ఉత్తర కొరియాలో తీవ్రమైన ఆహారకొరతః కిలో అరటిపండ్లు ఎంతంటే…
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఉత్తర కొరియాలోని ప్రజలు తీవ్రమైన ఆహార కొరతను ఎదుర్కొంటున్నట్టు ఆ దేశాధ్యక్షుడు కిమ్ స్వయంగా పేర్కోన్నారు. టైఫూన్ వరదలు రావడంతో ఈ ఏడాది వ్యవసాయ రంగం లక్ష్యాలను చేరుకోలేకపోయిందని కిమ్ పేర్కొన్నారు. అయితే, ప్రస్తుత పరిస్తితులు కొంత ఆశాజనకంగా ఉండటంతో పారిశ్రామికంగా దేశాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు కిమ్ ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తున్నట్టు ఆ దేశ అధికారిక మీడియా తెలియజేసింది. కరోనా విజృంభణ కారణంగా దేశ సరిహద్దులను మూసేసింది.
Read: 5 భారీ చిత్రాల రిలీజ్ కు టాప్ బ్యానర్ రెడీ
Also Read
- IRCTC Sri Lanka Ramayana Yatra 2026: రామాయణ పుణ్యక్షేత్రాలతో శ్రీలంక టూర్.. విమానం, హోటల్, భోజనం అన్నీ ప్యాకేజీలోనే!
- Mohsen Rezaee: ఇరాన్ టాప్ సెక్యూరిటీ బాడీకి మాజీ IRGC చీఫ్.. మొహ్సెన్ రెజాయీ నియామకం ఎందుకంత కీలకం?
- Iran and US Tensions: ఇరాన్‌పై మారిన ట్రంప్ వ్యూహం..? ఇక సైనిక దాడులు ఉండవు..! కానీ..
- Israel: నేనున్నంత కాలం పాలస్తీనా దేశం ఉండదు: అమెరికాకు నెతన్యాహూ షాక్..
కరోనా సమయంలో తీవ్రమైన ఆంక్షలను అమలు చేయడంతో దేశంలోని ఆహార నిల్వలు అడుగంటిపోయాయి. కిలో అరటిపండ్లు 46 డాలర్లు పలుకుతున్నది. ఫుడ్, ప్యూయల్, ఫెర్టిలైజర్స్ వంటి వాటికోసం చైనామీదనే ఎక్కువగా ఆధారపడుతుంది. చైనాతో సరిహద్దులు మూసేయడంతో ఆ దేశం నుంచి దిగుమతి తగ్గిపోయింది. 1990లో ఒకసారి దేశంలో కరువు పరిస్థితులు నెలకొన్నాయి. ఆ సమయంతో ఆకలితో అలమటించి 30 లక్షల మంది వరకు మృత్యావాత పడినట్లు నిపుణులు చెబుతున్నారు.
తాజావార్తలు
-
Ranabaali: రణబాలి రిలీజ్‌పై బిగ్ అప్డేట్! విజయ్ దేవరకొండ-రష్మిక సినిమా కొత్త డేట్ ఇదేనా?
-
JPSC: పబ్లిక్ సర్వీస్ కమిషన్ సభ్యుల రాజీనామా.. 13 పరీక్షల్లో అక్రమాలు.. రాంచీకి వేలాదిగా తరలి వెళ్లిన విద్యార్థులు..
-
Akhil Akkineni: అఖిల్-సాదినేని నిజం కాదట!
-
Kitchen Hacks : నూనె సీసాల జిడ్డు పోవాలంటే.. ఈ 4 చిట్కాలు ట్రై చేయండి.!
-
Sarfaraz Khan: వాట్ ఏ కమ్ బ్యాక్ డ్యూడ్.. సర్ఫరాజ్ ఖాన్‌పై ప్రశంసలు.. 17 కిలోలు తగ్గి మరీ..
ట్రెండింగ్
-
Bathroom Drain Cleaning Tips : బాత్రూమ్ డ్రెయిన్ జామ్ అవుతోందా? ఈ 2 పదార్థాలతో చిటికెలో క్లీన్.!
-
Home Hacks : కడాయి హ్యాండిల్‌పై గట్టి జిడ్డా? ఈ చిట్కాలతో కొత్తదానిలా మెరిపించండి.!
-
Cleaning Hacks : కిచెన్ డస్ట్‌బిన్ స్మెల్ కొడుతోందా.? ఇలా చేస్తే క్షణాల్లో క్లీన్.!
-
Pressure Cooker Rice Tips: కుక్కర్లో అన్నం పర్ఫెక్ట్గా రావాలంటే ఇదే సీక్రెట్.!
-
19.62kmpl మైలేజ్, 150hp టర్బో ఇంజిన్‌తో Volkswagen Virtus Anniversary ఎడిషన్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!