Pakistan: సోషల్ మీడియా సైట్లను నిషేధించాలని పాకిస్తాన్ తీర్మానం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pakistan: పాకిస్తాన్ వ్యాప్తంగా సోషల్ మీడియా సైట్లను నిషేధించాలని ఆ దేశంలోని చట్టసభలో తీర్మానం ప్రవేశపెట్టారు. సోషల్ మీడియ సైట్లపై బ్యాన్ విధించాలని సెనెట్‌లో పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ(పీపీపీ)కి చెందిన సెనెటర్ బహ్రమంద్ టాంగీ తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. ఫేస్‌బుక్, టిక్‌టాక్, ఇన్‌స్టాగ్రామ్, ఎక్స్, యూట్యూబ్ వంటి వాటిని నిషేధించాలని తీర్మానంలో కోరారు. మార్చి 11తో సెనేటర్‌గా పదవీకాలం ముగియబోతున్న తరుణంలో టాంగీ ఈ తీర్మానాన్ని తీసుకురావడం గమనార్హం.
Read Also: Pakistan: ఓడ నుంచి “అణు సరుకు” స్వాధీనం చేసుకున్న భారత్.. పాకిస్తాన్ ఏం చెప్పిందంటే..?
Also Read
- Solar Storm: రేపు భూమిని తాకనున్న శక్తివంతమైన సౌర తుఫాను.. భారత్‌పై ప్రభావం ఎంత?
- Panama Earthquake: 7.7 తీవ్రతతో భారీ భూకంపం.. ఊగిపోయిన భవంతులు.!
- Netanyahu: ఆమె యూదు వ్యతిరేకి.. నవీ పిళ్లైకు నోబెల్ బహుమతి ఇవ్వడంపై నెతన్యాహు తీవ్ర వ్యాఖ్యలు
- US-New York: ఐదేళ్ల చిన్నారి ముందే కాల్పులు.. ట్రంప్ అధికారులతో మేయర్ మమ్దానీ వాగ్వాదం!
యువతరం పెడదొవ పట్టకుండా, వినాశకరమైన ప్రభావాల నుంచి రక్షించేందుకు దేశంలో సోషల్ మీడియాను బ్యాన్ చేయాలని కోరారు. భాష, మతం ఆధారంగా ప్రజల మధ్య విద్వేషాన్ని సృష్టించడం, సంస్కృతికి వ్యతిరేకంగా ప్రచారం చేయడానికి వీటిని ఉపయోగిస్తున్నారని తీర్మాణంలో పేర్కొన్నారు. పాకిస్తాన్ ఆర్మీకి, దేశప్రయోజనాలకు వ్యతిరేకంగా సోషల్ మీడియా ఫ్లాట్‌ఫారమ్స్ ఉపయోగించడంపై ఆందోళనలు ఉన్నాయని టాంగీ పేర్కొన్నాడు.
అయితే, ఈ తీర్మానం వెనక టార్గెట్ ఇమ్రాన్ ఖాన్ అని తెలుస్తోంది. సోషల్ మీడియా ద్వారా ఆయన యువతరాన్ని ప్రేరించారు. ఏ వ్యక్తి, పార్టీ గురించి స్పష్టంగా ప్రస్తావించకున్నా, యువతను ఇమ్రాన్ ఖాన్ పార్టీ ‘‘పాకిస్తాన్ తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్(పీటీఐ)’’ దూరం చేయాలనే ఉద్దేశం కనిపిస్తోందని ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. మరోవైపు పాకిస్తాన్ వ్యాప్తంగా యువతలో అక్కడి సైన్యంపై గౌరవం అనేది తగ్గుతోంది. దీనికి కూడా సోషల్ మీడియా ప్రభావం కారణమని సంప్రదాయ పాక్ రాజకీయ నాయకులు భావిస్తున్నారు.
తాజావార్తలు
-
Yash : డేవిడ్ రెడ్డి డైరెక్టర్’తో యష్.. అంతా ఒట్టిదేనట!
-
Flydubai: ఫ్లై దుబాయ్ దర్యాప్తులోకి ఎన్ఐఏ.. యూఏపీఏ కింద కేసు నమోదు
-
Vijay Deverakonda :3 -4 నెలల పాటు రాయలసీమ మాండలికంపై సాధన చేశా
-
Delhi Protest: సీజేపీకి వ్యతిరేకంగా, పోలీసులకు మద్దతుగా.. ఢిల్లీలో మరో నిరసన..
-
Thalliki Vandanam: తల్లికి వందనం రెండో దశ నిధులు విడుదల.. రెండో దశలో లబ్ధిదారులు వీరే..
ట్రెండింగ్
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!