Mexico: 14ఏళ్ల బాలికకు బ్రెస్ట్ ఎన్‌లార్జ్‌మెంట్ సర్జరీ..తర్వాత ఏమైందంటే..
- సర్జరీ చేసిన వారానికే వారానికే చనిపోయిన బాలిక
- సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన తండ్రి
- తల్లి నిర్లక్ష్యమే కారణమంటూ తండ్రి ఆరోపణ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మెక్సికోలో దారుణం జరిగింది. 14ఏళ్ల బాలికకు బ్రెస్ట్ ఎన్‌లార్జ్‌మెంట్ సర్జరీ చేశారు. సర్జరీ చేసిన వారానికే బాలిక చనిపోవడం చాలా బాధాకరం. ఈ విషయాన్ని తండ్రి కార్లోస్ అరెల్లానో.. సోషల్ మీడియాలో పెట్టడంతో వైరల్ గా మారింది.
పూర్తి వివరాల్లోకి వెళితే.. 14ఏళ్ల పాలోమా నికోల్ అరెల్లానో ఎస్కోబెడోతో చనిపోయింది. మెక్సికోలో ఆమెకు బ్రెస్ట్ ఎన్‌లార్జ్‌మెంట్ సర్జరీ చేసిన వారానికే బాలిక చనిపోయింది. దీంతో తండ్రి గుండెలు పగిలేలా రోదించాడు. ఈ విషయాన్ని సోషల్ మీడియాలో పెట్టడంతో వైరల్ అయ్యింది. పాలోమా తల్లి నిర్లక్ష్యం, ఆమె ప్రజెంట్ భర్త కారణంగానే ఇదంతా జరిగిందని.. ఈ ఆపరేషన్‌లో ఇంప్లాంట్స్ ఉపయోగించబడ్డాయని ఆరోపించాడు..
Also Read
పర్ఫెక్ట్ ఫిజిక్ ఉండాలనే ఆలోచనతో పిల్లలు తప్పుడు దారులను ఎంచుకుంటున్నారు. ఇందుకు ఉదాహరణ పాలోమా ఘటనే. ఇన్‌స్టా, టిక్ టాక్‌లో యాక్టివ్‌గా ఉండే పాలోమా ఓ ప్రైవేట్ క్లినిక్‌లో బ్రెస్ట్ ఎన్‌లార్జ్‌మెంట్ సర్జరీ చేయించుకున్నట్లు తెలుస్తోంది. తండ్రికి తెలియకుండానే ఇదంతా జరిగినట్లు సమాచారం. కాగా ముందుగా ఆమె మరణ ధృవీకకణ పత్రంలో వ్యాధితో చనిపోయిందని పేర్కొన్నారని.. మెదడు వాపు, మెదడుకు ఆక్సిజన్ సప్లయ్ తగ్గిపోవడం వల్ల చనిపోయిందని తేల్చారని చెప్పాడు ఆమె తండ్రి. కానీ ఈ సర్జరీ కారణంగా ఏర్పడ్డ శ్వాసకోశ సమస్యలు తన బిడ్డ మరణానికి కారణమని.. ఈ విషయాన్ని దాచి కవర్ చేసే ప్రయత్నం జరిగిందని ఆరోపించాడు. దీనిపై అధికారులకు ఫిర్యాదు చేసిన ఆయన.. క్లినిక్, వైద్యుడు, తల్లి, ఆమె రెండో భర్త కవర్ అప్‌కు బాధ్యులని.. దీనిపై పూర్తిగా సమాధానం కావాలని కోరాడు. ప్రస్తుతం అధికారికంగా విచారణ కొనసాగుతున్నట్లు మెక్సికన్ అథారిటీస్ ప్రకటించాయి.
తాజావార్తలు
-
Mahesh Kumar Goud : బీఆర్ఎస్ అప్పులపై మహేష్ గౌడ్ సవాల్.. ‘చర్చకు వస్తారా?’
-
Abhijeet Dipke Controversy: రామ మందిర CEOపై తప్పుడు వీడియో.. అభిజీత్ దీప్కేపై విమర్శలు..
-
Vaibhav Sooryavanshi: చిన్న వయసులోనే ఊహించని పాపులారిటీ.. వైభవ్ వైభవ్ అంటూ మాస్ మేనియా..
-
India Diesel Exports: రష్యా, అమెరికాను వెనక్కి నెట్టి.. యూరప్ డీజిల్ సరఫరాలో భారత్ టాప్
-
Nepal Earthquake: ఓ వైపు వరద విలయం.. నేపాల్‌లో భూకంపం..
ట్రెండింగ్
-
Asia Cup 2026: భారత్ చేతిలో 55 పరుగులకే ఆలౌట్.. అయినా పాక్‌దే ఆసియా కప్ టైటిల్ అంటున్న కోచ్!
-
Harmanpreet Kaur History: హర్మన్‌ప్రీత్ కౌర్ నయా చరిత్ర.. క్రికెట్ హిస్టరీలోనే మొట్టమొదటి కెప్టెన్!
-
Shubman Gill Uncle: అకాయ్‌కు ‘అంకుల్’గా శుభ్‌మన్ గిల్.. వైరల్‌గా స్కూల్ రీల్.. పగలబడి నవ్వుకుంటున్న ఫాన్స్!
-
243 కి.మీ రేంజ్, 90 కి.మీ టాప్ స్పీడ్.. రూ.1.10 లక్షలకే Simple Wave ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్..!
-
Rohit Sharma Retirement: రిటైర్మెంట్కు అంగీకరించిన రోహిత్ శర్మ.. సంచలన రిపోర్ట్!