ప్రపంచంలోనే పొడవైన సైకిల్‌కు గిన్నిస్ బుక్‌లో చోటు
కొందరు వ్యక్తులకు సరికొత్త ఆవిష్కరణలు చేయడమంటే చాలా ఇష్టం. అలాంటి వారు ఎవరూ చేయని ఆవిష్కరణలు చేసి వార్తల్లోకి ఎక్కుతూ ఉంటారు. ఆడమ్ జ్డానోవిచ్ అనే వ్యక్తి కూడా ఇలాగే ఆలోచించి ప్రపంచంలోనే అతి పొడవైన సైకిల్‌ను రూపొందించాడు. అయితే ఈ సైకిల్‌ను అతడు తయారుచేసిన పద్ధతి తెలిస్తే ఆశ్చర్యం కలగక మానదు. ఎందుకంటే అతడు వాడి పారేసిన వస్తువులతో ఈ సైకిల్ తయారుచేయడం విశేషం.
ఆడమ్ జ్డానోవిచ్ అనే వ్యక్తి రీసైక్లింగ్ వస్తువులతో అతి పొడవైన సైకిల్‌ని రూపొందించాడు. ఈ సైకిల్ 24 అడుగుల 3 అంగుళాలు ఉంది. అతడు ఈ సైకిల్‌ను రైడింగ్ చేస్తున్న దృశ్యాన్ని గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. అయితే ఆడమ్ జ్డానోవిచ్ ఏ దేశానికి చెందిన వ్యక్తి అనే విషయాన్ని గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ ప్రతినిధులు ప్రస్తావించలేదు. ఈ సైకిల్‌ను చూసిన నెటిజన్లు ఆడమ్‌పై ప్రశంసలు కురిపిస్తున్నారు. తనకెప్పడూ పెద్దపెద్ద ప్రాజెక్టులు చేయడమే ఇష్టమని, తన ఆలోచనలు ఎప్పడూ పెద్దస్థాయిలోనే ఉంటాయని పొడవైన సైకిల్ సృష్టికర్త ఆడమ్ కామెంట్ చేశాడు.
Also Read
- Ajit Doval: ఢిల్లీలో ఇటలీ రక్షణ మంత్రి పర్యటన.. అజిత్ దోవల్‌తో సమావేశం
- Trump-Putin: ట్రంప్-పుతిన్ మధ్య 90 నిమిషాలు కాల్ సంభాషణ.. ఏం చర్చించారంటే..!
- Iran-Trump: మా కొత్త ఆయుధం ప్రదర్శిస్తే గుండెపోటు రావొచ్చు.. ట్రంప్‌నకు ఇరాన్ వార్నింగ్
- Zohran Mamdani-King Charles: కోహినూర్ వజ్రం భారత్‌కు ఇచ్చేయండి.. కింగ్ చార్లెస్‌కు మమ్దానీ విజ్ఞప్తి!
తాజావార్తలు
-
Motorola Moto G87: 200MP కెమెరా, 5200mAh బ్యాటరీతో మోటో G87 విడుదల
-
Software Engineer Suicide: మా కోడలికి ఆరుగురు బాయ్ ఫ్రెండ్స్.. ప్రవర్తన నచ్చకే కొడుకు ఆత్మహత్య చేసుకున్నాడు.. తండ్రి ఆవేదన.!
-
AP Cabinet Key Decisions: ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు..
-
Ajit Doval: ఢిల్లీలో ఇటలీ రక్షణ మంత్రి పర్యటన.. అజిత్ దోవల్‌తో సమావేశం
-
3.4K డిస్‌ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
ట్రెండింగ్
-
స్టైలిష్ కలర్స్‌తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!
-
Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!
-
Raw Mango Tomato Roti Pachadi: వేడివేడి అన్నానికి సూపర్ కాంబో “మామిడికాయ టమాటా రోటి పచ్చడి”.!