అమ్మకానికి లాడెన్ సోదరుడి బంగ్లా… ధర ఎంతంటే…
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఒసామా బీన్ లాడెన్ ప్రపంచాన్ని గడగడలాండించన ఉగ్రవాది. 2001లో అమెరికాలోని ట్విన్ టవర్స్‌ను కూల్చివేతలో ప్రధానపాత్ర పోషించిన వ్యక్తి. పాక్‌లో తలదాచుకున్న సమయంలో ఆయన్ను అమెరికా సైన్యం హతమార్చింది. లాడెన్ సోదరుడు ఇబ్రహీమ్ కు లాస్ ఎంజెల్స్‌లో ఓ విలాసవంతమైన భవంతి ఉన్నది. 2001 ఘటనకు ముందు వరకు ఆ ఇంట్లో ఇబ్రహీమ్ లాడెన్ కుటుంబ సభ్యులు ఉండేవారు. ఎప్పుడైతే 2001లో ట్విన్ టవర్స్ కూల్చివేత జరిగిందో ఆ తరువాత ఆ కుటుంబం ఆ ఇంటిని ఖాళీ చేసింది. అప్పటి నుంచి ఆ ఇల్లు ఖాళీగా ఉన్నది. 20 ఏళ్ల నుంచి ఖాళీగా ఉన్న ఇంటిని ఇప్పుడు ఆమ్మకానికి పెట్టారు లాడెన్ కుటుంబ సభ్యలు. రెండు ఎకరాల విశాలమైన విస్తీర్ణంలో విస్తరించిన భవంతిని 28 మిలియన్ డాలర్లకు అమ్మాకిని పెట్టారు. 1931లో నిర్మించిన ఈ భవంతిని ఇబ్రహీం రెండు మిలినియన్ డాలర్లకు 1983లో కొనుగోలు చేశారు. అప్పట్లో ఒసామాబీన్ లాడెన్ కూడా ఆ భవంతిలో కొన్నాళ్లు నివశించారట.
Read: కోలీవుడ్ ఎంట్రీకి సిద్ధమైన “ఇస్మార్ట్” బ్యూటీ
Also Read
- Pakistan Army Plane Crash: పాకిస్థాన్‌లో కూలిన ఆర్మీ శిక్షణ విమానం.. ఇద్దరు పైలట్లు మృతి
- Nobel Prize Economics : అర్థశాస్త్ర నోబెల్‌పై ఆసక్తి.. విజేతలుగా ఇద్దరు ప్రముఖులు..
- Riyadh Airport Attack: ఉమ్రా యాత్రలో విషాదం.. బాంబ్ దాడిలో హైదరాబాద్ టెక్కీ మృతి.. భార్య, పిల్లలకు గాయాలు
- Boat Sinks: ఘోర పడవ ప్రమాదం.. 15 మంది చిన్నారులు సహా 109 మంది మృతి.!
- Tags
- Mansion
- Osama bin laden
- USA
తాజావార్తలు
-
ACB Raids : రూ.20 లక్షల లంచం.. ఏసీబీకి చిక్కిన తహసీల్దార్, సర్వేయర్.!
-
Chairman’s Desk: ప్రజాస్వామ్యంలో ప్రశ్నించడం ఎందుకు కీలకం..? అసలు యువత ఏం ఆశిస్తోంది..?
-
Off The Record: పోగొట్టుకున్న చోటే వెతుకులాట.. సింగరేణిపై గులాబీ గురి
-
Off The Record: గవర్నర్ కోటా MLCలపై కాంగ్రెస్ కసరత్తు… ఆ సీట్లు దక్కేదెవరికి..?
-
Off The Record: నమ్మినవాళ్లే జనసేనను ముంచుతున్నారా… ఈ సారి గ్లాస్ ప్లాన్ ఏంటి…?
ట్రెండింగ్
-
Pressure Cooker Safety: ప్రెషర్ కుక్కర్లో ఈ సమస్య ఉందా? అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు.!
-
Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!
-
T20 Captain Record: ధోనీ, కోహ్లీని వెనక్కి నెట్టి అరుదైన రికార్డు కొల్లగొట్టిన టీమిండియా కెప్టెన్..!
-
Ranji Trophy: బ్యాట్‌తో మోత మోగించిన రవీంద్ర జడేజా.. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 16వ సెంచరీ నమోదు..!
-
iPhone 17 Pro vs iPhone 18 Pro.. కేవలం ఈ అప్డేట్స్ కోసం కొత్త ఫోన్ అవసరమా.?