Iran War: ఇరాన్‌పై 7 రోజుల వైమానిక దాడులకు ప్లాన్? ట్రంప్ నిర్ణయం కోసం నెతన్యాహు ఎదురుచూపులు
- మరోసారి ఇరాన్‌పై దాడికి సిద్ధమవుతున్న నెతన్యాహూ..
- అమెరికా మద్దతుతో 4 నుంచి 7 రోజుల వైమానిక దాడులకు ఇజ్రాయిల్ ప్రయత్నం..
- దాడులపై ఆచితూచి వ్యవహరిస్తు్న్న ట్రంప్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Iran War: ఇరాన్‌తో మరోసారి యుద్ధం తప్పదని ఇజ్రాయిల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూ అంటున్నారు. ఇరాన్‌పై కొన్ని రోజుల పాటు సైనిక దాడులు నిర్వహించేందుకు అమెరికా మద్దతు కూడగట్టే ప్రయత్నాల్లో నెతన్యాహూ ఉన్నట్లు అంతర్జాతీయ మీడియా వెల్లడించింది. ఇటీవల సీనియర్ మంత్రులు, భద్రతా అధికారులతో జరిగిన సమావేశాల్లో నెతన్యాహూ ఈ వ్యాఖ్యలు చేసినట్లు ఇజ్రాయిల్ మీడియా చెప్పింది. ఇరాన్‌పై మరోసారి సైనిక చర్య అనివార్యమని నెతన్యాహూ చెప్పినట్లు సమాచారం. ఇజ్రాయిల్, అమెరికా సెంట్రల్ కమాండ్ అధికారులు దాడులకు సంబంధించిన ప్లాన్ పంచుకున్నట్లు, ఆమోదించినట్లు ఇజ్రాయిల్ రక్షణ దళాలకు చెందిన సీనియర్ అధికారి వెల్లడించినట్లు తెలుస్తోంది. నెతన్యాహూ మాత్రం నాలుగు నుంచి ఏడు రోజుల పాటు వైమానిక దాడులు నిర్వహించాలని ట్రంప్‌పై ఒత్తిడి తెస్తున్నట్లు తెలుస్తోంది.
ఇరాన్‌పై ఆచూతూచి వ్యవహరిస్తున్న ట్రంప్..
మరోవైపు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మాత్రం ఇరాన్‌పై మరోసారి దాడి చేసే విషయంలో ఆచితూచి వ్యవహరిస్తున్నారు. ఇరాన్‌పై తదుపరి నిర్ణయం తీసుకోవడానికి తొందరపడటం లేదని ట్రంప్ స్పష్టం చేశారు. ఆక్సియోస్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో.. ‘‘నేను ఏ నిర్ణయం తీసుకోవడానికి తొందరపడటం లేదు. కొత్త సంవత్సరం ప్రారంభమైన తర్వాత ఏం జరుగుతుందో చూద్దాం’’ అని అన్నారు.
Also Read
- Trump, Putin, Xi Jinping Meet: ట్రంప్, పుతిన్, జిన్‌పింగ్ చారిత్రాత్మక భేటీ.. 5 కీలక విషయాలు ఇవే!
- Bangladesh: భారత్ నుంచే చుక్కలు చూపిస్తున్న హసీనా.. బంగ్లాదేశ్‌లో లాక్డౌన్!
- Asteroids: భూమి వైపు దూసుకొస్తున్న 5 గ్రహశకలాలు.. నాసా 48 గంటల పాటు అలర్ట్!
- Hindu Population: హిందూ జనాభాలో అగ్రస్థానం.. ముస్లిం జనాభాలో రెండో స్థానం.. 2070 నాటి ప్రపంచంలో భారత్‌లో పరిస్థితి!
తాజావార్తలు
-
Iran War: ఇరాన్‌పై 7 రోజుల వైమానిక దాడులకు ప్లాన్? ట్రంప్ నిర్ణయం కోసం నెతన్యాహు ఎదురుచూపులు
-
Ind Vs Nepal: టాస్ గెలిచని నేపాల్.. బ్యాటింగ్‌లో అభిషేక్ మెరుపులు..
-
Stock Market: దూసుకుపోతున్న స్టాక్ మార్కెట్ సూచీలు.. ఇన్వెస్టర్లకు లాభాలే లాభాలు..
-
Uttar Pradesh: ఇంటి ముందు ‘‘వందేమాతరం’’ ఉండటమే పాపమా.. ముస్లిం యువతి నికాహ్కు నిరాకరించిన ఇమామ్
-
Mohammed Siraj: ఓవల్‌లో సిరాజ్ మెరుపులు.. అయినా ప్లేయింగ్ XIలో దక్కని చోటు..
ట్రెండింగ్
-
Glenn Phillips Record: మూడు ఫార్మాట్లు, ఒకే ప్రత్యర్థి, ఒకే ఏడాది.. చరిత్ర సృష్టించిన గ్లెన్ ఫిలిప్స్!
-
Glenn Phillips Record: మరో 6 పరుగులే.. అంతర్జాతీయ క్రికెట్లోనే మొదటి ఆటగాడిగా ఫిలిప్స్ చరిత్ర!
-
MS Dhoni Retirement: ఆడాలని ఎంతో ప్రయత్నించాడు కానీ.. ఎంఎస్ ధోనీ రిటైర్మెంట్పై రైనా కీలక వ్యాఖ్యలు!
-
150 కి.మీ. రేంజ్, బ్యాటరీ స్వాపింగ్ సదుపాయంతో భారత్‌లోకి VinFast ఎలక్ట్రిక్ స్కూటర్లు..!
-
370 కి.మీ. రేంజ్, 10 అంగుళాల టచ్‌స్క్రీన్‌తో భారత్‌లోకి రానున్న VinFast VF5 ఫేస్‌లిఫ్ట్..!