Pak Minister Asif: భారత్ ఎప్పుడైనా మాపై దాడి చేయవచ్చు.. పాక్ సంచలన వ్యాఖ్యలు..
- భారత్ పై సంచలన వ్యాఖ్యలు చేసిన పాక్ రక్షణ మత్రి ఆసిఫ్..
- భారతదేశం ఎప్పుడైనా మాపై దాడి చేయవచ్చనని కామెంట్స్..
- పాక్ పై దాడి చేస్తే అణ్వాయుధాలను ప్రయోగించడానికి సిద్ధంగా ఉన్నాం: పాక్ మంత్రి ఆసిఫ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pak Minister Asif: హల్గామ్ ఉగ్రదాడి తర్వాత భారత్-పాకిస్తాన్ మధ్య సంబంధాలు క్రమంగా క్షీణిస్తున్నాయి. ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్న నేపత్యంలో పాక్ రక్షణ మంత్రి ఖవాజా ముహమ్మద్ ఆసిఫ్ సంచలన కామెంట్స్ చేశారు. భారత్ ఏ క్షణమైనా మాపై దాడి చేయవచ్చునని అన్నారు. ఈ సంక్షోభాన్ని దృష్టిలో పెట్టుకుని సరిహద్దుల్లో పాక్ బలగాలను భారీగా మోహరించాం.. అప్రమత్తంగా ఉండాలని ఆదేశించాం.. మరికొన్ని వ్యూహాత్మక నిర్ణయాలు తీసుకోవాల్సి ఉందన్నారు. అయితే, మన ఉనికికి ప్రత్యక్ష ముప్పు ఏర్పడితే అణ్వాయుధాలను ప్రయోగించడానికి రెడీగా ఉన్నామని పాకిస్తాన్ రక్షణ శాఖ మంత్రి ఆసిఫ్ తెలిపారు. కాగా, పాకిస్తాన్ రక్షణ మంత్రి చేసిన ఈ ప్రకటనతో పాక్‌లో కలకలం రేపుతుంది.
Read Also: Heart Health: ఈ ఆహార పదార్థాలు తింటే గుండె పోటుకు చెక్..!
Also Read
- Donald Trump: నేనేమీ డబ్బా కొట్టుకోవట్లేదు.. నిజాలే చెప్తున్నా.. నోబెల్ శాంతి బహుమతి నాకే రావాలి..
- Bangladesh: ఉండేది పూరి గుడిసె.. 21 మంది భార్యలు..వైరల్‌గా బిచ్చగాడి స్టోరీ
- Indus Waters Treaty: సింధు జలాల వివాదం.. ఐరాస చీఫ్‌తో అసిమ్ మునీర్ భేటీ..
- Pakistan: ‘‘నెల రోజులు ఆఫీస్‌కు రాని నేత’’.. పాక్ ప్రధాని ముందే నక్వీ షాకింగ్ కామెంట్స్..
ఇక, పహల్గామ్ లో టూరిస్టులపై ఉగ్రవాదులు చేసిన దాడిలో 26 మంది మరణించారు. దీంతో రంగంలోకి దిగిన భారత ఆర్మీ.. టెర్రరిస్టుల కోసం గాలింపు చర్యలు చేపట్టింది. ఈ ఘటనలో పాకిస్తాన్ హస్తం ఉందని తేలడంతో దాయాది దేశంతో దౌత్య సంబంధాలతో పాటు సింధు జలాల ఒప్పందాన్ని భారత్ నిలిపివేసింది. అలాగే, దేశం నుంచి పాకిస్తాన్ జాతీయులు వెళ్లిపోవాలని ఆదేశాలు జారీ చేసింది. రెచ్చగొట్టే కంటెంట్ ఉందనే కారణంతో పాకిస్తాన్ కు చెందిన యూట్యూబ్ ఛానెల్‌లను భారత ప్రభుత్వం నిషేధించింది.
తాజావార్తలు
-
Nana Patekar Funeral: నానా పటేకర్ చివరి కోరిక ఇదే.. ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు.. ఎక్కడంటే?
-
Kitchen Sink Tips: గిన్నెలు తోమేటప్పుడు బట్టలు తడుస్తున్నాయా? రూపాయి ఖర్చు లేకుండా ఈ 5 ట్రిక్స్ ట్రై చేయండి
-
Veg Omelette: గుడ్డు లేకుండానే గుమగుమలాడే “వెజ్ ఆమ్లెట్”.. ఒక్కసారి తింటే మళ్లీ మళ్లీ చేసుకుంటారు.!
-
AA 23 : అల్లు అర్జున్ – లోకేష్ కనకరాజ్ సినిమా క్యాన్సిల్?
-
Ola Electric Rights Issue: ఓలా ఎలక్ట్రిక్ రైట్స్ ఇష్యూ.. రూ.27కే షేర్లు.. రికార్డ్ డేట్, ప్రారంభ తేదీ వివరాలు ఇవే
ట్రెండింగ్
-
Eggshell: గుడ్డు పెంకులను పడేస్తున్నారా? అయితే మీరు ఎగ్ కర్రీలో కాలేసినట్లే..! వీటిని ఇలా కూడా ఉపయోగించవచ్చని తెలుసా.?
-
350cc ఇంజిన్, 14.5 లీటర్ల ట్యాంక్, TFT డిస్ప్లేతో Triumph Bonneville T40 లాంచ్.. ధర ఎంతంటే?
-
Royal Enfield Classic 350 ధర పెంపు.. కొత్త ధరలు ఇవే!
-
Free International Roaming: బంపర్ ఆఫర్.. 5GB డేటా, 60 నిమిషాల కాల్స్‌తో పాటు ఉచిత అంతర్జాతీయ రోమింగ్..!
-
IP68+IP69 రేటింగ్స్, 5-స్టార్ డ్రాప్ రెసిస్టెన్స్, 8,000mAh బ్యాటరీతో Vivo Y32 లాంచ్.. ధర, స్పెసిఫికేషన్లు ఇవే!