Heart Health: ఈ ఆహార పదార్థాలు తింటే గుండె పోటుకు చెక్..!
- పెరుగుతున్న గుండెపోటు కేసులు
- గుండె ఆరోగ్యాన్ని ఉత్తమ మార్గాలు
- చేపలు, గుడ్లలో ఒమేగా-3
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఈ మధ్యకాలంలో గుండెపోటుతో హఠాత్ మరణాలు పెరిగిపోతున్నాయి. చిన్నా–పెద్దా, పురుషులు–మహిళలు, ధనవంతుడు–పేదవాడు అనే తారతమ్యాలు, వయసు తేడాలు లేకుండా ఏడెనిమిదేళ్ల లోపు చిన్న పిల్లలు మొదలు 18–25 ఏళ్ల మధ్య యువజనులు, శారీరకంగా ధృడంగా ఉండే రాజకీయవేత్తలు, కసరత్తులు చేసి ఫిట్‌గా ఉండే క్రీడాకారులు, అప్పటిదాకా ఎలాంటి గుండెజబ్బు ఆనవాళ్లు లేనివారు కూడా అకస్మాత్తుగా వచ్చే హార్ట్ ఎటాక్, కార్డియక్ ఫెయిల్యూర్లతో నేలకొరుగుతున్నారు. ఈ గుండెపోటకు చెక్ పెట్టే ఆహార పదార్థాల గురించి తెలుసుకుందాం..
READ MORE; Off The Record: స్వయంగా డిప్యూటీ సీఎం క్లాస్ పీకినా మారని ఎమ్మెల్యే తీరు
Also Read
- Eye Health: తరచూ హెడేక్ వస్తోందా? ఎప్పుడు అలర్ట్ కావాలి? వైద్యుల సలహా ఇదే!
- Chitti Punugulu: బయట కరకరలాడుతూ, లోపల దూదిలా ఉండే హోటల్ స్టైల్ "చిట్టి పునుగులు".. ఇంట్లోనే పర్ఫెక్ట్ గా చేయండి ఇలా.!
- Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
- Instant Dosa Recipes: పులియబెట్టే పని లేకుండా.. అప్పటికప్పుడు నోరూరించే వివిధ రకాల దోశలు ఇలా సింపుల్‌గా చేయండి ఇలా..!
గుండె ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ఉత్తమమైన ఆహారాలు చేపలు, గుడ్లు.. ఈ రెండింటిలోనూ ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు పుష్కలంగా ఉంటాయి. ఇది గుండె ధమనులు, రక్త నాళాలను ఆరోగ్యంగా ఉంచుతుంది. మీరు శాఖాహారులైతే, డ్రై ఫ్రూట్స్ తినవచ్చు. డ్రై ఫ్రూట్స్‌లో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్లు కూడా మంచి మొత్తంలో ఉంటాయి. ఇవి గుండె జబ్బులను నివారిస్తాయి. మీరు శాఖాహారులైతే, డ్రై ఫ్రూట్స్ తినవచ్చు. డ్రై ఫ్రూట్స్‌లో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్లు కూడా మంచి మొత్తంలో ఉంటాయి. ఇవి గుండె జబ్బులను నివారిస్తాయి. పప్పుధాన్యాలు, బీన్స్‌లను కూడా రోజుకు కనీసం ఒక్కసారైనా ఆహారంలో తీసుకోవాలి. ఇది మీకు పుష్కలంగా ప్రోటీన్‌ను అందించడంతో పాటు, గుండెను ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడే అనేక ముఖ్యమైన పోషకాలను కూడా అందిస్తుంది.
READ MORE; GT vs RR: గిల్ మళ్లీ మిస్.. బాదేసిన బట్లర్! ఆర్ఆర్ ముందు భారీ టార్గెట్..
పప్పుధాన్యాలు, బీన్స్‌లను కూడా రోజుకు కనీసం ఒక్కసారైనా ఆహారంలో తీసుకోవాలి. ఇది మీకు పుష్కలంగా ప్రోటీన్‌ను అందించడంతో పాటు, గుండెను ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడే అనేక ముఖ్యమైన పోషకాలను కూడా అందిస్తుంది. సిట్రస్ పండ్లలో గుండెను ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడే అనేక విటమిన్లు – ఖనిజాలు ఉంటాయి. సిట్రస్ పండ్లను క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల గుండె ధమనులు, రక్త నాళాలు ఆరోగ్యంగా ఉంటాయి. సిట్రస్ పండ్లలో గుండెను ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడే అనేక విటమిన్లు – ఖనిజాలు ఉంటాయి. సిట్రస్ పండ్లను క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల గుండె ధమనులు, రక్త నాళాలు ఆరోగ్యంగా ఉంటాయి.
తాజావార్తలు
-
Jailer 2 : ‘జైలర్ 2’లో ఫ్యామిలీ ఎమోషన్స్ కు చోటు లేదా?.. నెల్సన్ దాచిన సర్ప్రైజ్ ఏంటి?
-
Rejinagar Bypoll: రెజినగర్ ఉప ఎన్నికలో హైటెన్షన్.. ఓటు వేసిన వెంటనే ఎమ్మెల్యే హుమాయున్ కబీర్ అరెస్ట్
-
Suryakumar Yadav: సూర్యకుమార్ యాదవ్‌కు బిగ్ షాక్.. టీమ్‌లో నో ప్లేస్.. టీనేజర్‌కు వైస్ కెప్టెన్సీ!
-
Telangana Eagle Force: సింథటిక్ డ్రగ్స్‌పై ఈగల్ ఫోర్స్ ఉక్కుపాదం.. పరిశ్రమల నుంచి కొరియర్ సంస్థల వరకు నిఘా.!
-
Indian Railways: చార్ట్ సిద్ధమైనా రైలు టికెట్ బుక్ చేసుకోవచ్చు.. ఈ ప్రత్యేక రూల్ తెలుసా?
ట్రెండింగ్
-
Big Billion Days Offers: రూ.20,000 లోపు లభించే టాప్ స్మార్ట్‌ఫోన్ డీల్స్ ఇదిగో.. అస్సలు మిస్ కావద్దు.!
-
IND vs WI: ఇషాన్ కిషన్ జోరు.. అర్ష్‌దీప్ పేస్.. నేడే తొలి టీ20 మ్యాచ్..!
-
పెద్ద బటన్లు.. వాయిస్ గైడెన్స్.. ఎమర్జెన్సీ ఎస్ఓఎస్.. రూ.1,499కే itel Care..!
-
How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!
-
High-Protein Black Chana Soup: రాత్రిపూట తేలికైన, పౌష్టికమైన డిన్నర్.. నల్ల శనగల హై-ప్రోటీన్ సూప్ ట్రై చేయండి