Muhammad Yunus: హసీనా బంగ్లాదేశ్‌కు వస్తుందని యూనస్‌లో ఆందోళన..
- షేక్ హసీనా బంగ్లాదేశ్ వస్తుందని యూనస్ ఆందోళన..
- ఆమె వెనక భారత్ ఉందని కామెంట్స్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Muhammad Yunus: బంగ్లాదేశ్‌లో హింసాత్మక అల్లర్ల తర్వాత, గతేడాది ఆగస్టులో షేక్ హసీనా తన ప్రధాని పదవికి రాజీనామా చేసి, భారత్ పారిపోయి వచ్చింది. ఆ తర్వాత మహ్మద్ యూనస్ తాత్కాలిక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. అయితే, ఆయన మాట్లాడుతూ.. షేక్ హసీనా భారతదేశం నంచి తిరిగి బంగ్లాదేశ్‌కు వస్తే అవకాశం గురించి తాను ఆందోళన చెందుతున్నాని అన్నారు. హసీనా బంగ్లాదేశ్‌కు తిరిగి రావడానికి బాహ్య శక్తులు మద్దతు ఇచ్చే అవకాశం ఉందని యూనస్ అన్నారు.
Read Also: Doctor Slaps Patient: 92 ఏళ్ల వృద్ధుడిపై దాడికి తెగబడ్డ మహిళా డాక్టర్
Also Read
షేక్ హసీనా భారత్‌కు వచ్చి ఏడాది పూర్తయింది. బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వం, కోర్టులు ఆమెపై అనేక నేరారోపణలు మోపారు. మానవత్వానికి వ్యతిరేకంగా అనేక నేరాలకు పాల్పడినట్లు బంగ్లాదేశ్‌లోని ప్రత్యేక ట్రిబ్యులన్ హసీనా, 29 మంది అవామీ లీగ్ నేతలపై కేసులు పెట్టింది. ఈ కేసుల్లో హసీనాపై అరెస్ట్ వారెంట్ జారీ అయింది.
భారత్ హసీనాను బంగ్లాదేశ్‌కు అప్పగిస్తుందా..? అనే ప్రశ్నకు యూనస్ సమాధానం ఇస్తూ.. ‘‘ వాళ్లకు ఇష్టం ఉంటే ఉంచుకోవచ్చు, చట్టపరమైన బాధ్యత ఉంటే పరిస్థితి భిన్నంగా ఉంటుంది’’ అని ఆయన అన్నారు. ఆమెకు భారత్ మద్దతు ఇస్తూనే ఉంది, ఆమె వెనక ఉన్నవాళ్లు ఇప్పటికీ ఆమె బంగ్లాదేశ్ తిరిగి వెళ్లి, విజయవంతమైన నాయకురాలిగా గౌరవం సంపాదిస్తుందని అనుకుంటున్నారు అని యూనస్ అన్నారు. కొన్ని బాహ్య శక్తులు హసీనా బంగ్లాదేశ్‌కు తిరిగి వచ్చేలా మద్దతు ఇచ్చే అవకాశం ఉందని, దీనిపై తాము ఆందోళన చెందుతున్నట్లు చెప్పారు.
తాజావార్తలు
-
Hyderabad Food Safety Raids: బిగ్‌బాస్కెట్, బ్లింకిట్, జెప్టోకు షాక్.. 20 డార్క్ స్టోర్లలో టీజీ సేఫ్ ఆకస్మిక తనిఖీలు
-
Mokshada: రవితేజ సక్సెస్ వెనుక కూతురి హ్యాండ్! ‘ఇరుముడి’తో మోక్షద పేరు వైరల్..
-
Pakistan: పాకిస్థాన్ బిచ్చగాళ్లకు గల్ఫ్ దేశాల షాక్.. 20,000 మంది డిపోర్ట్!
-
Rahul Gandhi: 70 కోట్ల మంది మహిళలే తన ప్రత్యేక బలం.. పూణె సభలో రాహుల్ గాంధీ కీలక ప్రసంగం
-
BWF World Championships 2026: 15 ఏళ్ల నిరీక్షణకు తెర.. ప్రపంచ నంబర్-1తో పోరాడి కాంస్యం.. భారత బ్యాడ్మింటన్‌లో కొత్త చరిత్ర
ట్రెండింగ్
-
Maharashtra: “ఇది కదా విశ్వాసం అంటే”.. యజమానులు తిరిగిరారని తెలియక.. తిండి, నీళ్లు మానేసిన పెంపుడు కుక్క
-
Karnataka: పెళ్లి కొడుకు రాహుల్ గాంధీ ఫ్యాన్.. పెళ్లి క్యాన్సల్ చేసిన యువతి? షాకింగ్ కారణం!
-
64MP కెమెరా, 5,700mAh బ్యాటరీతో వచ్చేసిన Philips S7221 5G ఫోన్.. ధర ఎంతంటే?
-
Crispy Veggie Fingers: బయట క్రిస్పీ.. లోపల సాఫ్ట్.! నోరూరించే ‘క్రిస్పీ వెజ్జీ ఫింగర్స్’ సింపుల్ అండ్ టేస్టీ స్నాక్ చేసేయండి ఇలా.!
-
7 సీటర్‌కు బదులు 6 సీటర్.. క్యాప్టెన్ సీట్లతో Mahindra XEV 9S కొత్త వేరియంట్..!