Sunita Williams: స్పేస్ నుంచి సునీతా విలియమ్స్ రెస్క్యూ మరోసారి వాయిదా.. కారణం ఏంటి..?
- సునీతా విలియమ్స్ రెస్క్యూ మిషన్ మళ్లీ వాయిదా..
- హైడ్రోజన్ లీక్స్ కారణంగా ప్రయోగానికి బ్రేక్..
- మరికొన్ని రోజులు అంతరిక్షంలోనే ఇద్దరు వ్యోమగాములు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Sunita Williams: అంతరిక్షంలో చిక్కుకుపోయిన సునీతా విలియమ్స్ భూమికి తీసుకువచ్చే రెస్క్యూ మిషన్ మరోసారి వాయిదా పడింది. గతేడాది జూన్ 5న ఫ్లోరిడా నుంచి బోయింగ్ స్టార్‌లైనర్ ద్వారా ఆమె ‘‘అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం(ISS)’’ వెళ్లారు. అయితే, స్టార్‌లైనర్ ప్రొపల్షన్ సిస్టమ్‌లో సమస్యలు ఏర్పడటం, థ్రస్టర్లు విఫలమవ్వడంతో ఆమె అక్కడే ఉండిపోయారు. సునీతా విలియమ్స్‌తో పాటు బుల్ విల్మోర్ కూడా అంతరిక్షంలోనే చిక్కుకుపోయారు.
Read Also: Brahma Anandam: ఓటీటీలో ‘బ్రహ్మా ఆనందం’ స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
Also Read
- Ukraine War: రష్యా-ఉక్రెయిన్ మధ్య ‘‘ఎనర్జీ సీజ్-ఫైర్’’.. ట్రంప్ సంచలన ప్రకటన.!
- Lancet Report: AI, అణుయుద్ధం, బయోవెపన్స్.. 2100 నాటికి మానవాళి అంతం.!
- Pakistan: పాకిస్తాన్లో అరాచక పాలన.. ఖైబర్ ఫఖ్తుంఖ్వాలో ఎమర్జెన్సీ.!
- Bangladesh: షేక్ హసీనాను గద్దె దించిన బంగ్లాదేశ్ నేత.. ఇప్పుడు CJP నిరసనలకు మద్దతు.!
అయితే, వీరిద్దరిని భూమిపైకి తీసుకురావడానికి ఉద్దేశించబడిన నాసా-స్పేస్ ఎక్స్ మిషన్ చివరి నిమిషంలో వాయిదా పడింది. అమెరికా ఫ్లోరిడా నుంచి ఫాల్కన్ -9 రాకెట్ ప్రయోగాన్ని వాయిదా వేసింది. లిఫ్ట్ ఆఫ్ అవ్వడానికి గంట కన్నా తక్కువ సమయం ఉన్నప్పుడు ప్రయోగం వాయిదా పడింది. నాసా కెన్నెడీ స్పేస్ సెంటర్‌లోని లాంచ్ కాంప్లెక్స్ 39A వద్ద ఫాల్కన్ 9 రాకెట్ కోసం గ్రౌండ్ సపోర్ట్ క్లాంప్ ఆర్మ్‌లో హైడ్రాలిక్ సిస్టమ్ సమస్య కారణంగా ఐఎస్ఎస్‌కి వెళ్లాల్సిన క్రూ-10 ప్రయోగాన్ని ఈ రోజు వాయిదా వేశారు.
మళ్లీ క్రూ-10 మళ్లీ తిరిగి వచ్చే సమయంలో సునీతా విలియమ్స్, బుచ్ విల్మోర్‌లు భూమికి తిరిగి వస్తారు. మార్చి 14, శుక్రవారం సాయంత్రం 7:03 EDT (IST ఉదయం 4:33) గంటలకు ముందుగా ప్రయోగించాలని నాసా లక్ష్యంగా పెట్టుకుంది. మిషన్ మేనేజర్లు సమావేశం తర్వాత, రాకెట్ ప్రయాణించే మార్గంలో బలమైన గాలులు, అవపాతం అంచనా వేసిన తర్వాత ప్రయోగాన్ని నిలిపేయాలని నిర్ణయించుకున్నారు. ప్రయోగ సమయంలో రాకెట్‌లో ఉన్న నాసా వ్యోమగాములు అన్నే మెక్‌క్లెయిన్ , నికోల్ అయర్స్, JAXA (జపాన్ ఏరోస్పేస్ ఎక్స్‌ప్లోరేషన్ ఏజెన్సీ) వ్యోమగామి టకుయా ఒనిషి, రోస్కోస్మోస్ వ్యోమగామి కిరిల్ పెస్కోవ్ డ్రాగన్ అంతరిక్ష నౌక నుండి సురక్షితంగా నిష్క్రమించారు. అన్ని అనుకున్నట్లుగా జరిగితే మార్చి 19 నాటికి సునీతా విలియమ్స్, బుచ్ విల్మోర్ భూమికి తిరిగి వచ్చే వారు.
తాజావార్తలు
-
Ind vs WI : అభిషేక్ శర్మ మెరుపు అర్ధశతకం.. వెస్టిండీస్‌పై భారత్ ఘన విజయం.!
-
CM Revanth Reddy: గోవాలో బీజేపీపై రేవంత్ రెడ్డి ఫైర్.. ‘ప్రాపర్టీ సావంత్’ అంటూ సెటైర్లు!
-
Naresh: సినిమా నచ్చకపోతే గచ్చిబౌలికి రండి.. తేల్చుకుందాం: నరేష్ ఓపెన్ ఛాలెంజ్
-
Ukraine War: రష్యా-ఉక్రెయిన్ మధ్య ‘‘ఎనర్జీ సీజ్-ఫైర్’’.. ట్రంప్ సంచలన ప్రకటన.!
-
Crazy Kalyanam Trailer: రచ్చలేపుతున్న ‘క్రేజీ కల్యాణం’ ట్రైలర్! చూశారా..
ట్రెండింగ్
-
Wife for Hire : అద్దె భార్యలు.. లక్షల నుంచి కోట్ల వరకు ఒప్పందాలు
-
Most Intelligent: 12 ఏళ్ల వయసుకే 180 IQ.. ఐన్‌స్టీన్‌ను మించిన భారతీయ బాలమేధావి..
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!