Mumbai : ముంబై విమానాశ్రయంలో 3.2 కోట్ల విలువైన బంగారం పట్టివేత..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
శుక్రవారం, శనివారం మధ్య, ముంబై ఎయిర్పోర్ట్ కస్టమ్స్ అధికారులు ఛత్రపతి శివాజీ మహారాజ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో వేర్వేరు సందర్భాలలో ఎనిమిది మంది వ్యక్తులను అడ్డగించారు మరియు రూ. 3.2 కోట్ల విలువైన 6.19 కిలోల బంగారంతో పాటుగా మూడు బ్రాండెడ్ వాచీలను స్వాధీనం చేసుకున్నారు.. అధికారులు అడ్డగించిన వారంతా భారతీయ పౌరులని అంతర్జాతీయ విమానాల నుండి ల్యాండ్ అయిన తర్వాత పట్టుకున్నట్లు అధికారులు వెల్లడించారు.
మొదటి సందర్భంలో, విమానాశ్రయంలో కేరళ వాసి పట్టుబడ్డాడు. ఇండిగో విమానంలో దుబాయ్ నుంచి ముంబైకి వెళుతుండగా అనుమానం వచ్చి పట్టుకోగా రూ. 54 లక్షల విలువైన మూడు బ్రాండెడ్ వాచీలు (రోలెక్స్, పటెక్ ఫిలిప్, బ్రెగ్యుట్)తో పాటు 10.80 గ్రాముల బరువున్న 18 క్యారెట్ల బంగారు కొక్కాలు దాచి ఉంచారు. తన దుస్తులలో తీసుకెళ్తున్నట్లు తెలిపారు.. కొల్హాపూర్‌కు చెందిన మరో ప్రయాణికుడు 2,250 గ్రాముల బరువున్న రెండు పౌచ్‌లలో 24 క్యారెట్ల బంగారు డస్ట్‌ను మైనపులో దాచాడు. అతని లోదుస్తుల లోపల పర్సులు కనిపించాయి.
Also Read
- Venezuela Earthquake: భూమ్మీద నూకలున్నయ్.. 8 రోజుల తర్వాత భూకంప శిథిలాల నుంచి ప్రాణాలతో బయటపడిన సెక్యూరిటీ గార్డు
- Imran Khan PTI: పాక్ ఆక్రమిత కాశ్మీర్ ఎన్నికలు.. ఇమ్రాన్ ఖాన్ పార్టీ సంచలన నిర్ణయం
- China: డ్రాగన్ కొత్త ఎత్తుగడ.. భారత్ సరిహద్దులో కొత్త కారిడార్‌కు ప్రణాళిక
- Iran: ఖమేనీ అంత్యక్రియలకు కుమారుడు మొజ్తబా గైర్హాజరు? కారణమిదే!
అలాగే దుబాయ్ నుంచి వస్తున్న రాయగఢ్, కేరళ, హర్యానాకు చెందిన మరో ముగ్గురు ప్రయాణికులు ప్యాంటు, షూలు, బాడీలో దాచుకున్న 1,570 గ్రాములు, 289 గ్రాములు, 239 గ్రాముల బంగారంతో పట్టుబడ్డారు. సోదాల్లో బంగారం దొరికింది.. బ్యాంకాక్, దమ్మామ్ మరియు రియాద్ నుండి ప్రయాణిస్తున్న మరో ముగ్గురు ప్రయాణికులపై అనుమానం రావడం వారిని కూడా తనిఖీలు చేసి వారి నుండి బంగారం స్వాధీనం చేసుకున్నారు. బ్యాంకాక్ నుంచి ప్రయాణిస్తున్న ముంబై నివాసి తన పురీషనాళంలో 725 గ్రాముల బరువున్న మైనపులో (మూడు ముక్కలు) 24 KT బంగారు ధూళిని దాచి ఉంచగా, దమ్మామ్ నుండి ప్రయాణిస్తున్న ప్రయాణికుడు తన బూట్లలో 699.30 గ్రాముల బరువున్న 24 KT బంగారు కడ్డీలను (ఆరు ముక్కలు) దాచిపెట్టాడు’ అని చెప్పారు అధికారులు..రియాద్ నుండి ముంబైకి ప్రయాణిస్తున్న కేరళలోని కాసర్గోడ్ నివాసి అయిన ఒక భారతీయ జాతీయుడిని అడ్డగించగా, 415 గ్రాముల (నెట్) బరువున్న మైనపులో (మూడు పౌచ్‌లు) 24 కెటి బంగారు ధూళిని అతని ప్యాంటు లో దాచిపెట్టినట్లు అధికారి తెలిపారు… మొత్తంగా పట్టుబడిన బంగారం విలువ మూడు కోట్లకు పైనే ఉంటుందని అధికారులు తెలిపారు..
తాజావార్తలు
-
Fact Check: యూపీలో హిందూ మహిళ ఆరుగురి ముస్లిం వ్యక్తుల తలలు నరికిందా? వైరల్ వార్తలో నిజమెంత?
-
Tollywood : అక్టోబర్‌లో రజనీ vs చిరు vs వెంకీ.. గెలుపెవరిది
-
HP HyperX Omen 16: హెచ్ పీ హైపర్‌ఎక్స్ ఓమెన్ 16 వాలరెంట్ లిమిటెడ్ ఎడిషన్ గేమింగ్ ల్యాప్‌టాప్ లాంచ్..
-
Hyderabad: ఘట్కేసర్లో విషాదం.. రైలు కిందపడి దంపతుల ఆత్మహత్య!
-
EPFO కొత్త రూల్ .. PF డిపాజిట్‌పై కీలక మార్పు.. ఎవరికి లాభం?
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: దయచేసి వైభవ్‌ను ఆడించండి.. బీసీసీఐకి ఎవరన్నా చెప్పండ్రా బాబు.. దిగ్గజాల కామెంట్స్ వైరల్!
-
RCB అభిమానులకు నథింగ్ సర్ప్రైజ్.. జూలై 7న Nothing Phone (4b) RCB Edition విడుదల
-
Samsung Galaxy A27 5G vs OnePlus Nord 6: ఏ స్మార్ట్‌ఫోన్ బెస్ట్?
-
10100mAh బ్యాటరీతో రెడ్మీ నోట్ 17 ప్రో మాక్స్? Redmi Note 17 సిరీస్‌లో డిస్ప్లే, బ్యాటరీలో భారీ అప్గ్రేడ్లు.!
-
50MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 120Hz Super AMOLED డిస్ప్లేతో Samsung Galaxy Jump 5 లాంచ్.!