Craziest CT Scans: ఉడకని పంది మాంసం తిన్న వ్యక్తి.. కట్ చేస్తే, ఆస్పత్రి సీటీ స్కాన్ చూస్తే షాక్..
- ఉడకని పంది మాంసం తిన్న వ్యక్తి..
- కాళ్లలో టేప్ వార్మ్ ఇన్ఫెక్షన్..
- రోగి సీటీ స్కాన్ వైరల్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Craziest CT Scans: అమెరికాలో ఓ వ్యక్తికి సంబంధించిన సీటీ స్కాన్ వైరల్‌గా మారింది. ఉడకని పంది మాంసం తిన్న వ్యక్తి జబ్బు పడటంతో ఆస్పత్రిలో చేరాడు. అతడి సీటీ స్కాన్‌ని వైద్యులు విడుదల చేశారు. స్కాన్ రిపోర్టులో రోగి కాళ్లలో తీవ్రమైన ‘‘పరాన్నజీవి’’ ఇన్ఫెక్షన్ ఉన్నట్లు గుర్తించారు. ఫ్లోరిడా హెల్త్ జాక్సన్విల్లే యూనివర్శిటీకి చెందిన ఎమర్జెన్సీ డాక్టర్ సామ్ ఘాలీ రోగికి వచ్చిన జబ్బును గుర్తించాలని స్కాన్ రిపోర్టును ఆన్లైన్లో పోస్ట్ చేశారు.
Read Also: Home Minister Anitha: భారీ వర్షాలపై అధికారులతో హోంమంత్రి అనిత సమీక్ష
Also Read
- Trump-Leavitt: ‘ఆమె నా కంటే ఎక్కువగా పిల్లలనే ప్రేమిస్తుంది’.. ట్రంప్ చమత్కారం
- AI Weight Loss Plan: AI డైట్ ప్రమాదకరంగా మారిందా? 45 రోజుల్లో 20 కిలోలు తగ్గి ఐసీయూకు!
- Trump: తేడాలు చేస్తే ఒమన్‌ను కూడా లేపేస్తాం.. ట్రంప్ తీవ్ర హెచ్చరికలు
- Trump: ఇరాన్‌కు ఎట్టి పరిస్థితుల్లో అణ్వాయుధాలు దక్కనివ్వను.. ట్రంప్ శపథం
రోగికి ‘‘సిస్టిసెర్కోసిస్’’ ఉన్నట్లు నిర్ధారణ అయింది. ఇది ‘‘టేప్ వార్మ్’’ అనే పరాన్నజీవి ఇన్ఫెక్షన్కి పేరు. పంది మాసం లేదా బీఫ్ ఇలా ఏదైనా మాంసాన్ని సరిగి ఉడికించకుండా తినడం వల్ల ఈ ఇన్ఫెక్షన్ బారిన పడొచ్చు. ఇది ప్రమాదకమైందిగా డాక్టర్లు చెబుతున్నారు. సిస్టిసెర్కోసిస్ అనేది టైనియా సోలియం అనే క్రిమి లార్వాని తీసుకోవడం వల్ల ఏర్పడే పరాన్నజీవి సంక్రమణం. దీనిని ‘‘పోర్క్ టేప్‌వార్మ్’’ అని కూడా పిలుస్తారు.
కాబట్టి మానవులు సరిగా ఉడకని పంది మాసాన్ని తీసుకోవద్దని సూచించారు. మాంసంలో ఉండే లార్వా గుడ్లని తీసుకోవడం ద్వారా టీ సోలియం బారిన పడతారు. చాలా వారాల తర్వాత ఈ లార్వా జీర్ణశయాంతర ప్రేగుల్లోకి చేరి టేప్‌వార్మ్‌గా పరిణామం చెందుతాయి. ఈ స్థితిని ‘‘ఇంటెస్టినల్ టైనియాసిస్’’ అంటారని డాక్టర్ ఘాలి తెలిపారు. ఈ అభివృద్ధి చెందిన టేప్ వార్మ్స్ మానవ మలం ద్వారా విసర్జించబడుతాయి. ఎప్పుడైతే ఈ టేప్ వార్మ్ గుడ్లు నోటి ద్వారా శరీరంలోకి చేరుతాయో అప్పుడు ఈ సిస్టిసెర్కోసిస్ అని పిలువబడే క్లినికల్ సిండ్రోమ్ ఏర్పడుతుందని చెప్పారు.
Here’s one of the craziest CT scans I’ve ever seen
What’s the diagnosis? pic.twitter.com/DSJmPfCy9L
— Sam Ghali, M.D. (@EM_RESUS) August 25, 2024
తాజావార్తలు
-
Flower Plants: వర్షాలు పడుతున్నాయా.? అయితే ఆలస్యం ఎందుకు.. ఎక్కువ కష్టపడకుండానే ఇంట్లోనే పూల తోట పెంచేయండి ఇలా..!
-
AP Cabinet: నేడు ఏపీ కేబినెట్ కీలక భేటీ.. బీసీ రిజర్వేషన్లపై డెడికేటెడ్ కమిషన్ నివేదికకు ఆమోదం?
-
Anasuya Bharadwaj: మరో వివాదంలో నటి అనసూయ.. ‘జై శ్రీరామ్’ వ్యాఖ్యలపై కేసు నమోదు ..
-
NC25 : వెంకీ అట్లూరి దర్శకత్వంలో అక్కినేని హీరో మైల్స్టోన్ మూవీ?
-
AP Assembly: నేడు రెండో రోజు అసెంబ్లీ సమావేశాలు.. క్వశ్చన్ అవర్‌తో ప్రారంభం కానున్న శాసనసభ!
ట్రెండింగ్
-
రూ.8,499కే ఇంట్లోనే థియేటర్.! 200 అంగుళాల స్క్రీన్, స్మార్ట్ ఫీచర్లతో XElectron Techno Plus ప్రొజెక్టర్ లాంచ్.!
-
Jio Prime Membership: గుడ్‌న్యూస్.. Jio Prime రీలాంచ్.. ఏడాది పాటు రీఛార్జ్ ధర టెన్షన్ ఉండదు..!
-
BSNL పెద్ద స్కెచే వేసిందిగా.. రూ.1,111కే 200 Mbps స్పీడ్, 5000GB డేటా, 25+ OTT ప్లాట్ ఫార్మ్స్.!
-
CSK Coach: అతడు ఏం చేశాడని.. కోచ్‌గా వద్దు.. కామెంటరీకే పరిమితమైతే మంచిది!
-
Guinness World Record: 44 ఏళ్ల ‘యాష్లే పాల్సన్’ సంచలనం.. 12 గంటల 47 నిమిషాల్లో 100 మైళ్ల పరుగు.. గిన్నిస్‌బుక్‌లో చోటు.!