మెక్సికోలో దారుణం జరిగింది. 14ఏళ్ల బాలికకు బ్రెస్ట్ ఎన్‌లార్జ్‌మెంట్ సర్జరీ చేశారు. సర్జరీ చేసిన వారానికే బాలిక చనిపోవడం చాలా బాధాకరం. ఈ విషయాన్ని తండ్రి కార్లోస్ అరెల్లానో.. సోషల్ మీడియాలో పెట్టడంతో వైరల్ గా మారింది. పూర్తి వివరాల్లోకి వెళితే.. 14ఏళ్ల పాలోమా నికోల్ అరెల్లానో ఎస్కోబెడోతో చనిపోయింది. మెక్సికోలో ఆమెకు బ్రెస్ట్ ఎన్‌లార్జ్‌మెంట్ సర్జరీ చేసిన వారానికే బాలిక చనిపోయింది. దీంతో తండ్రి గుండెలు పగిలేలా రోదించాడు. ఈ విషయాన్ని సోషల్ మీడియాలో పెట్టడంతో…