Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home International News North Korea Says It Conducted Tactical Nuclear Attack Drill

North Korea: “టాక్టికల్ న్యూక్లియర్ అటాక్” డ్రిల్ నిర్వహించిన కిమ్..

Published Date :September 3, 2023 , 11:39 am
By BV Reddy
North Korea: “టాక్టికల్ న్యూక్లియర్ అటాక్” డ్రిల్ నిర్వహించిన కిమ్..
  • Follow Us :
  • google news
  • dailyhunt

North Korea: ఉత్తర కొరియా మరసారి తన అణు సమర్థతను చాటుకునేందుకు కీలక చర్యకు పాల్పడింది. తాజాగా ‘వ్యూహాత్మక అణుదాడి’(టాక్టికల్ న్యూక్లియర్ అటాక్) డ్రిల్ చేపట్టినట్లు ఉత్తరకొరియా పేర్కొంది. కిమ్ జోంగ్ ఉన్ గత కొంత కాలంగా అమెరికా, దక్షిణ కొరియాలకు తన అణుక్షిపణులతో సవాల్ విసురుతున్నాడు. అణుయుద్ధం జరిగినప్పుడు ఈ దేశాల నుంచి దాడుల్ని తట్టుకుని వ్యూహాత్మకంగా అణుదాడి ఎలా చేయాలనేదానిపై డ్రిల్స్ నిర్వహించింది.

Read Also: Andrapradesh: భయపెడుతున్న చిరుతలు.. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో సంచారం

శనివారం ఈ డ్రిల్‌ని నిర్వహించింది. ఇందులో రెండు లాంగ్ రేంజ్ క్రూయిజ్ క్షిపణులు ఉన్నాయి. దీంతో పాటు నార్త్ కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్న నౌకానిర్మాణం, ఆయుధ కర్మాగారాలను తనిఖీ చేసినట్లు ఆ దేశ మీడియా ఆదివారం నివేదించింది. శతృవులను హెచ్చరించేందుకు ఈ డ్రిల్ నిర్వహించినట్లు వెల్లడించింది. న్యూక్లియర్ వార్‌హెడ్లను మోసుకెళ్లే రెండు లాంగ్ రేంజ్ క్రూయిజ్ మిసైళ్లను దేశ పశ్చిమ ప్రాంతం నుంచి ప్రయోగించింది. రెండు క్షిపణులు 150 మీటర్ల ఎత్తులో 1500 కిలోమీటర్లు ప్రయాణించాయి.

కిమ్ మెరైన్ ఇంజన్లను ఉత్పత్తి చేసే పుక్‌జంగ్ మెషిన్ కాంప్లెక్స్, ఉత్తరకొరియా నావిక బలగాలను బలోపేతం చేసేందుకు ప్రధాన ఆయుధకర్మాగారాన్ని సందర్శించినట్లు ఆ దేశ మీడియా పేర్కొంది. వర్కర్క్ పార్టీ ఆఫ్ కొరియా సెంట్రల్ కమిటీ భవిష్యత్ ప్లీనరీ సైన్యం ఆధునీకీకరణ, నౌకానిర్మాణ పరిశ్రమల అభివృద్ధిని నిర్దేశిస్తుందని కిమ్ పేర్కొన్నాడని కేసీఎన్ఏ తెలిపింది. దక్షిణకొరియా, అమెరికా చేపడుతున్న జాయింట్ మిలిటరీ విన్యాసాలు ముగిసిన 11 రోజలు తర్వాత ఉత్తర కొరియా ఈ క్షిపణి ప్రయోగాలను చేపట్టింది.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Kim Jong Un
  • North Korea
  • South Korea
  • tactical nuclear attack drill
  • USA

తాజావార్తలు

  • SUVs Under 10 Lakh: బడ్జెట్‌లో SUV కావాలా? రూ. 10 లక్షల లోపు టాటా నుండి టయోటా వరకు టాప్ 5 కాంపాక్ట్ SUVలు ఇవే

  • Terror Links Case: టెర్రర్ లింక్స్ కేసులో మరో అరెస్ట్.. విజయవాడ 2 టౌన్‌ పీఎస్‌లో విచారణ..

  • Kim Jong Un: అమెరికా ‘ఉగ్రవాది దేశం’.. యూఎస్‌కు కిమ్ స్ట్రాంగ్ వార్నింగ్!

  • Varanasi Update: అన్నపూర్ణ స్టూడియోస్‌లో హాలీవుడ్ స్థాయి టెక్నాలజీ.. ‘వారణాసి’ కోసం 25 నిమిషాల యాక్షన్ సీక్వెన్స్‌!

  • Gold Price Surge 2026: శాంతి సంకేతాల మధ్య గోల్డ్ రేట్ జంప్.. బంగారంపై పెట్టుబడి పెట్టొచ్చా..?

ట్రెండింగ్‌

  • RCB Sale Price: ఐపీఎల్ చరిత్రలో మరో సంచలన డీల్.. ఆర్‌సీబీ కొత్త ఓనర్స్ ఎవరంటే?

  • Viral News: రేట్లు పెరిగాయి.. యుద్ధం ఆపిస్తే తగ్గిస్తాం.! వైరల్ అవుతున్న రెస్టారెంట్ బోర్డు

  • నెట్‌వర్క్ లేకుండానే కాల్స్ టెక్నాలజీ, 6500mah బ్యాటరీతో వచ్చేస్తున్న TECNO Spark 50 5G..!

  • Fridge Cleaning Tips: మీ ఫ్రిడ్జ్ నుంచి దుర్వాసన వస్తుందా..? ఈ ట్రిక్‌తో కొత్తదిలా మారుతుంది.!

  • Upcoming Smartphones: స్మార్ట్‌ఫోన్ బూం.. ఈ వారంలో లాంచ్ కాబోతున్న సరికొత్త స్మార్ట్‌ఫోన్స్ ఇవే..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions