాలపై చర్చించనున్నారు. అంతకముందు ఎయిర్‌పోర్టులో మోడీకి ఘనస్వాగతం పలికారు. భారతీయ సమాజం నుంచి కూడా స్వాగతం లభించింది. ఈ సందర్భంగా ప్రధానమంత్రి మాట్లాడుతూ.. భారతదేశం పట్ల ప్రవాస భారతీయులకున్న ప్రగాఢ అభిమానం, సీషెల్స్ ప్రగతికి వారు అందిస్తున్న నిరంతర సహకారం నిజంగా ప్రశంసనీయమని కొనియాడారు. అనంతరం సీషెల్స్ అధ్యక్షుడు పాట్రిక్ హెర్మినితో కలిసి ప్రధాని మోడీ చారిత్రాత్మక కోకో డి మెర్ మొక్కను నాటారు.

Also Read
రాజధాని విక్టోరియా విమానాశ్రయంలో స్వాగత కార్యక్రమంలో కచ్ నృత్య ప్రదర్శనను ప్రధాని మోడీ వీక్షించారు. కచ్ ప్రాంతపు సాంప్రదాయ నృత్య ప్రదర్శనను వీక్షించిన అనంతరం.. భారతదేశపు గొప్ప సాంస్కృతిక వారసత్వాన్ని పరిరక్షించి.. ఘనంగా జరుపుకుంటున్నందుకు సీషెల్స్‌లోని ప్రవాస భారతీయులను ప్రశంసించారు. ‘‘అద్భుతమైన సాంస్కృతిక అనుసంధానం’’గా మోడీ అభివర్ణించారు. భారతదేశంలోని వివిధ ప్రాంతాల సంప్రదాయాలను సజీవంగా ఉంచుతున్నందుకు ప్రవాస భారతీయులను ఎక్స్‌లో ప్రశంసించారు.
A very special ceremony, highlighting a shared commitment to a greener planet!
At the Seychelles National Botanical Garden, took part in the Joint Tree Plantation Ceremony with President Dr. Patrick Herminie.
We planted the iconic Coco de Mer, which is unique to Seychelles.… pic.twitter.com/OewAPYn3UB
— Narendra Modi (@narendramodi) June 27, 2026
#WATCH | Victoria, Seychelles: Prime Minister Narendra Modi plants a sapling at the Botanical Garden in Seychelles
Dr. Patrick Herminie, President of Seychelles, is also present
(Source: ANI/DD) pic.twitter.com/Pj8IDtysLP
— ANI (@ANI) June 27, 2026
#WATCH | Victoria, Seychelles: Prime Minister Narendra Modi visits Botanical Garden in Seychelles
Dr. Patrick Herminie, President of Seychelles, is also present
(Source: ANI/DD) pic.twitter.com/nVaXrCKRml
— ANI (@ANI) June 27, 2026
- Tags
- india
- PM Modi
- Seychelles
తాజావార్తలు
-
PM Modi: సీషెల్స్‌లో మోడీ పర్యటన.. వృక్ష ఉద్యానవనం సందర్శన
-
NCERT: 9వ తరగతి సిలబస్‌లో భారీ మార్పు.. ఫ్రెంచ్, రష్యా విప్లవాలు తొలగింపు..
-
Jackky Bhagnani: హీరోయిన్ రకుల్‌తో పెళ్లై ఏడాది కూడా కాకముందే డేటింగ్ యాప్‌లో జాకీ భగ్నానీ? వైరల్ అవుతున్న లీక్స్!
-
Munna Bhaiya: ‘మున్నాభయ్య’ ఈజ్ బ్యాక్.. దివ్యేందు శర్మ నెక్స్ట్ లెవెల్ ప్లానింగ్!
-
Bhagyashri Borse: హిట్లతో పనిలేదు.. టాలీవుడ్‌ను దాటేసి భాగ్యశ్రీ బోర్సే పాన్ ఇండియా హంగామా!
ట్రెండింగ్
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్‌గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!
-
YouTube Shortsలో కొత్త ఫీచర్లు.. 2X స్పీడ్, క్లియర్ స్క్రీన్ మోడ్‌తో మరింత సౌలభ్యం.!