Pakistan: ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో తాత్కాలిక సభ్యదేశంగా పాక్..
- ఐరాస భద్రతా మండలిలో తాత్కాలిక సభ్య దేశంగా పాకిస్థాన్..
- రొటేషన్ పద్ధతిలో పాకిస్థాన్ కు దక్కిన అవకాశం..
- ప్రపంచం ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి తన వంతు పాత్ర పోషిస్తుంది: పాక్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pakistan: ఉగ్రవాదానికి పుట్టినిల్లుగా పేరుగాంచిన పాకిస్తాన్ ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో తాత్కాలిక సభ్య దేశంగా చేరింది. రొటేషన్ పద్ధతిలో పాక్ కు ఈ ఛాన్స్ వచ్చింది. రెండేళ్ల పాటు మండలిలో తాత్కాలిక సభ్య దేశంగా కొనసాగనుందని ఐరాస భద్రతామండలి బుధవారం నాడు వెల్లడించింది. ప్రపంచం ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి పాక్ తన వంతుగా క్రియాశీలక పాత్ర పోషిస్తుందని ఐరాసలో దాయాదిదేశం దౌత్యవేత్త మునీర్ అక్రమ్ పేర్కొన్నారు. దశాబ్దాల చరిత్ర కలిగిన భద్రతామండలిలో పాక్‌కు స్థానం లభించడం ఇది 8వ సారి. 193 దేశాలకు సభ్యత్వం ఉన్న ఐక్యరాజ్య సమితి సర్వ ప్రతినిధి సభలో జూన్‌లో ఓటింగ్ చేపట్టగా 182 దేశాలు పాక్‌కు అనుకూలంగా ఓటు వేశాయి. మూడింట రెండొంతుల మెజారిటీ (124 ఓట్లు) అవసరం కాగా అంతకుమించిన మెజార్టీ వచ్చింది.
Read Also: Rashmika : ఆ హీరోతో రష్మిక ప్రేమాయణం.. కన్ఫమ్ చేసిన నాగవంశీ
Also Read
- US: అమెరికాస్ గాట్ టాలెంట్ షోలో అదరగొట్టిన చైనా రోబోలు.. వీడియో వైరల్
- Pakistan: పాక్‌లో ఇంధన మంటలు.. రూ.400కు చేరిన లీటర్ పెట్రోల్.. గాడిదలతో నాయకుల నిరసన
- Imran Khan: ‘‘బ్రిటన్ జోక్యం చేసుకోవాలి’’.. ఇమ్రాన్‌ఖాన్‌పై యూకే మాజీ ప్రధాని కీలక వ్యాఖ్యలు..
- Netherlands: విమానం గాల్లో ఉండగా పేలిన పవర్ బ్యాంక్.. షాకైన ప్రయాణికులు.. ఆ తర్వాత ఏమైందంటే..!
అయితే, అంతర్గత సమస్యలు, యూరప్, పశ్చిమాసియా, ఆఫ్రికాలో యుద్ధాల వేళ మండలిలో మాకు దక్కిన సభ్యత్వాన్ని సద్వినియోగం చేసుకుంటామని దౌత్యవేత్త మునీర్ అక్రమ్ తెలిపారు. ఐరాసకి అనుబంధంగా భద్రతా మండలి ఏర్పడి దశాబ్దాల కాలం దాటింది.. దీని ప్రారంభంలో 53 దేశాలతో ఏర్పడిన ఐక్యరాజ్య సమితిలో ప్రస్తుతం ఏకంగా 193 సభ్య దేశాలు ఉన్నాయి. అయితే, ప్రస్తుతం భద్రతా మండలి సభ్య దేశాల సంఖ్య 15గా ఉంది. ఇందులో శాశ్వత సభ్యదేశాలైన అమెరికా, రష్యా, చైనా, బ్రిటన్, ఫ్రాన్స్‌లకు మాత్రమే వీటో అధికారం ఉండగా.. మిగతా 10 తాత్కాలిక సభ్య దేశాలు రొటేషన్ పద్ధతిలో మారతాయి. 2025–26 రెండేళ్ల కాలానికి గాను పాక్ తో పాటు గ్రీస్, పనామా, డెన్మార్క్, సోమాలియాలు కొత్త సభ్య దేశాలుగా చేరిపోయాయి.
తాజావార్తలు
-
CJP: ‘‘ రాజులు కాదు’’.. ABVP విజయంపై కాక్రోచ్ పార్టీ స్పందన.
-
Kejriwal: ‘ఇదెలా సాధ్యం?’ నోటీసులు ఇచ్చినందుకు ఈసీపై ఆప్ ఫైర్
-
Praful Hinge: SRH పేసర్ ప్రఫుల్ హింగేకు అరుదైన అవకాశం.. భారత్ ‘ఏ’ జట్టులోకి ఎంట్రీ..
-
Cult Release Date: చేతిలో గొడ్డలితో విశ్వక్ సేన్ ఊచకోత.. ‘కల్ట్’ రిలీజ్ డేట్ అప్పుడే!
-
No UPI-Only Cash: నో యూపీఐ ఓన్లీ క్యాష్.. దుకాణాల ముందు ప్రత్యక్షమవుతున్న బోర్డులు..
ట్రెండింగ్
-
Curd in Fridge: ఫ్రిజ్‌లో పెరుగు పెట్టారా? ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు తినొద్దు..
-
Pat Cummins: కోహ్లీ, రోహిత్ కాదు.. అతడే వెరీ టఫ్.. వికెట్ ఇవ్వకుండా విసిగించేవాడు!
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!