Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home International News North Korea Fires Two Short Range Balistic Missiles As Us South Korea Hold Joint Exercise

South Kore : అమెరికాకు కిమ్‌ జొంగ్‌ హెచ్చరిక.. మరో బాలిస్టిక్ క్షిపణి ప్రయోగం

Published Date :March 27, 2023 , 11:04 am
By NTV WebDesk
South Kore : అమెరికాకు కిమ్‌ జొంగ్‌ హెచ్చరిక.. మరో బాలిస్టిక్ క్షిపణి ప్రయోగం
  • Follow Us :
  • google news
  • dailyhunt

అగ్ర దేశం అమెరికా, దక్షిణ కొరియాకు పక్కలో బళ్లెంలా ఉత్తర కొరియా తయారైంది. వరుసగా బాలిస్టిక్ క్షిపణులను ప్రయోగిస్తూ ఇరు దేశాలకు గట్టి హెచ్చరికలను జారీ చేస్తున్నది. అమెరికాతో కలిసి దక్షిణ కొరియా పెద్దఎత్తున సైనిక డ్రిల్స్ నిర్వహిస్తుండటంతో.. తామూ తగ్గేది లేదని కిమ్ జొంగ్ కింగ్డమ్ స్పష్టం చేస్తున్నది. ఇవాళ ఉదయం తూర్పూ తీరంలోని సముద్ర జలాల వైపు రెండు బాలిస్టిక్ క్షిపణులను ఉత్తర కొరియా ప్రయోగించింది.

Also Read : AP Crime: భార్యపై బీరుసీసాతో దాడి..

ఇవాళ ( సోమవారం ) ఉదయం 7.74 గంటల ప్రాంతంలో ఉత్తర వాంఘే ప్రావిన్స్ లో జుంగ్వాలో రెండు స్పల్ప శ్రేణి బాలిస్టిక్ క్షిపణులు ప్రయోగించడాన్ని తామ సైన్యం గుర్తించిందని దక్షిణ కొరియా జాయింట్స్ చీఫ్స్ ఆఫ్ స్టాఫ్ వెల్లడించింది. అవి తూర్పు తీరంలోని సముద్ర జలాలవైపు ప్రయాణించాయని తెలిపారు. వాటిని జపాన్ సముద్రంగా కూడా పిలుస్తారు. దీంతో ఈ నెలలో ఉత్తర కొరియా ప్రయోగించిన బాలిస్టిక్ క్షిపణుల సంఖ్య ఏడుకు చేరింది. గతేడాది 70 కంటే ఎక్కువ క్షిపణులను ప్రయోగించడం విశేశం.

Also Read : Human sacrifice : 10 ఏళ్ల బాలుడి నరబలి.. యూపీలో ఘటన

దక్షిణ కొరియాతో కలిసి అమెరికా సైనిక కసరత్తులు చేసిన నేపథ్యంలో వరుసగా క్షిపణులను ఉత్తర కొరియా ప్రయోగిస్తూ వస్తున్నది. ఇరు దేశాలు నిర్వహిస్తున్న సైనిక కసరత్తులను తమ దేశంపై దండయాత్రకు రిహార్సల్స్ అని ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జొంగ్ ఉన్ ఆరోపించాడు. తాము హెచ్చరించన దక్షిణ కొరియా, అమెరికా పట్టించుకోలేదని ఆయన స్పష్టం చేశాడు. అందులో భాగంగానే ఈ క్షిపణుల ప్రయోగాలు జరుగుతున్నాయని ఉత్తర కొరియా వెల్లడించింది.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • america
  • Ballistic Missiles
  • North Korea
  • Sea of Japan
  • South Korea

తాజావార్తలు

  • DCvsGT : చివరి బంతి థ్రిల్..! ఒక్క పరుగుతో గెలిచిన గుజరాత్… రాహుల్ హీరోయిజం వృథా!

  • Vigilance Report On Adudam Andhra : రోజా, బైరెడ్డికి బిగుస్తున్న ఉచ్చు..

  • Strait of Hormuz: హర్మూజ్ రీ ఓపెన్.. ఒక్కో నౌక ఇరాన్‌కు ఎంత చెల్లించాలో తెలుసా..?

  • TG BJP : కమలదళంలో నిధుల సెగ..? తెలంగాణ బీజేపీలో గోల్‌మాల్ గుసగుసలు.!

  • Chandrababu Naidu: రైతులకు మరో శుభవార్త చెప్పిన సీఎం చంద్రబాబు నాయుడు.. వారందరికీ..

ట్రెండింగ్‌

  • Kitchen Tips : వేసవిలో కిచెన్ హీట్‌కు గుడ్‌బై..! ఈ సింపుల్ టిప్స్‌తో వంటగది కూల్‌గా మార్చుకోండి.!

  • Garlic Butter Chicken Recipe : ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్ గార్లిక్ బటర్ చికెన్.. ఇలా సింపుల్‌గా తయారు చేయండి..!

  • Chemical Mangoes : జాగ్రత్త..! రసాయనాలతో పండించిన మామిడి పండ్లను ఇలా గుర్తించండి..!

  • Vitamin B1 Deficiency : గర్భిణీలలో విటమిన్ బి1 లోపం.. తల్లి, బిడ్డ ఆరోగ్యానికి పొంచి ఉన్న ముప్పు.!

  • స్టైలిష్ లుక్, స్ట్రాంగ్ బిల్డ్.. యూత్‌ టార్గెట్ గా OPPO F33 సిరీస్.. ఫీచర్స్ ఇవే..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions